View

ఎన్టీఆర్ కథానాయకుడు చూస్తుంటే లైఫ్ చూస్తున్నట్టు అనిపించింది - సూపర్ స్టార్ కృష్ణ

Friday,January11th,2019, 03:19 PM

విశ్వ‌విఖ్యాత à°¨‌à°Ÿ‌సార్వ‌భౌమ నందమూరి తార‌à°• రామారావు జీవిత à°•‌à°¥‌ను à°¯‌న్‌.à°Ÿà°¿.ఆర్‌ à°¬‌యోపిక్ రూపంలో తెరకెక్కించారు. à°¨‌à°Ÿ‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో à°¨‌టిస్తూ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ à°¬‌యోపిక్ రెండు భాగాలుగా రూపొందింది. ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానం ఆధారంగా చేసుకుని తొలి భాగం à°¯‌న్‌.à°Ÿà°¿.ఆర్ à°•‌థానాయ‌కుడు రూపొందింది. à°ˆ చిత్రం à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 9à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. తండ్రికి à°¤‌గ్గ à°¤‌నయుడిగా, ఎన్టీఆర్ à°¨‌à°Ÿ వార‌సుడిగా బాల‌కృష్ణ à°¨‌à°Ÿ‌à°¨ అద్వితీయం అంటూ à°…à°‚à°¦‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ఇటు ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాలే కాదు.. విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లు కూడా అందుకుంటోంది. అక్కినేని నాగేశ్వ‌à°°‌రావుగా సుమంత్‌, నంద‌మూరి à°¹‌రికృష్ణ పాత్ర‌లో à°•‌ల్యాణ్‌రామ్‌లు అద్భుతంగా ఒదిగిపోయార‌ని ప్ర‌శంసిస్తున్నారు.


à°¨‌టసింహ నంద‌మూరి బాల‌కృష్ణతో గౌత‌మిపుత్ర శాత‌à°•‌ర్ణి వంటి సెన్సేష‌à°¨‌ల్ మూవీని తెర‌కెక్కించిన విల‌క్ష‌à°£ à°¦‌ర్శ‌కుడు జాగర్ల‌మూడి రాధాకృష్ణ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°ˆ à°¬‌యోపిక్‌ను సాయికొర్ర‌పాటి, విష్ణు ఇందూరి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో ఎన్‌.బి.కె.ఫిలింస్‌, వారాహి à°š‌à°²‌à°¨ చిత్రం, విబ్రి à°ª‌తాకాల‌పై నంద‌మూరి à°µ‌సుంధ‌à°°à°¾ దేవి, నంద‌మూరి బాల‌కృష్ణ à°ˆ à°¬‌యోపిక్‌ను నిర్మించి.. తెలుగు జాతి గొప్ప‌తనాన్ని, ఔన‌త్యాన్ని భావిత‌రాల‌కు అందించే గొప్ప ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. తెలుగు జాతి ఉనికి ప్ర‌పంచానికి చాటిన ఎన్టీఆర్ సినీ ప్ర‌స్థానంతో రూపొందిన à°¯‌న్‌.à°Ÿà°¿.ఆర్ à°•‌థానాయ‌కుడు చిత్రాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణ‌, శ్రీమతి విజ‌à°¯ నిర్మ‌à°² ప్ర‌త్యేకంగా వీక్షించారు.


à°ˆ సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - నంద‌మూరి బాల‌కృష్ణ రూపొందించిన à°¯‌న్‌.à°Ÿà°¿.ఆర్ à°¬‌యోపిక్ చూశాను. చాలా బావుంది. సినిమా చూసిన‌ట్లు కాకుండా à°’à°• లైఫ్ చూసిన‌ట్టు అనిపించింది. బాల‌కృష్ణ‌గారు.. ఎన్టీఆర్‌గారిలా వంద‌శాతం à°•‌నిపించారు. ఆయ‌à°¨ వేసిన అన్నీ గెట‌ప్స్‌లోనూ బావున్నారు. డెఫ‌నెట్‌à°—à°¾ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.


శ్రీమ‌తి విజ‌à°¯ నిర్మల మాట్లాడుతూ - నాకు à°ª‌న్నెండేళ్ల à°µ‌à°¯‌సు ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్‌గారితో à°•‌లిసి పాండు à°°à°‚à°— à°®‌à°¹‌త్యం చేశాను. à°† సినిమాలో కృష్ణుడిగా à°¨‌టించాను. బయోపిక్ చూస్తుంటే ఎన్టీఆర్‌గారిని చూస్తున్న‌ట్లుండేలా బాల‌కృష్ణ‌గారు à°¨‌టించారు. సినిమా చాలా బావుంది. చాలా సంతోషం అన్నారు.


à°¨‌రేష్ విజ‌à°¯‌కృష్ణ మాట్లాడుతూ - à°¯‌న్‌.à°Ÿà°¿.ఆర్‌` à°¬‌యోపిక్ అనౌన్స్ అయిన‌ప్పుడు ఇందులో à°“ అవకాశం à°µ‌స్తుందా! అని ఆస‌క్తిగా ఎదురుచూశాను. మా అమ్మ‌గారి తొలి సినిమా ఆయ‌à°¨‌తోనే à°¨‌టించారు. అలాగే నేను ప్రేమ సంకెళ్లు సినిమా à°¸‌à°®‌యంలో ఆయ‌à°¨ ఆశీర్వాదం తీసుకున్నాను. à°ˆ à°¬‌యోపిక్‌లో వేషం వేయాల‌ని à°¨‌న్ను à°…à°¡à°¿à°—à°¿à°¨‌ప్పుడు చాలా సంతోషం వేసింది. అది కూడా బి.à°Ž.సుబ్బ‌రావుగారి వేషం. à°† à°¸‌న్నివేశాల‌ను నేను చేస్తున్న‌ప్పుడు థ్రిల్ ఫీల‌య్యాను. à°¦‌ర్శ‌కుడు క్రిష్‌గారు à°ˆ సినిమాతో గ్రేట్ డైరెక్ట‌ర్ నుండి లెజెండ్రీ డైరెక్ట‌ర్ అయ్యారు. ఆయ‌à°¨ à°¬‌యోపిక్‌ను తీయ‌à°¡à°‚ à°…à°‚à°¤ సుల‌à°­à°‚ కాదు. కానీ క్రిష్ à°“ ప్లానింగ్‌తో అనుకున్న à°¸‌à°®‌యంలో సినిమాను పూర్తి చేశారు. à°¤‌à°¨‌కు హ్యాట్సాఫ్‌. అలాగే బాల‌య్య‌గారిని అన్న‌à°¦‌మ్ముల అనుబంధం సినిమా à°¸‌మయంలో à°•‌లిశాను. à°¤‌à°¨‌తో మంచి అనుబంధం ఉంది. మేం మంచి మిత్రులం. à°ˆ సినిమాత బాల‌కృష్ణ‌గారు à°®‌హాన‌టుడిగా à°…à°µ‌à°¤‌రించారు తన‌కు హ్యాట్సాఫ్‌ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !