View

తెనాలి రామ‌కృష్ణ బిఏ బిఎల్ సినిమా ప్రారంభోత్సవ విశేషాలు

Monday,December17th,2018, 09:11 AM

కుర్ర హీరో సందీప్ à°•à°¿à°·‌న్ తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 17 సోమ‌వారం à°ˆ సినిమా ఓపెనింగ్ à°œ‌రిగింది. ప్ర‌ముఖ నిర్మాత‌లు అనిల్ సుంక‌à°°‌, భోగ‌à°µ‌ల్లి ప్ర‌సాద్ à°ˆ వేడుక‌కు ముఖ్య అతిథులుగా à°µ‌చ్చారు. హీరో సందీప్ à°•à°¿à°·‌న్ పై తొలి క్లాప్ నిర్మాత అనిల్ సుంక‌à°° కొట్టారు.. à°®‌రో నిర్మాత భోగ‌à°µ‌ల్లి ప్ర‌సాద్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఛార్మింగ్ బ్యూటీ à°¹‌న్సిక ఇందులో సందీప్ à°•à°¿à°·‌న్ తో తొలిసారి జోడీ à°•‌ట్టారు. భూమిక చావ్లా à°ˆ చిత్రంలో కీల‌à°•‌పాత్ర‌లో à°¨‌టిస్తున్నారు. జి నాగేశ్వ‌à°°‌రెడ్డి తెర‌కెక్కిస్తున్న à°ˆ చిత్రంలో ముర‌ళి à°¶‌ర్మ, à°µ‌à°°‌à°²‌క్ష్మి à°¶‌à°°‌త్ కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న à°ˆ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ నుంచి మొద‌లు కానుంది.


à°¨‌టీన‌టులు:
సందీప్ à°•à°¿à°·‌న్, à°¹‌న్సిక‌, భూమిక‌, ముర‌ళి à°¶‌ర్మ, à°µ‌à°°‌à°²‌క్ష్మి à°¶‌à°°‌త్ కుమార్, వెన్నెల కిషోర్, ప్ర‌భాస్ శీను, పృథ్వీ à°¤‌దిత‌రులు
టెక్నిక‌ల్ టీం:
స్క్రీన్ ప్లే, à°¦‌ర్శ‌కుడు: జి నాగేశ్వ‌à°°‌రెడ్డి
నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి
నిర్మాణ సంస్థ‌: à°¶‌్రీ నీల‌కంఠేశ్వ‌à°° స్వామి క్రియేష‌న్స్
à°¸‌à°®‌ర్ప‌కులు: ఇదుమూరి శ్రీ‌నివాసులు
కో ప్రొడ్యూస‌ర్: రూప à°œ‌à°—‌దీష్, à°®‌హేశ్వ‌à°°‌రెడ్డి
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: సీతారామ‌రాజు à°®‌ల్లెల‌
à°•‌à°¥‌, స్క్రీప్ ప్లే: à°Ÿà°¿ రాజ‌సింహ
సంగీతం: శేఖ‌ర్ చంద్ర
సినిమాటోగ్ర‌à°«à±€: à°¶‌్యామ్ కే నాయుడు
అసోసియేట్ డైరెక్ట‌ర్స్: చిట్టి, శివ
స్క్రీప్ ప్లే: విక్ర‌మ్ రాజ్, గోపాల కృష్ణ‌
ఆర్ట్: à°•à°¿à°°‌ణ్
à°Žà°¡à°¿à°Ÿ‌ర్: ఛోటా కే ప్ర‌సాద్
మాట‌లు: నివాస్, à°­‌వానీ ప్ర‌సాద్
పిఆర్ఓ: à°µ‌ంశీ శేఖ‌ర్
క్యాస్ట్యూమ్స్: à°¨‌à°°‌సింహా రావు
మేక‌ప్: వాసు
యాక్ష‌న్: రామ్ à°²‌క్ష్మ‌ణ్, వెంక‌ట్
లిరిక్స్: భాస్క‌à°°à°¬‌ట్ల, చందు
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిగ్యూటివ్స్: CH విజ‌య్ కుమార్, K à°°à°‚à°—‌నాథ్ రెడ్డి


Tenali Ramakrishna BA BL Movie Launched


Young hero Sundeep Kishan has team up with director G Nageswara Reddy for an out and out entertainer titled ‘Tenali Ramakrishna BA BL.’ This film is formally launched on Monday in Hyderabad.


Producers Anil Sunkara and Bhogavalli Prasad have graced the launch event as chief guests along with the team. Anil Sunkara clapped the board for the first scene shot on hero Sundeep while producer Bhogavalli handed over the script.
Charming beauty Hansika will pair with Sundeep Kishan in the movie and it is their first combination. Actress Bhumika Chawala will be an important role.


The movie will also have Murali Sharma, Varalaxmi Sarathkumar, Vennela Kishore and Prudhvi in supporting roles.
Shekar Chandra will compose music and Shyam K Naidu will handle the cinematography.


The regular shooting will also commence from next month



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !