View

పంచ్ డైలాగ్స్ తో రీ సౌండ్ ఇస్తున్న "సౌండ్ పార్టీ" ట్రైలర్

Friday,November17th,2023, 02:17 PM

ఇటీవ‌à°² కాలంలో ట్రైల‌ర్, సాంగ్స్ సినిమా à°¸‌క్సెస్ ని ముందే  à°šà±†à°ªà±à°ªà±‡ స్తున్నాయి. అలాంటి హిట్ సాంగ్స్ తో ఇప్ప‌టికే టాలీవుడ్ లో మంచి à°¬‌జ్ క్రియేట్ చేసిన "సౌండ్ పార్టీ" చిత్రం ట్రైల‌ర్ గురువారం విడుద‌లైంది. రెండున్న‌à°° నిమిషాల నిడివిగ‌à°² à°ˆ  à°Ÿà±à°°à±ˆà°²‌ర్ మొద‌à°Ÿà°¿ నుండి ఎండింగ్ à°µ‌à°°‌కు అదిరిపోయే పంచ్ డైలాగ్స్ తో ఆక‌ట్టుకుంటోంది. ముఖ్యంగా హీరో వీజే à°¸‌న్ని, శివ‌న్నారాయ‌à°£ కు మధ్య à°µ‌చ్చే డైలాగ్స్ క్రేజీ à°—à°¾ ఉంటూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకు à°®‌చ్చుతున‌కే "ప్ర‌స్తుతం యూత్ అంతా జియో, ఓయో మీదే à°¨‌డుస్తోంది" అంటూ శివ‌న్నారాయ‌à°£ చెప్పిన డైలాగ్. వీరితో పాటు ఇందులో à°¸‌ప్త‌à°—à°¿à°°à°¿, à°¥‌ర్టీ ఇయ‌ర్స్ పృధ్వీ ఇంకా ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మంచి à°•‌మెడియ‌న్స్ à°—à°¾ పేరు తెచ్చుకున్న వాళ్లంతా à°ˆ చిత్రంలో à°•‌నిపిస్తున్నారు. మోహిత్ రెహ‌మానికి మ్యూజిక్ , శ్రీనివాస రెడ్డి సినిమాటోగ్ర‌à°«à±€ బాగా కుదిరిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌à°®‌వుతోంది. ప్ర‌స్తుతం ఫ్యామిలీ అండ్  à°¯à±‚త్ ఫుల్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆదరిస్తున్నారు. ఇవ్వ‌న్నీ దృష్టిలో పెట్టుకుని à°¦‌ర్శ‌కుడు సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ తో, మంచి కాస్టింగ్స్ తో  à°…న్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను టార్గెట్ చేస్తూ సౌండ్ పార్టీ చిత్రాన్ని à°’à°• మంచి ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ à°—à°¾ తీర్చి దిద్దిన‌ట్లు ట్రైల‌ర్ చెప్ప‌à°•‌నే చెబుతోంది.


ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1à°—à°¾ రూపొందిన "సౌండ్ పార్టీ" చిత్రంలో వీజే à°¸‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌à°—à°¾ à°¨‌టించారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ.  à°¸à°‚à°œ‌య్ శేరి à°¦‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే సినిమాపై ప్రేక్షకుల్లో à°…à°‚à°š‌నాలు రేకెత్తించిన à°ˆ చిత్రం à°µ‌రల్డ్ వైడ్ à°—à°¾  à°ˆà°¨à±†à°² 24à°¨ గ్రాండ్ à°—à°¾ థియేట‌ర్ల‌లో విడుద‌à°²‌కు సిద్ధ‌మైంది.


శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, మిర్చి ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, జెమిని సురేష్, భువన్ సాలూరు, ఐ డ్రీమ్ అంజలి, ఇంటూరి వాసు, చలాకి à°šà°‚à°Ÿà°¿, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి   డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో - రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. à°Ÿà°¿ ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. à°“. :  à°œà±€ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : à°œ‌à°¯‌శంక‌ర్‌ ; à°°à°šà°¨ - à°¦‌ర్శ‌కత్వం :  à°¸à°‚à°œ‌య్ శేరి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !