View

రోటి కపడా రొమాన్స్ టైటిల్ లోగో ను ఆవిష్కరించిన దిల్ రాజు

Friday,November03rd,2023, 03:15 PM

హుషారు, సినిమా చూపిస్తమావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత లక్కీ మీడియా అధినేత  à°¬à±†à°•à±à°•à±†à°‚ వేణుగోపాల్ సృజన్‌ కుమార్ బొజ్జం తో కలిసి నిర్మించిన తాజా చిత్రం రోటి కపడా రొమాన్స్. 


హర్ష నర్రా, సందీప్ సరోజ్,  à°¤à°°à±à°£à±, సుప్రజ్ à°°à°‚à°—à°¾, సోనూ ఠాకూర్, నువ్వేక్ష ,మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న à°ˆ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం టైటిల్ లోగోను శుక్రవారం స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. 


à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - à°ˆ చిత్ర à°•à°¥ నేను విన్నాను. ఇలాంటి టైటిల్ తో నేను à°“ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తీద్ధామని అనుకున్నాను. అయితే తమ సినిమాకు à°ˆ టైటిల్ యాప్ట్ à°—à°¾ వుంటుందని అడిగితే  à°ˆ టైటిల్ ఇచ్చేశాను. కొత్త నటీనటులతో , సాంకేతిక నిపుణులతో, ట్రెండీ టైటిల్ తో రూపొందుతున్న à°ˆ చిత్రం కంటెంట్ కొత్తగా వుంటుందని అనుకుంటున్నాను. కొత్త కంటెంట్ ఇస్తే మన ఆడియన్స్ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు. à°ˆ చిత్రం కూడా అదే కోవలో చేరాలని ఆశిస్తున్నాను అన్నారు. 


నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - ఇప్పటి వరకు మా సంస్థలో చాలా యూత్ ఫుల్ సినిమాలు చేశాను. ఆడియన్స్ కూడా à°† చిత్రాలను బాగా ఆదరించారు. మళ్లీ అలాంటి యూత్ ఫుల్ సినిమా చేయాలనే ఆలోచనతో à°ˆ సినిమాను నిర్మించాను. పక్కా యూత్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో ఆల్ ఎమోషన్స్ వుంటాయి అన్నారు. 

 

దర్శకుడు మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం దిల్ రాజు గారికి à°•à°¥ చెప్పాలని ఆయన ఆఫీస్ బయట తిరుగుతుండేవాడిని. ఇప్పుడు నా సినిమాకు ఆయనే  à°Ÿà±ˆà°Ÿà°¿à°²à± ఇచ్చి ఆయన  à°šà±‡à°¤à±à°² మీదుగా టైటిల్ ను ఆవిష్కరించడం à°¨à°¾à°•à±†à°‚తో ప్రత్యేకమైనది. రోటి కపడా రొమాన్స్ ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఆల్ ఎమోషన్స్ వుంటాయి. నేటి యూత్ కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు నిర్మాత వేణు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. à°† కోవలోనే ఆయన నాకు అవకాశం ఇచ్చారు. కథకు తగ్గ నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అన్నారు. 


హర్ష నర్రా, సందీప్ సరోజ్,  à°¤à°°à±à°£à±, సుప్రజ్ à°°à°‚à°—à°¾, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ,   ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న à°ˆ చిత్రానికి డీఓపీ  à°¸à°‚తోష్ రెడ్డి, సంగీతం హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్ , వసంత్.జి,  à°ªà°¾à°Ÿà°²à± క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్, ఎడిటర్ విజయ్ వర్థన్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మామిడి, కొరియోగ్రఫీ జేడీ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ అశ్వంత్‌  à°­à±ˆà°°à°¿, ప్రతిభా రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూసర్ నాగార్జున వడ్డె, నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, సృజన్‌  à°•à±à°®à°¾à°°à± బొజ్జం, à°•à°¥ స్కీన్ ప్లే మాటలు దర్శకత్వం విక్రమ్ రెడ్డి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !