View

తెలుగు ఆడియన్స్ కి 'వాలాట్టి' ని అందిస్తున్న దిల్ రాజు

Saturday,June17th,2023, 04:23 PM

ఎన్నో à°¸‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి హిట్ చిత్రాల నిర్మాత‌à°—à°¾ à°¤‌à°¨‌దైన గుర్తింపును పొందిన వ్య‌క్తి దిల్ రాజు. ఆయ‌à°¨ ఇప్పుడు à°®‌రో వైవిధ్య‌మైన సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి సిద్ధ‌à°®‌య్యారు.. à°† చిత్ర‌మే ‘వాలాట్టి’. సాధారణంగా మనుషులు సాహసాలు చేయటాన్ని చూసుంటాం. వాటి ఆధారంగా రూపొందిన సినిమాలను చూసుంటాం. కానీ.. తొలిసారి కొన్ని పెంపుడు కుక్కులన్నీ కలిసి  à°“ సాహసాన్ని చేస్తే ఎలా ఉంటుంది?.. అదొక అద్భుతమ‌నే చెప్పాలి. అలాంటి హృద‌యానికి à°¹‌త్తుకునే à°•‌à°¥‌తో రూపొందిన సినిమానే ‘వాలాట్టి’. రోషన్ మాథ్యు, శోభు షాహిర్, ఇంద్ర‌న్స్‌, à°¸‌న్నీ వానే, à°¸‌జ్జు కురుప్ à°¤‌దిత‌రులు ఇందులోని పెంపుడు కుక్క‌à°² పాత్ర‌à°²‌కు వాయిస్ à°“à°µ‌ర్‌ను అందించారు.  భార‌తీయ సినిమా à°š‌రిత్ర‌లో తొలిసారి కుక్కలు, ఇత‌à°° పెంపుడు జంతువులు ఉన్న సినిమాలో à°®‌నుషులు భాగం అయ్యార‌ని చెప్పాలి. 


à°²‌వ్‌, కామెడీ, అడ్వెంచ‌ర్ అన్నీ à°•‌à°²‌à°—‌à°²‌సి à°“ à°¸‌రికొత్త కోణంలో ‘వాలాట్టి’ సినిమా సాగుతుంది. కేరళ మినహా à°ˆ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను కె.ఆర్.జి స్టూడియోస్ అధినే కార్తీక్ గౌడ దక్కించుకున్నారు.  


à°ˆ సందర్భంగా.. విల‌క్ష‌à°£‌మైన à°•‌à°¥‌, à°•‌à°¥‌నాలు, పాత్ర‌à°²‌తో రూపొందిన ‘వాలాట్టి’ చిత్రం ఇటు యూత్‌తో పాటు పెద్దల‌కు కూడా à°¨‌చ్చుతుంద‌ని కె.ఆర్‌.జి స్టూడియోస్ అధినేత కార్తీక్ గౌడ తెలిపారు. తెలుగులో à°ˆ చిత్రాన్ని దిల్ రాజు, హిందీలో అనిల్ à°¤‌డాని, హోం స్క్రీన్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ à°“à°µ‌ర్ సీస్‌లో సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారని కార్తీక్ గౌడ తెలియ‌జేశారు. 


‘వాలాట్టి’ చిత్రాన్ని విజయ్ బాబు సమర్పణలో ఫ్రైడే ఫిల్మ్ హౌస్ బ్యానర్ నిర్మించింది. దేవన్ à°ˆ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూలై 14à°¨ మలయాళంలో విడుదలవుతున్న à°ˆ చిత్రాన్ని వారం రోజుల తర్వాత తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు నిర్మాతలు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !