View

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఎస్ ఎస్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం

Saturday,April27th,2019, 01:11 PM

జిపిఎసి, à°•‌పిలాక్షి à°®‌ల్హోత్రా, సోనాక్షి à°µ‌ర్మ, మౌని, à°®‌à°®‌à°¤‌శ్రీ చౌద‌à°°à°¿ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో, సుమ‌న్ కీల‌à°•‌పాత్ర‌లో రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గ‌శ్రీ ఫిలింస్ తో à°•‌à°²‌సి ఎస్ఎస్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై ముర‌ళి రామ‌స్వామి à°¦‌ర్శ‌à°•‌త్వంలో పి.ఎస్.రామ‌కృష్ణ(ఆర్‌.కె) కొత్త చిత్రం నిర్మిస్తున్నారు. à°¶‌నివారంతో చిత్రీక‌à°°‌à°£ పూర్త‌యింది. à°† వివ‌రాల‌ను వెల్ల‌డించేందుకు పాత్రికేయుల à°¸‌మావేశం నిర్వ‌హించారు.


à°¦‌ర్శ‌కుడు ముర‌ళి రామ‌స్వామి మాట్లాడుతూ.. ఇది డెబ్యూ సినిమా. ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ à°²‌వ్ స్టోరీ. à°•‌మర్షియ‌ల్ అంశాల మేళ‌వింపుగా ఉంటుంది. షూటింగ్ పూర్త‌యింది. సుమ‌న్ బాగా à°¸‌పోర్ట్ చేశారు. హీరోయిన్స్ కోసం 200 మందిని ఆడిష‌న్ చేశాం. హీరో పాత్ర‌లో నాలుగు షేడ్స్ ఉంటాయి. జిపిఎస్ అద్భుతంగా à°¨‌టించాడు. ఈరోజు చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ తో టాకీ పార్ట్ పూర్త‌యింది. మిగిలిన à°’à°• పాట‌ను త్వ‌à°°‌లో చిత్రీక‌రిస్తాం. జూన్ లేదా జులైలో విడుద‌à°²‌కు à°¸‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.


నిర్మాతలు రామ‌కృష్ణ‌, రాహుల్ మాట్లాడుతూ.. ఇదో ట్రెండీ à°²‌వ్ స్టోరీ, నేచుర‌ల్ à°—à°¾ ఉంటుంది. à°¡à°¿à°«‌రెంట్ సినిమా అవుతుంది. à°¦‌ర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించాడు. మంచి విజ‌యం సాధిస్తుంద‌ని à°¨‌మ్ముతున్నాం.


హీరో జిపిఎస్ మాట్లాడుతూ.. à°•‌à°¥ చెప్పిన‌ప్పుడు ఇది సినిమానా లేక జీవిత‌మా అనిపించింది. నాలుగు భిన్న షేడ్స్ ఉన్న పాత్ర‌లో à°¨‌టిస్తున్నాను. సుమ‌న్ గారితో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ అద్భుత‌మైన అనుభూతి అన్నారు.


హీరోయిన్ à°•‌పిలాక్షి à°®‌ల్హోత్రా మాట్లాడుతూ... తెలుగులో ఇదే డెబ్యూ మూవీ. ఇది నాకో పెద్ద à°…à°µ‌కాశం. ఇగోయిస్టిక్ అమ్మాయిగా à°•‌నిపిస్తాను అని అన్నారు.
à°ˆ చిత్రంలో à°«‌న్ బకెట్ భార్గ‌వ్, షేకింగ్ శేషు, à°œ‌à°¬‌ర్ద‌స్త్ రాజ‌మౌళి, à°«‌à°¸‌క్ à°¶‌శి à°¨‌టించారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !