View

వెంకటాపురం రిలీజ్ డేట్ ఫిక్స్.. మార్చి 29న విడుదల!

Friday,March17th,2017, 04:02 AM

ఈరోజుల్లో లాంటి ట్రెండ్ సెట్టింగ్ సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాన్ని అందిచిన గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌à°—à°¾ పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన à°ˆ సినిమా ఫస్ట్‌ సాంగ్‌ను ఇటీవ‌లే స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ చిత్ర యూనిట్‌ సమక్షంలో లాంచ్ చేశారు. మెద‌à°Ÿà°¿ సాంగ్ విన్న ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగుంద‌ని ప్ర‌శంశించారు. సోష‌ల్ మీడియాలో చాలా మంచి à°¬‌జ్ à°µ‌చ్చింది. à°ˆ చిత్రాన్ని మార్చి 29à°¨ ఉగాది సంద‌ర్బంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² చేయ‌నున్నారు.


నిర్మాత‌ల్లో à°“à°•‌రైన శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ - ఈరోజుల్లో లాంటి చిత్రాన్ని అందిచిన మా గుడ్ సినిమా గ్రూప్ బ్యాన‌ర్ లో నిర్మిస్తు్న్న చిత్రం వెంకటాపురం. à°ˆ చిత్రానికి సంబంధించి ఇటీవ‌లే ప్ర‌ముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. పది లక్షలకు పైగా వ్యూస్‌ మార్క్ దాటింది. à°¤‌రువాత స్టార్ డైర‌క్ట‌ర్ వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా విడుద‌à°² చేసిన సాంగ్ à°•à°¿ కూడా సూప‌ర్ à°¬‌జ్ à°µ‌చ్చింది. ఆడియో à°•à°¿ à°•‌సంబందించిన అతిత్వ‌à°°‌లో à°“ పెద్ద ఈవెంట్ చేస్తాము. à°•‌à°¥ విష‌యానికోస్తే à°“ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఆధ్యంతం ఆసక్తి à°•à°°à°‚à°—à°¾ ఆకట్టుకుంది. సరికొత్త కథాంశంలో సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. హీరో రాహుల్ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. హీరోయిన్ à°®‌హిమా à°®‌క్వాన్ చిత్రానికి హైలెట్ à°—à°¾ నిలుస్తుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌à°•à°¿ à°’ కొత్త అనుభూతిని మాత్రం à°ˆ చిత్రం à°•‌ల్పిస్తుంది. మా మెద‌à°Ÿà°¿ చిత్రం ఉగాది à°ª‌ర్వ‌దినాన విడుద‌à°²‌యిన విష‌యం తెలిసిందే.. ఇప్పుడు కాక‌తాలియంగా వెంక‌టాపురం కూడా ఉగాది à°ª‌ర్వ‌దినాన విడుద‌à°² కావ‌à°Ÿà°‚ మా అదృష్టం à°—à°¾ భావిస్తున్నాము. మార్చి 29à°¨ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్ష‌కుల‌ని à°…à°²‌రిస్తుంద‌à°¨‌టంలో ఏమాత్రం సందేహం లేదు అని అన్నారు.


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వెంకటాపురం చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. à°ˆ చిత్రానిక సంగీతం: అచ్చు, కెమెరా: సాయిప్రకాష్ ఆర్ట్: జె.మోహన్, కెమెరామేన్: సాయి ప్రకాష్, మ్యూజిక్: అచ్చు, ప్రొడక్షన్ కంట్రోలర్: వాసిరెడ్డిసాయిబాబు, డ్యాన్స్ మాస్టర్: అనీష్ విజ్ఞేష్, అనిత నాథ్, à°¸‌à°¹‌నిర్మాత‌- ఉమాదేవి, ప్రొడ్యూసర్స్: శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్, స్టోరీ, డైరెక్టర్: వేణు మాధికంటి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !