View

Mahanatulu premiere on 25th Aug

Saturday,August19th,2023, 03:27 PM

Directed by Ashok Kumar, "Mahanatulu" is a fresh cinematic venture. Anil BoddiReddy and Dr Tirupathi R Yarram Reddy produce the movie under ABR Productions and ABR Entertainments. The cast includes Abhinav Manikantha, Goldie Nissi, Maddy VJ, Pawan Ramesh, Bharat Reddy, and others. This uproarious creation, crafted in the style of Jati Ratnalu, is poised for a grand unveiling on the 25th. The film's trailer recently hit screens.


The "Mahanatulu" trailer is a captivating blend of humor and suspense. Director Ashok Kumar unveils the escapades of three aimless fellows – Seenu, the standup comedian, TB, the film critic, and Mimar Pardesi. Their lives take an unexpected turn with the arrival of a charming girlfriend named Josh. The trailer takes a riveting twist, leaving us pondering if the new love interest is Manisha or something more sinister. The much-anticipated "Mahanatulu" is all set to dazzle audiences on the 25th.


Story and Lyrics by P Sudheer Verma, Additional Dialogues by Manoj Sri Harsha, Cinematography by Siddam Naresh, Music by Marcus M, Production Design by Rajasekhar, Editing by Carthic Cuts, Art by Hemant Kumar, PRO - GSK Media, digital partner -warey media Producers - Anil Bodhi Reddy and Dr Tirupathi R Yarram Reddy, Directed by Ashok Kumar.


'మహానటులు' ట్రైలర్ రిలీజ్ - ఈ నెల 25న సినిమా విడుదల


దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కించిన కొత్త సినిమా మహానటులు. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ బోధిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మించారు. అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జాతిరత్నాలు తరహాలో హిలేరియస్ ఎంటర్ టైనర్ à°—à°¾ రూపొందిన "మహానటులు"  à°¸à°¿à°¨à°¿à°®à°¾ à°ˆ నెల 25à°¨ గ్రాండ్ à°—à°¾ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ à°—à°¾ మేకర్స్ à°ˆ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.


కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో "మహానటులు" ట్రైలర్ ఆకట్టుకుంది. ముగ్గురు జాబ్ లెస్ లేజీ కుర్రాళ్లు  à°¸à±à°Ÿà°¾à°‚డప్ కమెడియన్ శీను, ఫిలిం క్రిటిక్ టీబీ, మీమర్ పరదేశి  à°²à±ˆà°«à± ను సరదాగా చూపించారు దర్శకుడు అశోక్ రెడ్డి. à°’à°• అందమైన అమ్మాయి ఫ్రెండ్ కావడంతో వీళ్ల లైఫ్ లో జోష్ స్టార్టవుతుంది. కానీ à°† అమ్మాయి మనిషా, దెయ్యమా అనే సందేహాలతో కథలో ట్విస్ట్ మొదలై ఏ ముగింపు తీసుకున్నాయి అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. "మహానటులు"  à°¸à°¿à°¨à°¿à°®à°¾ à°ˆ నెల 25à°¨ గ్రాండ్ à°—à°¾ రిలీజ్ కు రెడీ అవుతోంది.


ఈ చిత్రానికి కథ, మాటలు - పి సుధీర్ వర్మ, సినిమాటోగ్రఫీ - సిద్ధం నరేష్, మ్యూజిక్ - మార్కస్ ఎం, ప్రొడక్షన్ డిజైనర్ : రాజశేఖర్ ఎడిటింగ్ - కార్తీస్ కట్స్, ఆర్ట్ - హేమంత్ కుమార్, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతల -అనిల్ బోధిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి, దర్శకత్వం - అశోక్ కుమార్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !