View

గ్రాండ్ గా ఉత్తర ప్రీ రిలీజ్ ఈవెంట్... జనవరి 3న విడుదల

Tuesday,December31st,2019, 11:57 AM

నిమ్మల శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’. జనవరి3 à°¨ విడుదలకు సిద్దం అయిన à°ˆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. కొన్ని కథలు కొన్నిజ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి. వాటిలోని స్వచ్ఛదనం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుందిగ అలాంటి కథే ఉత్తర. తెలంగాణా సొగసును తెరమీద ఆవిష్కరించిన à°ˆ మూవీ ప్రేక్షకుల్ని అలరించేందుకు జనవరి 3 రాబోతుంది. à°ˆ ఈవెంట్ లో చిత్ర యూనిట్తో పాటు రాజకీయ ప్రముఖలు పాల్గొన్నారు.


à°ˆ సందర్బంగా కమెడియన్ వేణు మాట్లాడుతూ:  దర్శకుడు రాసుకున్న సీన్ప్ చదివిని తర్వాత ఆయనపై నమ్మకం పెరిగింది. à°…à°‚à°¤ అందంగా స్ర్కిప్ట్ ని రాసారు. ఏదో ఒకరోజు షూటింగ్ అంతా కొత్త వాళ్లు అనుకుంటూ లోకేషన్ లోకి వెళ్ళిన నాకు à°ˆ టీం తో పనిచేయడం ట్రీట్ లాగా అనిపించింది. à°ˆ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.


అదిరే అభి మాట్లాడుతూ: ఈ వెంట్ లోబోకే లకు బదులు ఎవరెస్ట్ ని అధిరోహించిన పూర్ణ గురించిన బుక్ని అతిథులకు అందించారు. దర్శకుడు తిరుపతి ఆలోచనలు అంత సున్నితంగా, లోతుగా ఉంటాయి అనడానికి ఈ ఉదాహారణ చాలు. ఈ సినిమా టీం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఉత్తర లో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.


ప్రొడ్యూసర్ శ్రీపతి రంగదాస్ మాట్లాడుతూ: సినిమా చేయాలనే కోరిక ఇప్పటిదికాదు. నాలుగేళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలు పెట్టాం. నా తండ్రి కోరిక మేరకు  కుటుంబ బాధ్యతలు తీసుకొని బిజినెస్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా నా మనసులోంచి సినిమా పోలేదు. అందుకే తిరుపతి కలసి à°•à°¥ చెప్పగానే నచ్చి వెంటనే ఓకే చేసాను. నా అంచనాలను మించి సినిమా చేసి చూపించాడు. à°ˆ సినిమా ప్రివ్యూ à°•à°¿ వచ్చేసమయానికి నా తండ్రిగారు మమ్మల్ని వదిలి వెళ్ళి పోయారు. à°† బాధ ఎప్పటికీ ఉంటుంది. సినిమా యూనిట్ à°•à°¿ చాలామందికి నేను తెలియదు నాపేరు వినిఉంటారు. ఉత్తరలోని పాటలు చాలా బాగా వచ్చాయి . వాటిని వింటూ మా కష్టం మరిచిపోయాము. సినిమాలలో ప్రయత్నించే వాళ్ళను ప్రోత్సహించకపోయినా పర్లేదు కానీ విమర్శించకండి. కారుణ్య, శ్రీరామ్, దర్శకుడు తిరుపతి à°ˆ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.


సమర్పకులు రవికుమార్ మాదారపు మాట్లాడుతూ: ఉత్తర లో ఒక మ్యాజిక్ ఉంది. తెలంగాణా పల్లెదనం తెరమీద స్వచ్ఛంగా కనిపిస్తుంది. దర్శకుడు తిరుపతి ఈ సినిమా కోసం చాలా స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నాడు. మా ప్రయత్నం అందరి ఆశిస్సులు అందుకుంటుందని నమ్ముతున్నాను అన్నారు.


హీరోయిన్ కారుణ్య కత్రేన్ మాట్లాడుతూ: à°ˆ సినిమాలో స్వాతి అనే పాత్రలో కనిపిస్తాను. మా దర్శకుడు తిరుపతి యస్ఆర్ గారు నేచురల్ à°—à°¾ కథను తెరమీదకు తెచ్చారు. శ్రీరామ్ తో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ‘పిల్లా నా గుండెను పట్టి లాగకే’ పాటలో నా డాన్స్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్రతి అమ్మాయి నా పాత్రతో రిలేట్ అవుతుంది. à°’à°• మంచి టీం తో పనిచేసాననే ఆనందం నాకు ఉంది.  మీరు పోరులతో, పోరళ్ళతో థియేటర్ à°•à°¿ à°°à°‚à°¡à°¿ అక్కడ కలుద్దాం. మీ ఆశిస్సులు మాకు కావాలి అన్నారు.


హీరో  శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ: నేను సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు నాకంటే మా నాన్న నాపై ఎక్కు à°µ నమ్మకం ఉంచే వాడు. ఆయన నమ్మకం చూసి నాకు భయమేసేది. ఇక్కడ నేను ఉన్నానంటే దానికి కారణం మానాన్న. ఒక్క పది నిముషాలు మాట్లాడి నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు తిరుపతి గారి నేను ఎప్పటికీ రుణ పడి ఉంటాను.  నేను ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ ని ఆయన మొదటి సినిమా ఈశ్వర్ లో à°…à°­à°¿ అన్న ఉన్నాడు. నా మొదటి సినిమాలో à°…à°­à°¿ అన్న ఉన్నాడు ఇది పెద్ద సెంటిమెంట్ à°—à°¾ ఫీల్ అవుతున్నాను. à°ˆ సినిమా తప్పకుండా మీకు నచ్చుతుంది.  మా నటన కానీ మా దర్శకుడి పని కానీ నచ్చలేదని ఒక్కరు చెప్పినా నేను ఇండస్ట్రీ నుండి తప్పుకుంటా. à°…à°‚à°¤ నమ్మకం మాకు ఉంది. కారుణ్య తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.  మీకు తప్పకుండా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నారు.


కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ: ఈ సినిమా టీం కి నా అభినందనలు. తెలంగాణా కథలు తెరమీద మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కథలో ఒక నిజాయితీ కనిపిస్తుంది. దర్శకుడు తిరుపతికి, హీరో శ్రీరామ్ కి హీరోయిన్ కారుణ్య కి ఈసినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లాడుతూ: సినిమా చేయడం కంటే వాటిని ప్రేక్షకుల కు చేర్చడం ఎక్కవు కష్టంతో కూడుకున్న పని, ఉత్తర సినిమాకి ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగాచాలా అనుభవాలు ఎదుర్కొన్నాను. ఒంటరిగా ఏడ్చిన సందర్భలున్నాయి. వంద అడుగులు ముందుకు వేస్తే, వెయ్యి అడుగులు వెనక్కి లాగిన ఫీలింగ కలిగేది. నాకు సపోర్ట్ గా నిలిచిన శ్రీపతి రంగదాస్, రవికుమార్ లకు చాలా థ్యాంక్స్. కథగా కంటే ఇందులోని ఫీల్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. సహాజమైన తెలంగాణా మాటలు, మనుషులను తెరమీదకు తెచ్చాం. ఉత్తర లో మహిళల రక్షణ పై మాట్లాడాం. నన్ను భరించిన నా టీంకి నా ధన్యవాదాలు. హీరో శ్రీరామ్, కారుణ్యల సహాకారం ఈ సినిమాకు చాలా ఉంది. జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం అన్నారు.


రవి కుమార్ మాదారపు సమర్సణలో లైవ్ ఇన్ సి క్రియేషన్స్ , గంగోత్రి ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించిన ఉత్తర జనవరి3 విడుదలకు సిద్దం అయ్యింది.


సమర్పణ: రవికుమార్ మాదారపు.
బ్యానర్స్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్స్.
సినిమాటోగ్రఫీ: చరణ్ బాబు
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
ఎడిటర్: బొంతుల నాగేశ్వర రెడ్డి
రైటర్: ఎన్. శివ కల్యాణ్
ప్రొడ్యూసర్స్ : తిరుపతి యస్ ఆర్. శ్రీపతి గంగదాస్.
à°°à°šà°¨ మరియు దర్శకత్వం : తిరుపతి యస్ ఆర్  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !