View

రౌద్ర‌రూపాయ న‌మ: నుంచి విడుదలైన సెకండ్ లిరిక‌ల్ వీడియో సాంగ్ 

Thursday,October19th,2023, 04:18 PM

బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో రావుల à°°‌మేష్ క్రియేష‌న్స్ పతాకంపై పాలిక్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రావుల à°°‌మేష్ నిర్మిస్తోన్న చిత్రం రౌద్ర రూపాయ à°¨‌మః ... ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°œ‌రుపుకుంటోన్న à°ˆ చిత్రం నుండి సెకండ్ లిరిక‌ల్ వీడియో సాంగ్ ప్ర‌ముఖ à°¨‌టుడు సాయి కుమార్ లాంచ్ చేశారు. à°¤‌ళుకు à°¤‌ళుకుమ‌ను తారా..కులుకులొలుకు సితారా అంటూ సాగే à°ˆ పాట‌ను సురేష్ గంగుల à°°‌à°šà°¿à°‚à°š‌à°—à°¾ జాన్ భూష‌ణ్  à°¸à±à°µ‌à°°‌à°ª‌రిచారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా à°ˆ చిత్రం ఆడియో మార్కెట్ లోకి విడుద‌లైంది.


సాయి కుమార్ మాట్లాడుతూ... రౌద్ర‌రూపాయన‌మః టైటిల్ చాలా à°ª‌à°µ‌ర్ ఫుల్ టైటిల్‌. à°ˆ చిత్రంలోని రెండు పాట‌à°²‌ను చూశాను. à°’à°• డ్యూయెట్‌, à°®‌రొక‌à°Ÿà°¿ ఐటెమ్ సాంగ్ రెండూ సాంగ్స్ చాలా బాగా తీశారు.  à°•à±Šà°°à°¿à°¯à±‹à°—్రాఫ‌ర్, డైర‌క్ట‌ర్ , రైట‌ర్ ఇలా పాలిక్ ఆల్ రౌండ‌ర్ అని చెప్పొచ్చు. నిర్మాత కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా తీసిన‌ట్టు సాంగ్స్ చూస్తుంటే అర్థ‌à°®‌వుతోంది. à°…à°‚à°¤‌ర్జాతీయ గుర్తింపు ఉన్న బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ అద్భుత‌మైన పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ  à°¸à°¿à°¨à°¿à°®à°¾ à°¸‌క్సెస్ సాధించి à°ª‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


à°ˆ సంద‌ర్భంగా  à°¨à°¿à°°à±à°®à°¾à°¤ రావుల à°°‌మేష్ మాట్లాడుతూ... సాయి కుమార్ గారి చేతుల మీదుగా మా సినిమాలోని రెండో పాట లాంచ్ కావ‌à°¡à°‚ ఎంతో సంతోషంగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌కు మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. à°ˆ సాంగ్ ని కూడా పెద్ద హిట్‌ చేస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


à°¨‌టుడు à°°‌ఘు మాట్లాడుతూ... గొప్ప à°¨‌టుడైన‌ సాయి కుమార్ గారి చేతుల మీదుగా మా చిత్రంలోని పాట లాంచ్ చేయ‌à°¡à°‚ ఎంతో సంతోషంగా ఉంది. మంచి మెలోడీ పాట à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది అన్నారు.


మోహ‌à°¨ సిద్ధి మాట్లాడుతూ... మా చిత్రంలోని సెకండ్ లిర‌à°•‌ల్ వీడియో లాంచ్ చేసిన సాయి కుమార్ గారికి à°§‌న్య‌వాదాలు. à°ˆ పాట‌ను à°¸‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


à°¦‌ర్శ‌కుడు పాలిక్ మాట్లాడుతూ... సాయి కుమార్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం.  à°ª‌à°µ‌ర్ ఫుల్ టైటిల్ తో à°µ‌స్తోన్న మా సినిమాలోని పాట‌à°²‌ను à°’à°• à°ª‌à°µ‌ర్ ఫుల్ యాక్ట‌ర్ తో లాంచ్ చేయాల‌ని సాయికుమార్ గారితో మా చిత్రంలోని సెకండ్ లిరిక‌ల్ వీడియో లాంచ్ చేసాం. మా మూవీ సాంగ్ లాంచ్ చేయ‌డంతో పాటు పాట బావుందంటూ మంచి కాంప్లిమెంట్స్ అందించారు. సురేష్ గంగుల రాసిన అద్భుత‌మైన లిరిక్స్ కు అంతే విధంగా జాన్ భూష‌న్ సంగీతాన్ని à°¸‌à°®‌కూర్చారు. సినిమా చాలా బాగొచ్చింది. బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ గారు మా సినిమాకు ఆయువు పట్టు. త్వ‌à°°‌లో మా చిత్రం టీజ‌ర్ లాంచ్ చేయ‌నున్నాం అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో రైటర్ తోటపల్లి సాయినాథ్,చిత్ర యూనిట్ పాల్గొన్నారు.


à°°‌ఘు, వెంక‌ట్, మోహ‌à°¨ సిద్దిఖి, పాయ‌ల్ రాజ్ పుత్,  à°¸à±€à°¨à°¿à°¯‌ర్ à°¨‌టుడు సూర్య‌, తాగుబోతు à°°‌మేష్‌, à°—‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్,  à°°‌ఘు, వెంక‌ట్  à°®à±à°–్య పాత్ర‌ల్లో à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి  à°¡à°¿à°“పీః à°—à°¿à°°à°¿-వెంక‌ట్;  à°¸à°‚గీతంః జాన్ భూష‌న్‌; స్టంట్స్ః à°°‌న్ à°°‌వి;  à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః రామ‌కృష్ణ అర్ర‌మ్‌; ఆర్ట్ః సురేష్ భీమ‌గాని; లిరికల్ వీడియో: నిశాంత్ ; పాట‌లుః సురేష్ గంగుల‌;   పీఆర్వోః à°°‌మేష్ చందు ( బాక్సాఫీస్‌) ;నిర్మాతః రావుల à°°‌మేష్‌;  à°¸à±à°•à±à°°à±€à°¨à± ప్లే- మాట‌లు-à°¦‌ర్శ‌à°•‌త్వంః పాలిక్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !