View

'వీరశాస్త అయ్యప్ప కటాక్షం' ఆడియో లాంఛ్ విశేషాలు 

Saturday,November30th,2019, 07:44 AM

'100 క్రోర్స్ అకాడమీ-వరాంగి మూవీస్' సంయుక్తంగా రుద్రాభట్ల వేణుగోపాల్ దర్సకత్వంలో à°¤à±†à°°à°•à±†à°•à±à°•à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ à°­à°•à±à°¤à°¿ à°°à°¸ ప్రధాన à°šà°¿à°¤à±à°°à°‚ 'వీరశాస్త అయ్యప్ప కటాక్షం'.  ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త వి.ఎస్.పి.తెన్నేటి à°ˆ చిత్రానికి à°•à°¥, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు సమకూర్చడంతో పాటు à°Ÿà°¿.ఎస్.బద్రీష్ రామ్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఏ.జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ళ, చలపతి, మాస్టర్ హరీంద్ర, అశోక్ కుమార్ à°‡à°¤à°° ముఖ్య పాత్రల్లో నటించిన à°ˆ చిత్రం పాటలు ప్రసాద్ లాబ్స్ లో  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసిన కార్యక్రమంలో విడుదలయ్యాయి. 


ప్రముఖ ఆడియో à°•à°‚పెనీ లహరి మ్యూజిక్ ద్వారా à°ˆ చిత్రం పాటలు à°®à°¾à°°à±à°•à±†à°Ÿà± లోనూ, యు ట్యూబ్ లోనూ  à°²à°­à±à°¯à°‚ కానున్నాయి. ప్రముఖ సంగీత దర్శకులు వి.ఎస్.ఎల్. జయకుమార్ à°ˆ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇది ఆయనకు తమిళ, తెలుగు భాషల్లో కలిపి 45à°µ చిత్రం. à°¶à°‚కర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో వంటి సుప్రసిద్ధులు à°ˆ చిత్రంలోని పాటలకు గాత్రమందించారు.  


ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, లగడపాటి శ్రీధర్, రాజ్ కందుకూరి అతిధులుగా విచ్చేసి చిత్ర బృందానికి à°¶à±à°­à°¾à°•à°¾à°‚క్షలు తెలిపారు.  


సుమన్ తెలుగులో హీరోగా నటించిన నూరవ చిత్రం 'అయ్యప్ప కటాక్షం' అసాధారణ విజయం అందుకోవాలని అభిలషించారు. à°…య్యప్ప కరుణాకటాక్షాలతోనే à°ˆ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని, శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో వంటి దిగ్గజాలతో వి.ఎస్.ఎల్.జయకుమార్ అందించిన ఆడియో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, à°…య్యప్ప ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్సకనిర్మాతలు à°µà°¿.ఎస్.పి.తెన్నేటి-à°Ÿà°¿.ఎస్.బద్రీష్ రామ్, రుద్రాభట్ల వేణుగోపాల్ అన్నారు. 


భక్తితోపాటు మానసిక శక్తిని సవ్య దిశలో పెంచే సానుకూల దృక్పధాన్ని పెంచే విధంగా 'అయ్యప్ప కటాక్షం' చిత్రం రూపొందిందని తెలిపారు. 


à°ˆ చిత్రానికి ఎడిటర్: క్రాంతి, కెమెరా: వేణు మురళీధర్ వడ్నాల, సంగీతం: వి.ఎస్.ఎల్.జయకుమార్, à°•à°¥-స్క్రీన్ ప్లే-మాటలు-పాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, నిర్మాతలు: వి.ఎస్.పి.తెన్నేటి- à°Ÿà°¿.ఎస్.బద్రీష్ రామ్, దర్శకత్వం: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)!!  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !