View

వెయ్ దరువెయ్ మాస్ హిట్ అవ్వాలి - ఆర్.నారాయణ మూర్తి

Wednesday,March13th,2024, 02:39 PM

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15à°¨ సినిమాను గ్రాండ్‌à°—à°¾ రిలీజ్ చేస్తున్నారు. à°ˆ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు...à°ˆ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు త్రినాథరావు నక్కిన లాంచ్ చేశారు...


ఎడిటర్ ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ నవీన్ రెడ్డిగారు à°ˆ సినిమా కోసం ముందుగానే పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారు. అందుకనే నాకు ఎక్కువ పని పడలేదు. ఎక్కడా లెంగ్త్ ఎక్కువ కాకుండా, రీషూట్స్ వంటివి చేయకుండా అన్నీ ప్రణాళిక ప్రకారం చేసుకున్నారు. అదే à°ˆ సినిమాకు సక్సెస్. మంచి à°•à°¥ కుదిరింది. సాయిరామ్ శంకర్ నాకు మంచి స్నేహితుడు. తను మంచి టాలెంటెడ్. à°ˆ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు.


ఎడిటర్ ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ దేవరాజ్‌గారికి, దర్శకుడు నవీన్ గారికి థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘‘à°ˆ చిత్రంలో సాయిరామ్ శంకర్ ఫ్రెండ్‌à°—à°¾ నటించాను. భీమ్స్ సిసిరోలియో సంగీతం సూపర్బ్ à°—à°¾ ఉంది. నిర్మాత, దర్శకులకు మంచి సక్సెస్ కావాలి’’ అన్నారు.


రైటర్ బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ ‘‘పూరి à°Žà°‚à°¤ ఎనర్జిటిక్ à°—à°¾ ఉంటారో అంతే ఎనర్జిటిక్ à°—à°¾ సాయిరామ్ ఉంటాడంటూ నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రిగారు సాయిరామ్ శంకర్ గురించి చెప్పారు. à°“ సందర్భంలో తనతో సిినిమా చేయాలనుందంటూ కూడా పూరిగారికి చెప్పాను. సాయిరామ్ à°•à°¿ కమిట్ మెంట్, డిసిప్లెయిన్ ఉన్న యాక్టర్. తనకు à°ˆ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నవీన్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ à°ˆ చిత్రంతో దర్శకుడిగా మారారు. à°† విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. అయితే తను మంచి టాలెంటెడ్ అని బెక్కెంగారు చెప్పారు. అలాగే భీమ్స్ గారు ఆయుధం సినిమా సమయం నుంచి నాకు పరిచయం. ఎన్.శంకర్ గారు పరిచయం చేశారు. అదే ఏడాది నేను వర్క్ చేసిన సత్యం సినిమా రిలీజైంది. à°† సినిమా సమయంలో సత్యం రాజేష్, భాస్కరభట్ల రవికుమార్ పరిచయం అయ్యారు. నన్ను, సత్యం రాజేష్ ను సూర్య కిరణ్ గారు పరిచయం చేశారు. అలా మా జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. వెయ్ దరువెయ్ సినిమా విషయానికి వస్తే.. సినిమా పెద్ద సక్సెస్ సాధించి నిర్మాతకు మంచి లాభాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


ప్రొడ్యూసర్ బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు నవీన్ à°ˆ మూవీ గురించి చెప్పారు. సాయిరామ్ శంకర్ తో సినిమా చేస్తున్నానని చెప్పాను. తను డిస్ట్రిబ్యూటర్ à°—à°¾ నాకు పరిచయం. సినిమాలపై మంచి జడ్జిమెంట్ ఉంది. ఇప్పుడు వెయ్ దరువెయ్ సినిమాతో దర్శకుడిగా మారి పక్కా ప్లానింగ్ తో సినిమా చేశారు. నిర్మాత దేవరాజ్ గారికి అభినందనలు. సాయిరామ్ శంకర్ పట్టుదలతో చేసిన à°ˆ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ ‘‘వెయ్ దరువెయ్ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నవీన్ రెడ్డిగారికి థాంక్స్. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయనే నాకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడ్డారు. ట్రైలర్ చూసినప్పుడు రెగ్యులర్ సినిమాలాగా అందరికీ అనిపిస్తుంది. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మనకు మన బంధువులు అందరూ గుర్తుకొస్తారు. మన చుట్టూ ఉన్నవారితో బాగుండాలని భావిస్తాం. మంచి సామాజిక దృక్పథంతో ఎవరూ టచ్ చేయని పాయింట్ తో సినిమాను తెరకెక్కించారు. సాయిరామ్ శంకర్ గారు మంచి మనసున్న మనిషి. ఆయన హీరోగా నటించిన à°ˆ సినిమా మార్చి 15à°¨ రిలీజ్ అవుతుంది. à°ˆ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.


నిర్మాత దేవరాజ్ పోతూరు మాట్లాడుతూ ‘‘భీమ్స్‌గారితో చాలా రోజులు à°ˆ సినిమా కోసం వర్క్ చేశారు. చక్కటి మ్యూజిక్ అందించారు. అలాగే ఎడిటర్ ఉద్ధవ్ గారికి, కాసర్ల శ్యామ్, భాస్కరభట్ల సహా టీమ్ కు థాంక్స్. సాయిరామ్ గారు à°ˆ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. డౌన్ టు వర్త్ పర్సన్. ప్రీ ప్రొడక్షన్ నుంచి మాతోనే ఉన్నారు. నిర్మాతగా నాకు ‘వెయ్ దరువెయ్’ రెండో చిత్రం. మార్చి 15à°¨ రిలీజ్ అవుతుంది. కచ్చితంగా సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


చిత్ర దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా నిర్మాత దేవరాజ్ గారు చాలా సపోర్ట్ చేశారు. 34 రోజుల్లోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేశాం. సాయిరామ్ గారు లేకపోతే à°ˆ మూవీ లేదు. భీమ్స్ గారు చాలా మంచి ఫ్రెండ్. ఒక్కో పాటకు మూడు నాలుగు ట్యూన్స్ ఇచ్చారు. ధమాకాను మించి రీరికార్డింగ్ ఇచ్చారు. మా హీరోయిన్ చాలా సపోర్ట్ అందించారు. సత్యం రాజేష్, సునీల్, రఘన్న సహా అందరూ సపోర్ట్ చేశారు. మూడు వందలకు పైగా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.


హీరోయిన్ యషా శివకుమార్ మాట్లాడుతూ ‘‘తెలుగులో ఇది నా తొలి సినిమా. వెయ్ దరువెయ్ సినిమాలో మంచి రోల్ చేశాను. అందరూ చాలా సపోర్ట్ చేశారు. తప్పకుండా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. మార్చి 15à°¨ సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘‘తెలుగులో నాకు ఇష్టమైన దర్శకుడు పూరిగారు. ఆయన సోదరుడు సాయిరామ్ శంకర్‌గారి గురించి చెప్పాలంటే తన 143 మూవీ చూసి ఎనర్జిటిక్ హీరో అనుకున్నాను. బంపర్ ఆఫర్ సినిమా షూటింగ్ సమయంలో లొకేషన్‌à°•à°¿ వెళ్లి కలిశాను. తనతో అనుబంధం అప్పటి నుంచి ఉంది. నవీన్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ à°—à°¾ పరిచయం. à°ˆ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తనకు సినిమాల గురించి బాగా తెలుసు. తను చేసిన à°ˆ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


ఆకాష్ పూరి మాట్లాడుతూ ‘‘వెయ్ దరువెయ్’ టైటిల్ పెట్టి సగం హిట్ కొట్టేశారు డైరెక్టర్ నవీన్. à°ˆ సినిమా ఫస్ట్ నుంచి పాజిటివ్ బజ్ ఇస్తుంది. సినిమా చూడాలని ఎగ్జయిటెడ్ à°—à°¾ ఉన్నాను. భీమ్స్ గారు పక్కాగా à°ˆ సిినిమాకు సరిపోయే మ్యూజిక్ డైరెక్టర్ అని నా అభిప్రాయం. సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా అదరగొట్టేసుంటారు. మా బాబాయ్ సాయిరామ్ గురించి చెప్పాలంటే, తనలోని ఎనర్జీ ఎక్కడా చూడలేదు. బంపర్ ఆఫర్ లో ఎనర్జీని చక్కగా చూపించారు. దానికి డబుల్ ఎనర్జీని à°ˆ సినిమాలో చూస్తారు. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. దేవరాజ్ గారికి ఇది బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు.


హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు నవీన్ à°•à°¥ చెప్పగానే నచ్చింది. నాకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందనిపించింది. నా బాడీ లాంగ్వేజ్‌à°•à°¿ సూట్ అవుతూనే మంచి పాయింట్ తో à°•à°¥ రాసుకున్నారనిపించింది. అందుకనే చేయటానికి ఓకే చెప్పేశాను. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించిన దేవరాజ్‌గారికి థాంక్స్. భీమ్స్ గారు మంచి సాంగ్స్ తో పాటు అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, ఉద్ధవ్ లతో మంచి అనుబంధం ఉంది. నాకోసం ఎంటైర్ టీమ్ ఎంతో సపోర్ట్ చేసింది. చాలా మంచి టీమ్ వర్క్ చేసింది. కామెడీతో పాటు మంచి ఎమోషన్, ఆలోచనతో తెరకెక్కిన సినిమా ఇది. మార్చి 15à°¨ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.


ముఖ్య అతిథి పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘‘à°ˆ సినిమాలో సాయిరామ్ శంకర్‌గారు ఫికర్ మత్ కరో అనే డైలాగ్ చెబుతుంటారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గారు తగ్గేదే లే అని ఎలా అందరితో అనిపించారో.. à°ˆ వెయ్ దరువెయ్ సినిమాలో సాయిరామ్ అందరినోట ఫికర్ మత్ కరోఅనిపిస్తారని, సినిమా పెద్ద హిట్ అయ్యి, సాయిరామ్‌à°•à°¿ పెద్ద మాస్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. దర్శకుడు నవీన్ చాలా మంచి టైటిల్ పెట్టారు. సినిమాకు దర్శకుడు తండ్రిలాంటి వ్యక్తి. నవీన్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాను 35 రోజుల్లో పూర్తి చేయటం గొప్ప విషయం. నిర్మాత దేవరాజ్ బాగుండాలనే ఉద్దేశంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగా చేసి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసిన నవీన్ గారికి థాంక్స్. నిర్మాత దేవరాజ్ పోతూరుగారికి ఆల్ ది బెస్ట్. కె.జి.యఫ్ తో యష్ à°Žà°‚à°¤ పెద్ద స్టార్ అయ్యారో, à°ˆ సినిమాతో హీరోయిన్ యష పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను. à°ˆ సినిమాకు భీమ్స్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తను ప్రతీ సినిమాకు దుమ్ము రేపుతున్నాడు. తనకు à°ˆ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, మంచి వ్యక్తి పూరి జగన్నాథ్ అనే పేరుంది. కొత్త హీరోని పూరి చేతిలో పెడితే చాలు అనే పేరు తెచ్చుకున్నారు. ఆయన తమ్ముడైన సాయిరామ్ శంకర్ నటించిన వెయ్ దరువెయ్ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. నేటి రాజకీయ నాయకులు డబ్బులు పంచి ఓట్లు కొంటున్నారు. అలాంటి వారిపై వెయ్ దరువెయ్ అంటూ à°ˆ సినిమా చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిపై వెయ్ దరువెయ్ అని దర్శకుడు అన్నారు. సమాజంలో చైతన్యం నింపేలా మంచి మెసేజ్‌తో సినిమా చేసిన టీమ్‌à°•à°¿ థాంక్స్’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !