View

'కృష్ణ‌గాడు అంటే ఒక రేంజ్‌' ట్రైల‌ర్ ను రిలీజ్ చేసిన దిల్ రాజు

Wednesday,July26th,2023, 02:47 PM

à°“ à°…à°‚à°¦‌మైన à°ª‌ల్లెటూరు. అందులో కృష్ణ అనే à°š‌లాకీ కుర్రాడు. పుట్టిన‌ప్ప‌à°Ÿà°¿ నుంచి à°…à°¤‌నికి à°¤‌à°¨ ఊరితో ఎంతో మంచి అనుబంధం ఉంటుంది. à°† ఊరే కృష్ణ ప్ర‌పంచం. అలాంటి కుర్రాడి జీవితంలో à°“ అమ్మాయి à°µ‌స్తుంది. ఎంతో సాఫీగా సాగిపోతున్న à°…à°¤‌ని జీవితంలో కొన్ని ఇబ్బందిక‌à°°‌మైన à°ª‌రిస్థితులు à°µ‌స్తాయి. తండ్రి కోరిక‌ను కృష్ణ ఎలా నేరవేర్చాడు? కృష్ణ అనుకున్న à°ª‌ని సాధించాడా? à°¤‌à°¨ ప్రేమ‌ను గెలుచుకున్నాడా?  కృష్ణ జీవితంలో à°¤‌à°¨ ఊరితో ఉండే అనుబంధం ఎలాంటిది? అనే విష‌యాలు తెలియాలంటే `కృష్ణ‌గాడు అంటే à°’à°• రేంజ్‌` సినిమా చూడాల్సిందే అంటున్నారు మేక‌ర్స్‌. 


రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'కృష్ణ గాడు అంటే à°’à°• రేంజ్`. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా à°ˆ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 4à°¨ సినిమా రిలీజ్ అవుతోంది. à°ˆ సంద‌ర్భంగా బుధ‌వారం చిత్ర యూనిట్ ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు à°ˆ ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేసి సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఎన్నో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన రాజేష్ దొండపాటి à°ˆ సినిమాతో డైరెక్టర్‌à°—à°¾ పరిచయమవుతున్నారు. 


 à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°µà°°à°•à± à°ˆ సినిమా టీజ‌ర్‌, మూడు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో à°ˆ ఫీల్ గుడ్ ప్రేమ కథపై జనాల్లో క్రేజ్ ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తున్నారు. ట్రైల‌ర్ చూస్తుంటే à°“ వైపు యూత్‌కు à°¨‌చ్చే ఎలిమెంట్స్‌తో పాటు à°¸‌స్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్నాయి. ఎమోష‌à°¨‌ల్ ఎలిమెంట్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.   


à°ˆ సినిమాలో రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఎడిటర్‌à°—à°¾ సాయి బాబు తలారి పని చేస్తున్నారు.  వరికుప్పల యాదగిరి పాటలు రచించారు. గురి చూసి ఒక్కటే దెబ్బలో కొట్టేస్తా అంటూ రంగంలోకి దిగిన à°ˆ కృష్ణ గాడు తన రేంజ్ చూపించడానికి ఆగ‌స్ట్ 4à°¨ ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చేస్తున్నాడు. 


à°¨‌టీన‌టులు:
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, à°°‌ఘు, స్వాతి పొలిచ‌ర్ల‌, సుజాత‌, విన‌య్ à°®‌à°¹‌దేవ్ à°¤‌దిత‌రులు


సాంకేతిక బృందంబ్యానర్ : శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లినిర్మాతలు : పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలతఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్: రాఘవేంద్ర రావుకథ, కథనం, దర్శకత్వం : రాజేష్‌ దొండపాటిఎడిటర్ : సాయి బాబు తలారిమ్యూజిక్ : సాబు వర్గీస్డీఓపీ: ఎస్ కె à°°à°«à±€ à°²à°¿à°°à°¿à°•à±à°¸à± : వరికుప్పల యాదగిరిపి.ఆర్‌.à°’ : సాయి సతీష్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !