View

ఎంత మంచివాడవురా నుంచి 'ఓ చిన్న నవ్వే చాలు..' పాట విడుదల

Saturday,January04th,2020, 12:00 PM

నంద‌మూరి à°•‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో à°¨‌టిస్తోన్న ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్  'à°Žà°‚à°¤ మంచివాడ‌వురా'. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న à°¦‌ర్శకత్వంలో à°ˆ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న à°ˆ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ à°¸‌à°®‌ర్ప‌కుడిగా వ్య‌à°µ‌à°¹‌రిస్తున్నారు.
జాతీయ అవార్డ్ గ్ర‌హీత మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీత సారథ్యం à°µ‌హిస్తోన్న à°ˆ సినిమాలో మూడో పాట‌ను చిత్ర యూనిట్ రేడియో మిర్చిలో శుక్ర‌వారం విడుద‌à°² చేసింది. à°ˆ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి à°•‌ల్యాణ్ రామ్‌, డైరెక్ట‌ర్ à°¸‌తీశ్ వేగేశ్న‌, పాట‌à°² à°°‌à°š‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి పాల్గొన్నారు.

à°“ చిన్న à°¨‌వ్వే చాలు à°ª‌దా à°ª‌à°²‌à°•‌రిద్దాం
à°“ చిన్న మాటే చాలు.. బంధాల‌ల్లుకుందాం.. ఏ ఊరు మీదే పేరు.. à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకుందాంఎవ‌రైనా à°®‌à°¨‌వారేగా.. à°µ‌à°°‌à°¸ à°•‌లుపుకుందాం...

అంటూ కూల్‌à°—à°¾ à°ˆ పాట ఉంది. à°®‌నుషుల à°®‌ధ్య బంధాలను నిలుపుకోవాల‌ని, కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రితో à°•‌లిసిపోవాల‌ని అర్థం చెప్పేలా పాట ఉంది. à°ªà±†à°³à±à°²à°¿ సంద‌ర్భంలో à°µ‌చ్చే à°ˆ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాయ‌à°—à°¾.. అనురాగ్ కుల‌à°•‌ర్ణి, గీతా మాధురి పాడారు. à°ªà±à°°‌స్తుతం à°ˆ సినిమా నిర్మాణానంత‌à°° కార్య‌క్ర‌మాలు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 15à°¨ విడుల చేస్తున్నారు. 


à°¨‌టీన‌టులు:
నంద‌మూరి à°•‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.à°¨‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, à°ª‌విత్రా లోకేశ్‌, రాజీవ్ à°•‌à°¨‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను à°¤‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
à°°à°šà°¨, à°¦‌ర్శ‌à°•‌త్వం: à°¸‌తీశ్ వేగేశ్న‌నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌  (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌నిర్మాతలు ‌:  ఉమేష్‌ గుప్తా, సుభాష్ గుప్తాసమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,సినిమాటోగ్ర‌à°«à±€:  రాజ్ తోట‌సంగీతం:  గోపీ సుంద‌ర్‌ఎడిటింగ్‌: à°¤‌మ్మిరాజుఆర్ట్‌:  రామాంజ‌నేయులుప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: à°°‌షీద్ ఖాన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !