View

6 నుండి 90 ఏళ్ల వ‌ర‌కూ జాను క‌నెక్ట్ అవుతుంది - శర్వా

Sunday,February02nd,2020, 08:29 AM

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ సినిమాను ఫిబ్రవరి 7à°¨ విడుదల చేస్తున్నారు. à°ˆ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బిగ్ సీడీని ఆవిష్క‌రించారు. నేచుర‌ల్  స్టార్ నాని, వంశీ పైడిప‌ల్లి ముఖ్య అతిథులుగా హాజ‌à°°‌య్యారు. à°ˆ సంద‌ర్భంగా ...


17 ఏళ్ల‌లో తొలి రీమేక్‌ :  దిల్‌రాజుహిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ -

‘‘మా బ్యాన‌ర్ స్టార్ట్ అయ్యి 17 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల‌లో మేం ఎప్పుడూ రీమేక్ చేయ‌నేలేదు. మా బ్యాన‌ర్‌లో à°µ‌స్తోన్న తొలి రీమేక్ ఇది. రీమేక్ చేయాలంటే నాకు à°­‌యం. ఎందుకంటే ఒరిజిల్ ఫీల్‌ను మిస్ కాకుండా తెర‌పైకి తీసుకురావ‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. à°¤‌మిళంలో ‘96’ సినిమాను రిలీజ్ కంటే à°’à°• నెల ముందు చూశాను. చూసిన à°¤‌ర్వాత ప్రివ్యూ థియేట‌ర్ నుండి à°¬‌à°¯‌à°Ÿ‌కు రాగానే à°ˆ సినిమాను నేను తెలుగులో రీమేక్ చేస్తానంటూ.. ప్రొడ్యూస‌ర్‌à°•à°¿ చెక్ ఇచ్చేశాను. అందుకు కార‌ణం సినిమా చూసే à°¸‌à°®‌యంలో ఎమోష‌న్స్‌తో గుండె à°¬‌రువెక్కింది. అప్పుడు మా ‘ఎంసీఏ’ షూటింగ్ à°œ‌రుగుతుంది. ‘96’ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నుకుంటున్నాన‌ని నానితో చెప్పాను. à°¤‌ను కూడా చెన్నై వెళుతున్నాన‌ని చెప్పాడు. అప్పుడు à°¤‌à°¨ కోసం à°“ షో ఏర్పాటు చేస్తే.. à°¤‌ను సినిమా చూసి సినిమా ‘క్లాసిక్ సినిమా సార్‌! చాలా బావుంది’అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. à°¤‌మిళంలో సినిమా రిలీజ్ అయిన à°¤‌ర్వాత మళ్లీ ఆడియెన్స్‌తో à°•‌లిసి సినిమా చూశాను. నాకు తమిళంలో పూర్తిగా రాకపోయినప్పటికీ ప్రేక్ష‌కుల నుండి à°µ‌చ్చిన రెస్పాన్స్ చూసి à°Žà°µ‌రు ఏమ‌నుకున్నా..à°ˆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని డిసైడ్ అయ్యాను. జానుగా à°¸‌మంత‌ను à°ˆ సినిమాలో యాక్ట్ చేయించాల‌ని అనుకున్నాను. à°¤‌నని à°¤‌ప్ప‌.. à°† పాత్ర‌లో మరొక‌రిని à°† పాత్ర‌లో ఊహించుకోలేక‌పోయాను. à°ˆ à°®‌ధ్య à°¤‌ను చేస్తున్న సినిమాలన్నీ సూప‌ర్బ్‌à°—à°¾ సెల‌క్ట్ చేసుకుంటుంది. à°¤‌à°¨‌తో మాట్లాడి సినిమాకు ఒప్పించాను. ఇక నా బ్ర‌à°¦‌ర్ à°¶‌ర్వాకి ఫోన్ చేసి సినిమా చూడ‌మంటే సినిమా చూసి సూప‌ర్బ్‌à°—à°¾ ఉంద‌ని ఫోన్ చేశాడు. అలా à°¶‌ర్వా, à°¸‌మంత à°ˆ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. మా ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌à°—à°¾ à°ª‌నిచేసిన ప్రేమ్‌కుమార్ ‘96’ సినిమాకు డైరెక్ట‌ర్‌à°—à°¾ మారాడు. à°¤‌మిళంలో సినిమా చేసిన à°¤‌à°¨‌తో మాట్లాడి తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌à°®‌ని చెప్పాను. à°¤‌మిళంలో చేసిన టెక్నీషియ‌న్సే à°ˆ సినిమాకు à°ª‌నిచేశాను. సినిమా స్టార్ట్ చేసిన à°¤‌ర్వాత కెన్యాలో à°¶‌ర్వా à°¨‌డుపుతున్న జీపు బోల్తా పడింది.. దేవుడి దయవల్ల à°¤‌à°¨‌కు ఏమీ కాలేదు. à°¤‌ర్వాత à°®‌రో డిస్ట్ర‌బెన్స్ వచ్చింది. ఏంటి? ఇంత మంచి సినిమాకు ఇన్ని అడ్డంకులు? అని అనుకున్నాను. అయితే అన్నింటినీ ఒక్కొక్క‌à°Ÿà°¿à°—à°¾ దాటుకుంటూ à°µ‌చ్చి సినిమాను పూర్తి చేశాం. à°ˆ సినిమాను చేస్తున్న‌ప్పుడు ‘దిల్‌రాజుకేమైనా మెంటలా? à°¡‌బ్బింగ్ చేయొచ్చు à°•‌దా?’ అని చాలా కామెంట్స్ విన్నాను. à°† ఫీల్‌ను తెలుగులో అలాగే క్యారీ చేశాం. అదే ఫ్లేవ‌ర్‌ను డైరెక్ట‌ర్ ప్రేమ్ తెలుగులోకి తీసుకొచ్చారు. à°ˆ ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 7à°¨ మా ‘జాను’ సినిమాను చూసిన తెలుగు ప్రేక్ష‌కులు వావ్ అంటారు. చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ చెబుతున్నాను. à°ˆ సినిమా హ్యాంగోవ‌ర్‌లో ఉండిపోతాం. జాను సినిమా చూసిన à°¤‌ర్వాత à°®‌à°¨ లైఫ్‌లోని మెమొరీస్‌ను ఇంటికి తీసుకెళ్తాం. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 7à°¨ నేను చెప్పిన‌à°µ‌న్నీ నిజాలు అవుతాయి’’ అన్నారు. 


మర్యాద ఉన్న సినిమా

వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ - ‘‘రాజుగారు à°ˆ రీమేక్ చేస్తున్నామ‌ని అనుకున్న‌ప్పుడు à°µ‌ద్ద‌ని వారించిన వారిలో నేనూ à°’à°•‌డ్ని. కానీ ట్రైల‌ర్‌ను చూసి షాక‌య్యాను. ప్రేమ్ అదే మూమెంట్స్‌ను తెలుగులో à°°à±€ క్రియేట్ చేశాడు. అందుకు కారణం à°ˆ సినిమా à°¤‌à°¨ à°®‌à°¨‌సులో నుండి à°µ‌చ్చిన ఆలోచ‌à°¨. అందుక‌నే అద్భుతంగా à°ˆ సినిమాను à°®‌లిచాడు. ఇక తమిళంలో త్రిష‌..తెలుగులో à°¸‌మంతగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ గౌరికి నేను పెద్ద ఫ్యాన్‌ని. భవిష్యత్తులో తెలుగు సినిమా గురించి రాసేట‌ప్పుడు à°¸‌మంత గురించి కూడా కొన్ని పేజీలు రాసేంత స్థాయికి ఎదిగింది. అయినా à°¸‌మంత విష‌యానికి à°µ‌స్తే.. à°ˆ సినిమా ఫెయిలైతే నా కెరీర్ ఏంటి? అని ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ ఆలోచిస్తుంటుంది. à°† à°­‌యం, ప్యాష‌న్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తుంది.  నేను డైరెక్ట‌ర్‌à°—à°¾ మారే క్ర‌మం నుండి à°¶‌ర్వానంద్ తెలుసు. à°¤‌ను అప్ప‌à°Ÿà°¿à°•à±€ యాక్ట‌ర్ కాలేదు. ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ à°ˆ స్థాయికి చేరాడు. ‘జాను’ à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమా కాదు.. à°®‌ర్యాద ఉన్న సినిమా. అదే గౌర‌వం, à°®‌ర్యాదతో రాజుగారు సినిమా చేశారు. ఆయ‌à°¨ à°¡‌బ్బు à°•‌న్నా గౌర‌వం సంపాదించాల‌నుకుంటారు. 96 సినిమా తమిళంలో à°Žà°‚à°¤ పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలుగులోనూ అలాగే నిల‌à°¬‌డుతుంద‌ని à°¨‌మ్ముతున్నాను’’ అన్నారు. 


గర్వంగా ఫీలవుతారు...

సమంత అక్కినేని మాట్లాడుతూ - ‘‘అభిమానుల‌ను à°¡à°¿à°¸‌ప్పాయింట్ చేయ‌కూడ‌à°¦‌నే నేను ప్ర‌తీ సినిమాకు à°­‌à°¯‌à°ª‌డుతుంటాను. ప్ర‌తి సినిమాను.. షూటింగ్‌à°•à°¿ వెళ్లే ప్ర‌తిరోజుని నా మొద‌à°Ÿà°¿ సినిమాకు మొద‌à°Ÿà°¿ రోజు వెళ్లేలాగానే ఫీల్ అవుతాను. ప్రేక్ష‌కులు అందిస్తున్న à°¸‌పోర్ట్‌కు థ్యాంక్స్‌. క్లాసిక్ సినిమా రీమేక్ ఇది. దీని గురించి ఇప్పుడు à°Žà°‚à°¤ à°¤‌క్కువ మాట్లాడితే à°…à°‚à°¤ మంచిది. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 7 à°¤‌ర్వాత à°¤‌ప్ప‌కుండా మాట్లాడుతాను. ప్ర‌తిరోజూ à°ˆ సినిమా షూటింగ్‌లో ఏదో à°’à°• మేజిక్ à°œ‌రుగుతూనే ఉండింది. దిల్‌రాజుగారు à°…à°¡‌గ్గానే నేను పారిపోయాను. అయినా కూడా ఆయ‌à°¨ రెండోసారి à°…à°¡à°¿à°—à°¿ గొప్ప à°…à°µ‌కాశాన్ని ఇచ్చారు. నా రామ్‌లాగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¶‌ర్వాకు థ్యాంక్స్‌. నా పెర్ఫామెన్స్‌కు ఏదైనా క్రెడిట్ à°¦‌క్కితే అది à°¶‌ర్వా à°µ‌ల్ల‌నే కుదిరింది. ప్రేమ్‌కుమార్‌గారికి థ్యాంక్స్‌. ఆయ‌à°¨ మేజిషియ‌న్‌లా à°®‌రోసారి మేజిక్‌ని క్రియేట్ చేశాడు. నేను మీ అందరినీ à°—‌ర్వంగా ఫీల‌య్యేలా చేస్తాన‌నే అనుకుంటున్నాను’’ అన్నారు. 


తొంబై ఏళ్ల వరకు కనెక్ట్ అయ్యే సినిమా...

హీరో శర్వానంద్ మాట్లాడుతూ - ‘‘కొంత మంది హీరోయిన్స్‌తో à°ª‌నిచేయాలంటే కాస్త ఆలోచించుకుంటాం. నిత్యామీన‌న్‌, సాయిప‌ల్ల‌వి..à°¸‌మంత వంటి వాళ్లు సీన్స్‌ను తినేస్తారు. వీళ్ల‌తో సినిమా à°…à°¨‌గానే కొంచెం à°®‌నం à°…à°²‌ర్ట్‌à°—à°¾ ఉండాలి. à°¸‌మంత‌తో తొలిసారి à°ª‌నిచేశాను. ప్ర‌తి సీన్‌ను వంద శాతం చెక్ చేసుకునే à°¨‌టిస్తుంది. అందుకే à°¤‌ను సూప‌ర్‌స్టార్ అయ్యింది. à°¸‌మంత జానుగా చేయ‌కుంటే à°ˆ సినిమా లేదు. నాకు ఏదైనా క్రెడిట్ అంటూ à°µ‌స్తే.. దానికి కార‌ణం à°¸‌మంతే. ఆరు నుండి 90 ఏళ్ల à°µ‌à°°‌కు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°ˆ సినిమా à°•‌నెక్ట్ అవుతుంది. à°«‌స్ట్ à°²‌వ్‌ను à°Žà°µ‌రూ మార్చ‌లేరు. చాలా స్వీట్ మెమురీస్ ఉన్నాయి. à°°‌మేశ్‌, కిషోర్ క్యారెక్ట‌ర్స్ à°®‌à°¨‌కు à°•‌à°¨‌à°ª‌à°¡‌తాయి. నా టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థ్యాంక్స్‌. ఇలాంటి అద్భుత‌మైన సినిమాను ఇచ్చిన శిరీషన్న‌, రాజన్న‌, à°¹‌ర్షిత్‌à°²‌కు థ్యాంక్స్‌. నేను à°ˆ సినిమాను చూసి ‘క్లాసిక్ మూవీ à°•‌దా! à°®‌నం చేయాలా?’ అన్నాను. ‘నువ్వు à°¨‌న్ను à°¨‌మ్ము’ అని దిల్‌రాజు అన్నారు. ఆయ‌à°¨‌పై à°¨‌మ్మకంతో సినిమా చేశాను. సార‌థి స్టూడియోలో నానితో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయ్యింది. నేను, à°¨‌రేశ్‌, నాని à°•‌లిసి చాలా ట్రిప్స్‌కు వెళ్లాం. à°¤‌à°¨‌కు థ్యాంక్స్‌’’ అన్నారు. 


మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా

నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ - ‘‘రాజుగారితో పాటు నాకు à°ˆ సినిమాను చూడ‌à°®‌న్నప్పుడు.. ‘ఇంత మంచి సినిమా, ఎంతో బాగా చేశారు. దీన్ని à°Ÿ‌చ్ చేయ‌à°•à°‚à°¡à°¿’ అని నా ఒపీనియ‌న్ చెప్పాను. తెలుగులో à°ˆ సినిమాను రీమేక్ చేస్తున్నార‌ని నా à°¦‌గ్గ‌à°° ప్ర‌స్తావ‌à°¨ à°µ‌చ్చిన ప్ర‌తిసారీ తెలుగులో à°ˆ సినిమాను తీయ‌కూడ‌à°¦‌ని నేను చెప్పేవాడిని. కానీ..  à°ˆ సినిమాలో à°¶‌ర్వానంద్‌, à°¸‌మంత చేస్తున్నార‌ని అనౌన్స్ చేయ‌గానే à°ˆ సినిమాను తెలుగులో ఎప్పుడు చూస్తామా? అనిపించింది. ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు à°† à°¨‌మ్మ‌à°•à°‚ నిజ‌మైంది. à°¤‌మిళంలో నేను ఏదైతే చూశానో అదంతా పోయింది. ఇప్పుడు రామ్, జాను అంటే à°¶‌ర్వా, సామ్‌లే గుర్త‌కొస్తున్నారు. à°¤‌మిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమారే à°ˆ సినిమాను డైరెక్ట్ చేశారు. కాబ‌ట్టి ఫీల్ ఎక్క‌à°¡à°¾ మిస్ అయ్యుండ‌దు. à°¶‌ర్వా.. నేను ఇండ‌స్ట్రీకి à°µ‌చ్చినప్పుడు నా తొలి ఫ్రెండ్. à°¶‌ర్వా, సామ్ ఇద్ద‌రూ మంచి పెర్ఫామెర్స్‌. పోటీ à°ª‌à°¡à°¿ à°¨‌టించారు. à°¶‌ర్వా ఏ సినిమా చేసినా à°¸‌రే! వాడికి మాత్రం చాలా మంచి పేరు à°µ‌స్తుంటుంది. à°ˆ సినిమాకు మంచి పెర్ఫామర్ à°…à°µ‌à°¸‌à°°à°‚. అందుక‌నే à°¤‌మిళంలో విజ‌య్‌సేతుప‌తిని, తెలుగులో à°¶‌ర్వానంద్‌ని తీసుకున్నారు. ఇక సామ్ గురించి చెప్పాలంటే.. à°¤‌à°¨‌ను చూసి.. à°¤‌ను ఎంచుకుంటున్న సినిమాల‌ను చూసి à°—‌ర్వ‌à°ª‌డుతున్నాను. ప్ర‌తి సంవత్స‌à°°à°‚ à°ª‌ది మంచి సినిమాలున్నాయంటే అందులో రెండు, మూడు à°¸‌మంత సినిమాలుంటున్నాయి. ఇప్పుడు à°¤‌à°¨ లిస్టులో à°®‌రొక‌à°Ÿà°¿ జాయిన్ అవుతుంది. రాజుగారి కౌంటింగ్ సంక్రాంతి నుండి స్టార్ట్ అయ్యింది. à°®‌ళ్లీ ఫిబ్రవ‌à°°à°¿ 7 నుండి మళ్లీ స్టార్ట్ అయ్యి మార్చి 25à°µ‌à°°‌కు కంటిన్యూ అవుతుంది. అక్క‌à°¡à°¿ నుండి నేను చూసుకుంటా. అలాగే శిరీష్‌గారికి కంగ్రాట్స్‌. à°ˆ సినిమా బాక్సాఫీస్ à°¦‌గ్గ‌రే కాదు.. రాజుగారికి ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ గుర్తుండిపోయే సినిమా అవుతుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. కొన్ని సినిమాల‌ను చూసి ఎంజాయ్ చేస్తాం. కొన్నింటిని ఎంజాయ్ చేయ‌à°¡‌మే కాదు.. ఇంటికి కూడా తీసుకెళ‌తాం. అలా ఇంటికి తీసుకెళ్లే సినిమాల్లో ‘జాను’ à°’à°•‌à°Ÿà°¿. ఎంటైర్ యూనిట్‌à°•à°¿ కంగ్రాట్స్‌’’ అన్నారు. à°œà±‚నియర్ శర్వానంద్‌à°—à°¾(రామ్ పాత్రలో) నటించిన సాయికిర‌ణ్ మాట్లాడుతూ - ‘‘నాకు à°…à°µ‌కాశం ఇచ్చిన దిల్‌రాజు, శిరీష్‌గారికి థ్యాంక్స్‌. ప్రేమ్‌కుమార్‌గారు మేజిషియ‌న్‌. నాకు ఎంతో à°¸‌పోర్ట్ అందించారు. యంగ్ రామ్ పాత్ర‌లో à°¨‌టించినందుకు హ్యాపీగా ఉంది. à°•à°¿à°°‌ణ్‌గారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. à°¸‌మంత‌గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో à°•‌లిసి సినిమా చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది’’ అన్నారు. à°œà±‚నియర్ సమంతగా(జాను చిన్నప్పటి పాత్రలో) నటించిన గౌరి మాట్లాడుతూ - ‘‘96’ సినిమాను నా డెబ్యూ మూవీగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. జాను సినిమాతో అదే పాత్రను చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేమ్‌కుమార్‌గారు నా పాత్ర‌ను అద్భుతంగా à°®‌లిచారు. à°¸‌మంత‌గారి చిన్న‌ప్ప‌à°Ÿà°¿ పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ గౌర‌వంగా ఉంది. మేం మేజిక్‌ను à°°à±€ క్రియేట్ చేశాం. ప్రేక్ష‌కుల అభిమానాలు, ఆశీస్సులు ఉంటాయ‌ని భావిస్తున్నాను’’ అన్నారు. 


ఇంకా ఈ సినిమాలో ఎంటైర్ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !