View

శతమానం భవతి కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది - చిరు

Sunday,April16th,2017, 06:07 AM

27ఏళ్ళ à°¤‌ర్వాత హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాత‌à°—à°¾ శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించిన à°¶‌à°¤‌మానం à°­‌à°µ‌తి సినిమాకు జాతీయ అవార్డు à°µ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గీతాంజ‌లి, శంక‌à°°à°¾ à°­‌à°°‌ణం చిత్రాల à°¤‌ర్వాత à°ˆ à°˜‌à°¨‌à°¤ సాధించిన తెలుగు చిత్రం `à°¶‌à°¤‌మానం à°­‌à°µ‌తి`. à°š‌క్క‌à°Ÿà°¿ కుటుంబ à°•‌థా చిత్రంతో తెలుగువారి సంప్ర‌దాయాల‌ను, సంస్కృతి, బంధాల‌ను తెలియ‌జెప్పిన à°¶‌à°¤‌మానం à°­‌à°µ‌తి చిత్రాన్నినిర్మించిన దిల్‌రాజును అల్లు అకాడ‌మీ ఆఫ్ ఆర్ట్స్ సంస్థ à°¤‌à°°‌పున ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅర‌వింద్ à°¸‌న్మానించారు. à°ˆ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌à°°‌య్యారు. à°ˆ సంద‌ర్భంగా...


అల్లు à°…à°°‌వింద్ మాట్లాడుతూ - దిల్‌రాజుతో నాకు చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. మంచి టెస్ట్ ఉన్న నిర్మాత‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాల‌ను అందించాల‌నే ఆయ‌à°¨ à°¤‌à°ª‌నే ఈరోజు ఇలా `à°¶‌à°¤‌మానంభ‌à°µ‌తి` సినిమా రూపంలో జాతీయ‌స్థాయిలో అవార్డు రావ‌డానికి కార‌à°£‌మైంది. 27 ఏళ్ళ à°¤‌ర్వాత తెలుగు సినిమాకు నేష‌à°¨‌ల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చిన సినిమా `à°¶‌à°¤‌మానంభ‌à°µ‌తి` నిల‌à°µ‌à°¡‌à°®‌నేది తెలుగు సినిమాలో భాగ‌మైన à°…à°‚à°¦‌రూ à°—‌ర్వించే విషయం. ఇలాంటి à°“ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన దిల్‌రాజుకి, టీంకు అభినంద‌à°¨‌లు అన్నారు.


మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - à°®‌à°¨ తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో రెండున్నర à°¦‌శాబ్దాలు à°¤‌ర్వాత జాతీయ‌స్థాయిలో గుర్తింపు రావ‌à°¡‌à°®‌నేది à°—‌ర్వంగా ఉంది. దిల్‌రాజు, à°¸‌తీష్ వేగేశ్న కృషితోనే à°ˆ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌à°¡‌మే కాదు, గొప్ప గౌర‌వాన్ని à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తీసుకొచ్చింది. à°’à°•‌ప్పుడు నేను చేసిన `రుద్ర‌వీణ‌` సినిమాకు నేష‌à°¨‌ల్ ఇంటగ్రిటీ అవార్డు à°µ‌చ్చింది. ఎందుకంటే à°¨‌ర్గీస్‌à°¦‌త్ అవార్డు తెలుగు సినిమాల‌కు రావ‌à°¡à°‚ అరుదు. అలాంటి ప్ర‌తిష్టాత్మ‌à°•‌మైన అవార్డు రావ‌à°¡à°‚ తెలుగు సినీ à°ª‌రిశ్ర‌à°®‌కు à°µ‌చ్చిన అవార్డుగా భావిస్తున్నాను. తోటి నిర్మాత‌ను గౌర‌వించిన అల్లు à°…à°°‌వింద్‌గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి అరుదైన గౌర‌వాన్ని తెచ్చిపెట్టిన దిల్‌రాజుగారికి, à°¦‌ర్శ‌కుడు à°¸‌తీష్ వేగేశ్న‌, ఎంటైర్ టీంకు హృద‌à°¯‌పూర్వ‌à°• కృతజ్ఞ‌à°¤‌లు తెలియ‌జేస్తున్నాను అన్నారు.


నంద‌మూరి à°•‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ - అల్లు à°…à°°‌వింద్‌గారు à°’à°• నిర్మాత అయ్యి ఉండి à°®‌రో నిర్మాత‌ను à°¸‌న్మానించ‌à°¡à°‚ చాలా గొప్ప విష‌యం. `à°¶‌à°¤‌మానంభ‌à°µ‌తి` సినిమా చూసి మా ఆవిడ అప్పుడ‌ప్పుడు ఇలాంటి సినిమాలు చెయ్య‌à°µ‌చ్చు à°•‌దా అని à°¨‌న్ను అడిగింది. దిల్‌రాజుగారు చాలా గొప్ప సినిమా తీశారు. నేను కూడా `à°¶‌à°¤‌మానంభ‌à°µ‌తి` వంటి మంచి ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ చేయాల‌నే కోరిక à°•‌లిగింది అన్నారు.


అల్లుఅర్జున్ మాట్లాడుతూ - నాకు దిల్‌రాజుగారితో మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌à°°à°‚ ఒకేసారి ఇండ‌స్ట్రీలో ప్ర‌యాణం మొద‌లు పెట్టాం. ఇప్పుడు ఆయ‌à°¨ చేస్తున్న 25à°µ సినిమాను నేనే చేస్తున్నాను. దిల్‌రాజుగారు à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే ప్రామిసింగ్‌, బెస్ట్ ప్రొడ్యూస‌ర్ అయ్యారు. గీతాంజ‌లి, శంక‌రాభ‌à°°‌ణం à°¤‌ర్వాత ఇప్పుడు à°¶‌à°¤‌మానంభ‌à°µ‌తి చిత్రానికి జాతీయ అవార్డు రావ‌à°¡à°‚ అరుదైన విష‌యం. జాతీయ అవార్డు రావ‌à°¡‌à°®‌నేది నిర్మాత‌కు, నిర్మాణ సంస్థ‌కే కాదు, తెలుగు సినిమా పరిశ్ర‌à°®‌కే à°—‌ర్వ‌కార‌à°£‌మైన విష‌యం. బాహుబ‌లి సినిమాను తెలుగు సినిమాను నేష‌à°¨‌ల్ స్కేల్‌లో నిలిపింది. అలాగే à°¶‌à°¤‌మానంభ‌à°µ‌తి సినిమా కూడా తెలుగు సినిమాను నేష‌à°¨‌ల్ స్కేల్ గుర్తింపు à°µ‌చ్చేలా చేసింది. ఇలాంటి సినిమాను నిర్మించిన దిల్‌రాజుగారికి,టీంకు అభినంద‌à°¨‌లు అన్నారు.


దిల్‌రాజు మాట్లాడుతూ - లైఫ్‌లో గ్రేట్ అచీవ్‌మెంట్ చేసిన సంద‌ర్భంలోనే జీవితంలో చాలా పెద్దగా కోల్పోయాను. à°† బాధ ఎలాంటిదో నాకు చాలా క్లోజ్‌à°—à°¾ ఉండే à°…à°°‌వింద్‌గారి వంటివారికి తెలుసు. à°ˆ అవార్డు కంటే à°ª‌దిహేనేళ్ళుగా à°…à°°‌వింద్‌గారి వంటి మంచి వ్య‌క్తి చేసిన స్నేహం గొప్ప‌దిగా భావిస్తున్నాను. లైఫ్‌లో à°®‌నం అనుకున్న‌వాటిలో కొన్నింటిని సాధించిన‌ప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. అటువంటి దానిలో à°ˆ `à°¶‌à°¤‌మానంభ‌à°µ‌తి` సినిమా చేయ‌à°¡à°‚. à°¸‌తీష్ à°¦‌గ్గ‌à°° à°ˆ లైన్ విన‌à°®‌ని à°¹‌రీష్ శంక‌ర్ చెప్పిన‌ప్పుడు లైన్ విన్నాను. అప్ప‌à°Ÿà°¿ నుండి, సినిమా బాగా రావాల‌ని à°…à°‚à°¦‌రితో à°•‌à°¥‌ను షేర్ చేసుకుంటూ à°µ‌చ్చాను. à°…à°‚à°¦‌à°°à°¿ à°¦‌గ్గ‌à°° à°¸‌à°²‌హాలు తీసుకున్నాను. అలాంటి వారిలో నాని కూడా à°’à°•‌డు. నాని కూడా కొన్ని à°¸‌à°²‌హాల‌నిచ్చాడు. à°…à°‚à°¦‌రినీ సినిమాలోఇన్‌వాల్వ్ చేస్తూ పూర్తి చేసి ప్రేక్ష‌కులకు à°¦‌గ్గ‌à°°‌కు రీచ్ అయ్యేలా చేశాం. మా ప్ర‌à°¯‌త్నం à°¸‌క్సెస్ అయ్యి జాతీయ‌స్థాయిలో అవార్డు రావ‌à°¡à°‚ హ్యాపీగా ఉంది అన్నారు.


హీరో నాని మాట్లాడుతూ - à°¶‌à°¤‌మానంభ‌à°µ‌తి` సినిమాను ముస‌లివాళ్ళ నుండి చిన్న పిల్ల‌à°² à°µ‌à°°‌కు à°¤‌à°® సినిమా భావించారు. చాలా రోజుల à°¤‌ర్వాత à°“ మంచి సినిమాకు ముఖ్యంగా à°•‌à°®‌ర్షియ‌ల్‌à°—à°¾ కూడా à°¸‌క్సెస్ అయిన సినిమాకు ఇవ్వ‌à°¡à°‚ ఇంకా గొప్ప విష‌యం. దిల్‌రాజుగారికి, టీంకు కంగ్రాచ్యులేష‌న్స్‌ అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు à°¸‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ - చిరంజీవిగారు సినిమా à°¸‌క్సెస్ మీట్‌కు à°µ‌చ్చి యూనిట్‌ను అభినందించారు. అవార్డు à°µ‌చ్చిన à°¤‌ర్వాత ఇండ‌స్ట్రీ నుండి అల్లు à°…à°°‌వింద్‌గారు à°µ‌చ్చి అభినందించ‌à°¡à°‚ చాలా సంతోషంగాఉంది అన్నారు.


హీరో à°¶‌ర్వానంద్ మాట్లాడుతూ - à°’à°• సినిమా à°•‌à°®‌ర్షియ‌ల్‌గానో, అవార్డు à°ª‌రంగానో గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ à°¶‌à°¤‌మానం à°­‌à°µ‌తి, à°•‌à°®‌ర్షియ‌ల్‌à°—à°¾ పెద్ద హిట్ కావ‌à°¡‌మే కాకుండా జాతీయస్థాయిలో అవార్డు సాధించ‌à°¡‌à°®‌నేది నా కెరీర్‌లో తొలిసారి. నా జీవితంలో సంతోష‌à°•‌à°°‌మైన క్ష‌à°£‌మిది. à°ˆ సినిమాకు సంబంధించి అన్నీ à°š‌à°• à°š‌à°•à°¾ à°œ‌రిగిపోయాయి. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి కావ‌à°¡à°‚, 20-30 రోజుల్లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి కావ‌à°¡à°‚, సినిమా విడుద‌లై బ్లాక్‌à°¬‌స్ట‌ర్ హిట్ కావ‌à°¡à°‚, ఇప్పుడు నేష‌à°¨‌ల్ అవార్డు రావ‌à°¡à°‚ అన్నీ త్వ‌à°° త్వ‌à°°‌à°—à°¾ పూర్త‌య్యాయి. వీట‌న్నింటికి కార‌ణం మా రాజు అన్న‌య్యే. ఆయ‌à°¨‌à°¨‌కు, శిరీష్‌గారికి, టీం à°…à°‚à°¤‌à°Ÿà°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !