View

అందుకు కారణం డియర్ కామ్రేడ్ - విజయ్ దేవరకొండ

Saturday,July27th,2019, 11:04 AM

విజ‌య్ దేవ‌à°°‌కొండ‌, à°°‌ష్మిక మంద‌న్నా జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం 'à°¡à°¿à°¯‌ర్ కామ్రేడ్‌'. 'ఫైట్ à°«‌ర్ వాట్ యు à°²‌వ్‌' అనేది ట్యాగ్ లైన్‌. à°­‌à°°‌త్ à°•‌మ్మ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ à°ª‌తాకాల‌పై à°¨‌వీన్ ఎర్నేని, à°¯‌à°²‌మంచిలి à°°‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.à°Žà°‚), à°¯‌ష్ రంగినేని సంయుక్త‌à°—à°¾ నిర్మించారు. à°ˆ చిత్రాన్ని జూలై 26à°¨ తెలుగు, à°¤‌మిళ‌, à°®‌à°²‌యాళ‌, à°•‌న్న‌à°¡ భాష‌ల్లో విడుద‌à°² చేశారు. విడుద‌à°²‌ సంద‌ర్భంగా శనివారం ఏర్పాటు చేసిన థాంక్స్ ప్రెస్‌మీట్‌లో...


విజ‌య్ దేవ‌à°°‌కొండ మాట్లాడుతూ - నిన్న‌, ఈరోజు, రేపు థియేట‌ర్స్ నింపిన à°…à°‚à°¦‌రూ నా స్వీట్ కామ్రేడ్సే. నిన్న నాకెంతో ఇంపార్టెంట్ అయిన రోజు. నాకు స్పెష‌ల్ మూవీ. à°ª‌ర్స‌à°¨‌ల్ మూవీ. ఏడాది పాటు నా ఎమోషన్స్ అన్ని ఇందులో పెట్టేసి చేశాను. à°ˆ సినిమా కంటెంట్‌ను, నా క్యారెక్ట‌ర్‌ను, బాబీ, లిల్లీ à°œ‌ర్నీ, డ్రీమ్స్‌, వారి ప్రేమ‌, రిలేష‌న్ షిప్స్‌, à°ª‌డే à°•‌ష్టాలు, à°•‌ష్టాల దాట‌డానికి ఫైట్ చేసే à°œ‌ర్నీ నాకు ఎంతో à°ª‌ర్స‌à°¨‌ల్‌à°—à°¾ నిలిచింది. నేను ఎమోష‌à°¨‌ల్ à°ª‌ర్స‌న్ అయిపోయాను. మా à°¤‌మ్ముడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో కూడా ఏడ్చేశాను. నా ఫ్రెండ్స్ à°…à°‚à°¦‌రూ ఊరికే ఏడుస్తున్నావెందుకు? నువ్వేంది ఇట్లా? అని అంటున్నారు. అందుకు కార‌ణం à°¡à°¿à°¯‌ర్ కామ్రేడ్‌. à°† సినిమా నా ఎమోష‌à°¨‌ల్ సైడ్‌ను ఎక్స్‌ప్లోర్ చేసింది. చాలా à°—‌ర్వంగా ఉంది. నాకు à°•‌లెక్ష‌న్స్ గురించి పెద్ద‌à°—à°¾ తెలియ‌వు. నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. à°…à°‚à°¤ మంది ప్రేక్ష‌కులు తెలుగు, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళ‌, à°¤‌మిళ ప్రేక్ష‌కులు నా సినిమాను చూశార‌నేదే నాకు ఇంపార్టెంట్‌. ఇంత రియాక్ష‌న్‌, ప్రేమ ఇచ్చినందుకు థ్యాంక్స్‌. తొలిసారి నాలుగు భాష‌ల్లో సినిమాను విడుద‌à°² చేస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌కు à°°‌ప్పించ‌à°¡à°‚ నా రెస్పాన్సిబిలిటీగా భావించాను. నేను చేయ‌à°—‌లిగినంతా చేశాను. ఇంత మందికి సినిమా రీచ్ కావడాన్నిని కెరీర్‌లోనే ఫ్రౌడ్‌à°—à°¾ ఫీల‌వుతున్నాను. మొమ‌à°°‌బుల్ à°œ‌ర్నీ. నా ఫేవ‌రేట్ ఫిలిం. à°ˆ సినిమాను నా కామ్రేడ్స్‌à°•à°¿, à°­‌à°°‌త్ వాళ్ల నాన్న‌గారికి డేడికేట్ చేస్తున్నామ‌ని చెప్పాను. à°­‌à°°‌త్ వాళ్ల నాన్న‌గారు కూడా ఇంత మందికి à°¨‌చ్చేసినిమాను తీసిన నిన్ను చూసిన à°—‌ర్వ‌à°ª‌à°¡‌తాడు. నేష‌à°¨‌ల్ వైడ్ రివ్యూరైట‌ర్స్ సినిమా గురించి అప్రిషియేట్ చేస్తూ రాశారు. చాలా మంది à°Ÿ‌చ్ చేశావంటూ మెసేజ్‌లు పెట్టారు. ట్వీట్స్ పెట్టారు. à°ˆ à°•‌à°¥‌ను ఇలానే చెప్పాల‌ని అనుకున్నాం. బాబీ, లిల్లీ లైఫ్‌లో నాలుగేళ్ల à°œ‌ర్నీని చూపించే సినిమా ఇది. à°®‌à°¨ లైఫ్‌కు à°“ ఇబ్బంది à°µ‌చ్చే à°µ‌à°°‌కు అంతా బాగానే ఉంటుంది. à°¸‌à°®‌స్య రాగానే, à°¤‌ర్వాత లైఫ్ à°Ÿ‌ర్న్ అయ్యి ఫైట్ స్టార్ట్ అవుతుంది. అదే మా సినిమా. à°«‌స్టాఫ్ à°µ‌à°°‌కు బ్యూటీఫుల్‌à°—à°¾ ఉంటుంది. సెకండాఫ్ అంతా ఎమోష‌నల్‌à°—à°¾ ఉంటుంది. నా టీమ్‌ను చూసి à°—‌ర్వ‌à°ª‌డుతున్నాను. à°œ‌ర్నీ ఆఫ్ à°¡à°¿à°¯‌ర్ కామ్రేడ్‌ను విప‌రీతంగా మిస్ అవుతున్నాను. లిల్లీగా à°°‌ష్మిక మంద‌న్న అద్భుతంగా చేసింది. సినిమా స్లోగా ఉన్నా.. బ్యూటీఫుల్ ఫిలిం. పక్కా వెళ్లి సినిమా చూడండి. à°ˆ సినిమా అలా వెళ్లిపోతుంటుంది. మీరు à°¤‌ప్ప‌కుండా సినిమాను ప్రేమిస్తారు. కాకినాడ‌లో à°¸‌క్సెస్ మీట్ పెడ‌తాన‌ని ప్రీ రిలీజ్ రోజున ప్రామిస్ చేశాను. అక్క‌డే మాట్లాడుతాను అన్నారు.


డైరెక్ట‌ర్ à°­‌à°°‌త్ à°•‌మ్మ మాట్లాడుతూ - à°¡à°¿à°¯‌ర్ కామ్రేడ్ హానెస్ట్ అటెంప్ట్‌. మేం ఏదైతే సినిమా ద్వారా చెప్పాల‌నుకున్నామో దాన్ని వంద‌శాతం చూపించాం. సంధ్య థియేట‌ర్‌à°•à°¿ వెళ్లినప్పుడు ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ టైంలో ప్రేక్ష‌కుల రెస్పాన్స్ చూసి మా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ గూజ్‌బమ్స్ à°µ‌చ్చాయి. అలాగే రెండు, మూడు థియేట‌ర్స్‌కు వెళ్లాం. పెర్ఫామెన్స్ గురించి చెప్పాలంటే.. విజ‌య్ గురించి నేను స్పెష‌ల్‌à°—à°¾ చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు. చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తుంటారు. à°’à°• టైమ్‌లో à°°‌ష్మిక చేసిన పెర్ఫామెన్స్‌, కామెడీ టైమింగ్‌తో .. లిల్లీ క్యారెక్ట‌ర్‌లో ఏడిపించేసింది. సినిమా à°¸‌క్సెస్‌లో భాగ‌మైన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థ్యాంక్స్‌. à°¤‌మిల్‌, à°®‌à°²‌యాళం నుండి హ్యూజ్ రెస్పాన్స్‌. చాలా మంది à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌చ్చి ఎమోష‌à°¨‌ల్‌à°—à°¾ ఫీల్ అవుతున్నారు అన్నారు.


నిర్మాత à°¯‌à°²‌మంచిలి à°°‌వి మాట్లాడుతూ - సినిమాను ఇంత పెద్ద à°¸‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌ అన్నారు.


మైత్రీ మూవీస్ సి.à°‡.à°’ చెర్రీ మాట్లాడుతూ - సినిమాకు తెలుగు రాష్ట్రాల నుండి మంచి స్పంద‌à°¨ à°µ‌స్తుంది. విజ‌య్ దేవ‌à°°‌కొండ‌, à°°‌ష్మిక‌, à°­‌à°°‌త్‌గారికి కంగ్రాట్స్‌. సినిమా ద్వారా ఏం చెప్పాల‌నుకున్నారో దాన్ని à°š‌క్క‌à°—à°¾ చెప్పారు. తెలుగుతో పాటు à°¤‌మిళ‌, à°•‌న్న‌à°¡‌, మలయాళ భాష‌à°² నుండి కూడా మంచి రెస్పాన్స్ à°µ‌స్తుంది. యు.ఎస్ నుండి రిపోర్ట్ రావాల్సి ఉంది. అక్క‌à°¡ కూడా à°•‌లెక్ష‌న్స్ బావున్నాయ‌ని అంటున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్స్‌కే కాదు.. ఎంటైర్ యూనిట్‌కు హ్యాపీ మూవీ. సినిమాకు à°¸‌క్సెస్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.


à°°‌ష్మిక మంద‌న్నా మాట్లాడుతూ - à°ˆ సినిమా చేసినందుకు à°—‌ర్వ‌à°ª‌డుతున్నాన‌ని ముందు నుండే చెబుతున్నాను. సినిమా చూసిన వాళ్లలో చాలా మంది మేం సినిమాకు బాగా à°•‌నెక్ట్ అయ్యామ‌ని చెబుతున్నారు. సినిమా కోసం à°…à°‚à°¦‌రూ హార్డ్ à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ à°µ‌ల్ల‌నే బ్లాక్‌à°¬‌స్ట‌ర్ హిట్‌ను సాధించాను. నాకు మాట‌లు రావ‌à°¡à°‚ లేదు. à°…à°‚à°¦‌రినీ మిస్ అవుతాను అన్నారు.


à°¯‌ష్ రంగినేని మాట్లాడుతూ - రెస్పాన్స్ చాలా హ్యూజ్‌à°—à°¾ ఉంది. యు.ఎస్‌. , యు.కె ల్లో మంచి à°•‌లెక్ష‌న్స్ ఉన్నాయ‌ని à°…à°‚à°¦‌రూ మెసేజ్ పెడుతున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !