View

ఫిబ్ర‌వ‌రి 8న వస్తున్న ఉన్మాది

Tuesday,February05th,2019, 03:56 PM

పోలీస్ అంటే à°°‌క్ష‌à°£‌. ఆప‌à°¦‌లో ఉన్న వారికి à°…à°­‌à°¯ à°¹‌స్తం అందించి à°°‌క్ష‌à°£ అందించే పోలీసులు à°•‌ర్క‌శంగా ఉన్మాదిగా ఎందుకు మారాడు? à°…à°¸‌లు అలా మార‌డానికి దారి తీసిన à°ª‌రిస్థితులేంటి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే `ఉన్మాది` సినిమా చూడాల్సిందే అంటున్నారు à°¦‌ర్శ‌కుడు ఎన్‌.ఆర్.రెడ్డి. ప్రవీణ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.2à°—à°¾ ఎన్‌.కరణ్‌ రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'ఉన్మాదిస‌. సెన్సార్ à°¸‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 8à°¨ విడుద‌à°²‌వుతోంది.


à°ˆ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఎన్‌.ఆర్‌.రెడ్డి మాట్లాడుతూ - ''ఇది à°’à°• గ్రామీణ నేపథ్యంలో జరిగే à°•à°¥. సినిమా పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌à°—à°¾ ఉంటుంది. డేవిడ్ సంగీతం అందించిన à°ˆ సినిమా పాట‌లు, ట్రైల‌ర్‌ను ఇటీవ‌à°² విడుద‌à°² చేశాం. చాలా మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసి సినిమాను ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 8à°¨ విడుద‌à°² చేయ‌బోతున్నాం అన్నారు.


టైటిల్‌ పాత్రలో ఎన్‌.ఆర్‌.రెడ్డి నటిస్తూ దర్శకత్వం వహించారు. అల్లు రమేశ్‌, శివ, శిరీష, నాగిరెడ్డి, రమ్య, ప్రమీల, పుష్పలత, సోను, రాజేశ్వరి, డిఎస్‌పి, వెంకటాంజనేయులు, ఫణి సూరి, మున్నా, జానకి రామయ్య తదితరులు మిగతా పాత్రల్లో నటించారు.


à°ˆ చిత్రానికి సంగీతం: డేవిడ్‌, కెమెరా: దంటు వెంకట్‌, ఎడిటర్‌: కె.à°Ž.వై.పాపారావు, ఫైట్స్‌: దేవరాజ్‌, కొరియోగ్రఫీ: సామ్రాట్‌, జోజో, నిర్వహణ: ఎన్‌.వరలక్ష్మి, క్రియేటివ్‌ డైరెక్టర్‌ : రాఘవ, నిర్మాత: ఎన్‌.రామారావు, à°•à°¥, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌.ఆర్‌.రెడ్డి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !