View

సుధీర్ బాబు, మెహ్రీన్ జంటగా సినిమా ప్రారంభం

Friday,August17th,2018, 08:15 AM

యంగ్ హీరో సుధీర్ బాబు కొత్త సినిమా నేడు రామానాయుడు స్టూడియో లో ఘనం గా ప్రారంభమయ్యింది.. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వివి నాయక్, రచయిత పరుచూరి గోపాల కృష్ణ విచ్చేసారు.. కాగా వివి వినాయక్ సినిమాలో వచ్చే మొదటి సీన్ ఫస్ట్ షాట్ కి గౌరవ దర్శకత్వంలో వహించగా నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు.. ప్రముఖ రచయిత కెమెరా ని స్విచ్ ఆన్ చేసారు.. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తుండగా, థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.. పీవీ శంకర్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, నరేష్ వికె, పోసాని కృష్ణ మురళి మరియు ప్రగతి లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమాని రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పతాకం పై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఖుర్షీద్ (ఖుషి) సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.


నటీనటులు: సుధీర్ బాబు, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వికె, పోసాని కృష్ణ మురళి, ప్రగతి
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: పులి వాసు
నిర్మాత: రిజ్వాన్
బ్యానర్: రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్
సహ నిర్మాత: ఖుర్షీద్ (కుషి)
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీఓపీ : పి.వి శంకర్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మకడలి
కో డైరెక్టర్స్: డి. రాజేంద్ర, రవి
సాహిత్యం: కేకే
ప్రొడక్షన్ కంట్రోలర్: రషీద్ అహ్మద్ ఖాన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాజు
పి.ఆర్.ఓ : వంశీ శేఖర్


Sudheer Babu, Mehreen and Rizwan Entertainment Production No 2 Launch


Hero Sudheer Babu’s new film is formally launched at Ramanaidu Studios on Friday.


Producer ‘Dil’ Raju, director VV Vinayak and writer Paruchuri Gopala Krishna have graced the launch event as chief guest. ‘Dil’ Raju clapped the board for the first scene shot on the lead pair while VV Vinayak directing it and Paruchuri Gopala Krishna switched on the camera.


Mehreen will play the female lead role in the movie which will be directed by Puli Vasu. Music is going to be composed by SS Thaman and cinematography by PV Shankar.


This new film will also have Rajendra Prasad, Naresh VK, Posani Krishna Murali and Pragathi in supporting roles.
Kursheed (Kushi) is the co-producer and Rizwan will bankroll the movie under Rizwan Entertainment banner.


Cast: Sudheer Babu, Mehreen Pirzada, Rajendra Prasad, Naresh VK, Posani Krishna Murali, Pragathi
Crew:
Director: Puli Vasu
Producer: Rizwan
Banner: Rizwan Entertainment
Co-producer: Khursheed (Kushi)
Music: SS Thaman
DoP: PV Shankar
Editor: Marthand K Venkatesh
Art Director: Brahma Kadali
Co-directors: D Rajendra, Ravi
Lyrics: KK
Production Controller: Rasheed Ahmed Khan
Production Executive: Raju
PRO:Vamsishekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !