View

విజయ్ కి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చించిన రేఖియం - అదిరింది కోసమే!

Thursday,October12th,2017, 08:39 AM

సినిమా సినిమాకు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌వుతున్నాడు విజ‌య్. ఈయ‌à°¨ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ తాజా చిత్రం మెర్స‌ల్ ను తెలుగులో అదిరింది పేరుతో అనువ‌దిస్తున్నారు. తెలుగులో à°ˆ చిత్రాన్ని నార్త్ స్టార్ à°Žà°‚à°Ÿ‌ర్ టైన్మెంట్స్ à°ª‌తాకంపై à°¶‌à°°‌త్ à°®‌రార్ విడుద‌à°² చేస్తున్నారు. అక్టోబ‌ర్ 18à°¨ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² కానుంది అదిరింది. ఇందులో విజ‌య్ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. పంచాయ‌తి పెద్ద‌à°—à°¾.. డాక్ట‌ర్ à°—à°¾.. మెజీషియ‌న్ à°—à°¾ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో à°•‌నిపిస్తున్నాడు విజ‌య్. పంచాయతీ పెద్ద‌.. డాక్ట‌ర్ పాత్ర‌లకు సంబంధించిన షూటింగ్ ను ఇండియాలోనే పూర్తి చేసాడు à°¦‌ర్శ‌కుడు అట్లీకుమార్. మెజీషియ‌న్ పాత్ర‌ను మాత్రం యూర‌ప్ లో చిత్రీక‌రించారు. à°ˆ పాత్ర కోసం విజ‌య్ చాలా హోమ్ à°µ‌ర్క్ చేసాడు. ఈయ‌à°¨ కోస‌మే ప్ర‌త్యేకంగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన మెజీషియన్లు మెసిడోనియాకు చెందిన‌ గోగో రెఖియం.. à°¬‌ల్లేరియాకు చెందిన డానీ బెలెవ్.. కెన‌డాకు చెందిన రామ‌న్ à°¶‌ర్మ à°ˆ చిత్రంల విజ‌య్ కు మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించారు. అంతేకాదు.. మెసిడోనియాలో షూటింగ్ చేసుకున్న తొలి ఇండియన్ సినిమా ఇదే కావ‌à°¡à°‚ విశేషం. మూడు పాత్ర‌à°²‌ను అద్భుతంగా చేసిన విజ‌య్.. మెజీషియ‌న్ పాత్ర కోసం బాగా ఎక్కువ à°•‌ష్ట‌à°ª‌డ్డాడు.


ఇందులో విజ‌య్ కు మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించిన రేఖియం మాట్లాడుతూ - విజ‌య్ చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. ఇలాంటి మ్యాజిక్స్ నేర్చుకోవాలంటే చాలా టైమ్ à°ª‌డుతుంది. కానీ విజ‌య్ మాత్రం చాలా త్వ‌à°°‌à°—à°¾.. à°¤‌క్కువ టైమ్ లోనే à°ˆ ట్రిక్స్ అన్నీ à°ª‌ట్టేసాడు. ఆయ‌à°¨ చాలా తీక్ష‌ణంగా à°ª‌రిశీలిస్తాడు.. త్వ‌à°°‌à°—à°¾ నేర్చుకుంటాడు అని తెలిపాడు.
సినిమాలో విజ‌య్ చేసే మ్యాజిక్స్ అద్భుతంగా ఉంటాయంటున్నాడు à°¦‌ర్శ‌కుడు అట్లీకుమార్. మెసిడోనియాలో 70-80 మంది భార‌తీయులు మెర్స‌ల్ షూటింగ్ కోసం సాయ‌à°ª‌డ్డార‌ని చెప్పారు చిత్ర‌యూనిట్. అంతేకాదు..


à°®‌రో మెజీషియ‌న్ రామ‌న్ à°¶‌ర్మ మాట్లాడుతూ - విజ‌య్ గానీ మెజీషియ‌న్ అవ్వాల‌ని కోరుకుంటే.. à°…à°¤‌డు చాలా పెద్ద స్థాయికి ఎదుగుతాడంటున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన à°ˆ చిత్రంలో à°¸‌మంత‌, నిత్యామీన‌న్, కాజ‌ల్ హీరోయిన్లుగా à°¨‌టించారు. అక్టోబ‌ర్ 18à°¨ తెలుగు, à°¤‌మిళ భాష‌లతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా 3000 థియేట‌ర్స్ కు పైగా విడుద‌à°²‌వుతుంది అదిరింది..!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !