View

'శుభలేఖ+లు' సినిమా హక్కుల కోసం ఫ్యాన్సీ ఆఫర్

Thursday,October25th,2018, 01:05 PM

ఇటీవల కాలంలో à°“ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం 'శుభలేఖ+లు'. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్ లోను, ఇటుమార్కెట్ లోను à°“ క్యూరియాసిటీ సొంతం చేసుకున్నదీ చిత్రం. ఇందులో నటించిన తారలు, దర్శకుడు, నిర్మాతలు అందరూ కొత్తవారు కావటం విశేషం. బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి శిష్యుడైన à°¶‌à°°‌త్ à°¨‌ర్వాడే à°ˆ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హనుమా తెలుగు మూవీస్ పతా కంపై సి.విద్యాసాగ‌ర్‌,à°œ‌నార్ద‌న్ ఆర్‌.ఆర్‌ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోశ్రీనివాస్ సాయి, దీక్ష శర్మరైనా హీరో హీరోయిన్లు . ప్రియా వడ్లమాని లీడ్ క్యారెక్టర్ చేసారు. వంశీ నెక్కంటి ,మోనా బే ద్రే ముఖ్య పాత్రదారులు. శ్రీమతి. సుధారాణి à°ˆ చిత్రానికి సమర్పకురాలు . ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న à°ˆ చిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణా రెడ్డి చూసి చాలా ఇంప్రెస్ అయ్యి , ఫ్యాన్సీ ఆఫర్ తో à°ˆ సినిమా హక్కులను సొంతంచేసుకున్నారు.


ఈ సందర్భంగా బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమా హక్కులని సొంతం చేసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమా రాలేదు . చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది . అటుయూత్, ఇటు ఫ్యామిలిస్ అందరికీ ఈ మూవీ నచ్చుతుందనే నమ్మకo ఉంది అని చెప్పారు.


నిర్మాతలు సి.విద్యాసాగ‌ర్‌,à°œ‌నార్ద‌న్ ఆర్‌.ఆర్‌ మాట్లాడుతూ - సినిమాలో కొత్తదనం ఉంటే చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. కంచరపాలెం,RX100 సినిమాలు ఏ range హిట్అయ్యాయో అందరికి తెలిసిందే. మా సినిమా కూడా à°† జాబితాలో చేరుతుంది.బెల్లం రామకృష్ణా రెడ్డి లాంటి అభిరుచి ఉన్న వ్యక్తి à°ˆ సినిమా హక్కులు తీసుకోవటం మాకు ఆనందం కలిగిస్తోంది. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు.


à°ˆ చిత్రానికి సంగీతం: కె.à°Žà°‚. రాధాకృష్ణ‌న్‌, à°•‌à°¥ - మాట‌లు: à°œ‌నార్ద‌న్ ఆర్‌.ఆర్‌. - విస్సు, à°•‌థా à°¸‌à°¹‌కారం: సి.విద్యాసాగ‌ర్, పాటలు: పెద్దాడ మూర్తి, పులగం చిన్నారాయణ , à°œ‌నార్ద‌న్ ఆర్‌.ఆర్‌, కెమెరా: à°¯‌స్‌. ముర‌ళీమోహ‌న్ రెడ్డి, ఎడిటింగ్‌: à°®‌ధు, ఆర్ట్: బ్రహ్మ à°•‌à°¡‌లి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె.సూర్య‌నారాయ‌à°£‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !