View

‘ఎస్‌డి’, కేరాఫ్‌ వెంచపల్లి... ఈ నెలలో షూటింగ్ ఆరంభం

Thursday,April04th,2019, 05:37 AM

భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రణవి ప్రొడక్షన్స్‌ బేనర్స్‌ పై శ్రీసాయి అమృత à°²‌క్ష్మి క్రియేష‌న్స్ సమర్పణలో గోదారి భానుచందర్‌, తిరుపతి పటేల్‌ సంయుక్తంగా పాలిక్‌ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఎస్‌à°¡à°¿’. కేరాఫ్‌ వెంచపల్లి’ ట్యాగ్‌లైన్‌. ‘బంగారి బాల‌రాజు’ ఫేం కరోణ్యా కత్రిన్‌, శ్రీజిత్‌ లావన్‌ జంటగా నటిస్తున్నారు. à°ˆ చిత్రం à°ˆ నెల‌లో షూటింగ్ ప్రారంభించుకోనుంది.


à°ˆ సందర్భంగా చిత్ర దర్శకుడు పాలిక్‌ మాట్లాడుతూ...1960 నుండి 1980 మధ్యలో జరిగిన యథార్థ సంఘటను బేస్‌ చేసుకుని ‘ఎస్‌à°¡à°¿’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. à°“ గ్రామంలో నివ‌సించే శివుడు, దేవకి మధ్య స్నేహం మొదల‌వుతుంది. à°† స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. à°ˆ క్రమంలో అదే గ్రామంలో à°’à°• దొర వీరి ప్రేమకు అడ్డుపడతాడు. à°† దొరను ఎదిరించి వారి ప్రేమను ఎలా కాపాడుకున్నారు అనేది చిత్ర కథాంశం. ఇందులో స్వచ్ఛమైన ప్రేమ యొక్క నిర్వచనంతో పాటు ఫ్రెండ్‌షిప్‌ యొక్క గొప్పతనం చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ కనెక్టయ్యేలా స్క్రిప్టుని తీర్చిదిద్దాము. à°ˆ నెల‌లో షూటింగ్‌ ప్రారంభించి అగస్ట్‌ వరకు షూటింగ్‌ పూర్తి చేయడానికి ప్లాన్‌ చేసాం. షూటింగ్‌ మొత్తం మంచిర్యాల పరిసర ప్రాంతంలో ఉంటుంది. కొన్ని ఏళ్ల నాటి దొరల‌కు సంబంధించిన à°’à°• పురాతమైన కోటలో షూటింగ్‌ చేస్తున్నాం. ఇంత వరకు ఎవరూ చేయని అద్భుమైన లొకేషన్స్‌లో పిక్చరైజ్‌ చేయనున్నాం. ‘బంగారి బాల‌రాజు’ ఫేం కరోణ్యా కత్రిన్‌ ఇందులో దేవకిగా నటిస్తోంది. అలాగే శివుడు పాత్రలో శ్రీజిత్‌ లావన్‌ అనే కొత్త కుర్రాడు నటిస్తున్నాడు. ‘ఎస్‌ ’ అంటే శివుడు, ‘à°¡à°¿’ అంటే దేవకి ...వీరిద్దరి పేరు వచ్చేలా `ఎస్‌à°¡à°¿` టైటిల్‌ పెట్టాం. ప్రేమ, ఫ్రెండ్‌షిప్‌, సెంటిమెంట్‌, ఎమోషన్‌ ఇలా అన్ని à°°à°•à°¾ ఎమోషన్స్‌ ఉన్నాయి. ప్ర‌స్తుతం à°µ‌స్తోన్న చిత్రాల‌కు భిన్నంగా మా చిత్రం ఉంటుంద‌ని à°¨‌మ్మ‌à°•à°‚à°—à°¾ చెప్ప‌à°—‌లం. నిర్మాత‌లు కూడా ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌à°¡‌కుండా నిర్మించ‌డానికి à°¸‌à°¹‌à°•‌రిస్తున్నారు అన్నారు.


జగన్‌, జీవా, ప్రమోదిని, ప్రీతి నిగమ్‌, ప్రణవి, ఆకాష్‌, అభిజ్ఞాన్‌, à°²‌క్కీ, ప్రేమ, వెంకటేష్‌, పంకజ్‌, శ్రావణ్‌, రోహిత్‌, వంశీకృష్ణ తదితరులు నటిస్తోన్న à°ˆ చిత్రానికి సంగీతం: రఘురామ్‌; పాటలు:సురేష్‌ ఉపాధ్యాయ; సినిమాటోగ్రాఫర్‌: మల్లిఖార్జున్‌; స్టిల్స్‌:భరత్‌; ఎఫెక్ట్స్‌:చిరు అండ్‌ నరేందర్‌; నిర్మాత: గోదారి భానుచందర్‌, తిరుపతి పటేల్‌; à°•à°¥-స్ర్కీన్ ప్లే -మాట‌లు-à°¦‌ర్శ‌à°•‌త్వంః పాలిక్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !