View

'సౌండ్ పార్టీ' పోస్టర్ ని లాంచ్ చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Friday,August04th,2023, 02:23 PM

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై, ప్రొడక్షన్ నెం. 1, వి.జె.à°¸‌న్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ à°—à°¾ à°¨‌టిస్తున్న నూతన చిత్రం, ‘సౌండ్ పార్టీ’.  à°°à°µà°¿ పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  à°¨à°¿à°°à±à°®à°¾à°¤‌లు. జయ శంకర్ సమర్పణ.  à°¸à°‚à°œ‌య్ శేరి à°¦‌ర్శ‌కుడు.  à°ˆ చిత్రం ఇటీవ‌à°² షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం  à°ªà±‹à°¸à±à°Ÿà± ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుపుకుంటోంది. à°ˆ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ను à°ˆ రోజు  à°Žà°®à±à°®à±†à°²à±à°¸à±€ à°•‌ల్వ‌కుంట్ల à°•‌విత ఆవిష్క‌రించారు.
à°ˆ సంద‌ర్భంగా à°•‌ల్వ‌కుంట్ల à°•‌విత మాట్లాడుతూ... సౌండ్ పార్టీ టైటిల్, పోస్ట‌ర్ ఎంతో ఇంట్ర‌స్టింగ్ à°—à°¾ ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంతో à°Žà°‚à°Ÿ‌ర్టైనింగ్ à°—à°¾ ఉండ‌బోతున్న‌ట్లు టైటిల్ చూస్తే అర్థ‌à°®‌వుతోంది. à°ˆ చిత్రం à°˜‌à°¨ విజ‌యం సాధించి à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు , à°¨‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు  à°®à°‚à°šà°¿ పేరు రావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


నిర్మాత à°°‌వి పోలిశెట్టి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚... ఫుల్  à°®à±‚న్ మీడియా ప్రొడక్షన్స్‌లో à°µ‌స్తోన్నమా  à°®à±Šà°¦‌à°Ÿà°¿ సినిమా సౌండ్ పార్టీ పోస్ట‌ర్ ను నిజామాబాద్ ఎమ్మెల్సీ à°•‌ల్వ‌కుంట్ల à°•‌విత గారు లాంచ్ చేయ‌à°¡à°‚ ఎంతో ఆనందంగా, ప్సోత్సాహ‌à°•‌à°°à°‚à°—à°¾ ఉంది. ప్ర‌త్యేకంగా మా సౌండ్ పార్టీ యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿ à°¤‌à°°‌ఫున à°•‌విత గారికి కృత‌జ్ఞ‌à°¤‌లు తెలుపుకుంటున్నాం. ఇటీవ‌à°² విడుద‌à°² చేసిన సౌండ్ పార్టీ టైటిల్ కు à°µ‌చ్చిన స్పంద‌నే పోస్ట‌ర్ కు కూడా à°µ‌స్తోంది. మా చిత్రం షూటింగ్ విజ‌à°¯‌వంతంగా పూర్త‌యి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°œ‌రుగుతున్నాయి.  à°®à°¾ యూనిట్ అంతా ఎంతో శ్ర‌మించి అనుకున్న దానికన్నా అద్భుతంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. త్వ‌à°°‌లో విడుద‌à°² తేదీ ప్ర‌à°•‌టిస్తాం. మాకు à°¸‌à°¹‌à°•‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


హీరో వీజే à°¸‌న్ని మాట్లాడుతూ... మా సౌండ్ పార్టీ చిత్రం పోస్ట‌ర్ à°•‌విత గారు లాంచ్ చేయ‌à°¡à°‚ ఎంతో ఆనందంగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌à°² చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. షూటింగ్ అంతా పూర్త‌యింది. సినిమా అనుకున్న దానిక‌న్నా చాలా బాగొచ్చింది అన్నారు.


à°¦‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ... సౌండ్ పార్టీ టైటిల్ కు అద్భుత‌మైన స్పంద‌à°¨ à°µ‌చ్చింది. à°ˆ రోజు à°•‌విత గారి చేతుల మీదుగా మా చిత్రం పోస్ట‌ర్ లాంచ్ చేశాము. పోస్ట‌ర్ లాంచ్ చేసి à°•‌విత గారు మా టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ బ్లెస్సింగ్స్ అందించ‌à°¡à°‚ ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి అన్నారు.


చిత్ర à°¸‌à°®‌ర్ప‌కుడు à°œ‌à°¯‌శంక‌ర్ మాట్లాడుతూ... మేము ఏ ఉద్దేశ్యంతో టైటిల్ పెట్టామో దానికి రీచ్ అయ్యాము. టైటిల్ విన్న వారంతా కూడా చాలా బావుంది అంటున్నారు. à°ˆ రోజు మా సినిమా పోస్ట‌ర్ లాంచ్ చేసిన à°•‌విత గారికి à°§‌న్య‌వాదాలు. మా నిర్మాత‌లు ఇచ్చిన à°¸‌పోర్ట్ తో ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌à°¡‌కుండా సినిమాను గ్రాండ్ à°—à°¾ పిక్చ‌రైజ్ చేశాము. త్వ‌à°°‌లో విడుద‌à°²‌కు సంబంధించిన విష‌యాలు వెల్ల‌డిస్తాం అన్నారు.


శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి à°šà°‚à°Ÿà°¿, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి   డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో - రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. à°Ÿà°¿ ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. à°“. :  à°œà±€ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : à°œ‌à°¯‌శంక‌ర్‌ ; à°°à°šà°¨ - à°¦‌ర్శ‌కత్వం :  à°¸à°‚à°œ‌య్ శేరి  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !