View

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'ఉద్యమ కెరటాలు' 

Wednesday,June28th,2023, 10:21 AM

ఇంద్ర ఫిలిమ్స్ బ్యానర్ పిడమర్తి రవీంద్ర దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'ఉద్యమ కెరటాలు'. à°ˆ చిత్రంలో హీరోగా చందు రాగం హీరోయిన్ à°—à°¾ హాసిని మరియు ప్రీతి సుందర్, నటిస్తున్నారు.


à°ˆ చిత్రం పూజ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. à°®à±à°–్య అతిథిగా విచ్చేసిన కాసర్ల శ్యామ్, యూనిట్ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.


à°ˆ చిత్రం లో music director : భోలే షావలి, పాటలు: కాసర్ల శ్యామ్, గోరేటి వెంకన్న, dop: వెంకట్ హనుమ, singer's: మధు ప్రియ, వరం, à°¡à°¾à°¨à±à°¸à±: గణేష్ మాస్టర్, p r o: babu Naik, co - directer hanamkonda Ramesh, మరియు విజయ్,pubilicity designer: వివరెడ్డి.


ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ గారు మాట్లాడుతూ - గోరేటి వెంకన్న గారితో కలిసి పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నాను.


సంగీత దర్శకుడు బోలె షావలి గారు మాట్లాడుతూ - తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సినిమాలో music director గా పనిచేయడం నాకు గర్వంగా భావించి ఈ సినిమాకి మంచి పాటలు అందిస్తానని చెప్పడం జరిగింది.


హీరో చందు రాగం గారు మాట్లాడుతూ - ఇలాంటి చారిత్రాత్మక సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పిడమర్తి రవీంద్ర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.


ఈ సినిమా దర్శకుడు పిడమర్తి రవీంద్ర గారు మాట్లాడుతూ - ఈ జనరేషన్ యువతకి తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని తెలియజేయడానికి ఈ సినిమాను నిర్మిస్తున్నానని తెలుపడం జరిగింది



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !