View

విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ సినిమా ప్రారంభోత్సవ విశేషాలు

Thursday,October18th,2018, 11:40 AM

సెన్సేష‌à°¨‌ల్ హీరో విజ‌య్ దేవ‌à°°‌కొండ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న à°¦‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా ఓపెనింగ్ à°¦‌à°¸‌à°°à°¾ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మానికి ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా à°µ‌చ్చారు. à°Ÿà°¿ సుబ్బిరామిరెడ్డి, నిర్మాత‌లు అల్లు à°…à°°‌వింద్, అశ్వినీదత్, బివిఎస్ఎన్ ప్ర‌సాద్,సి à°•‌ళ్యాణ్.. à°¦‌ర్శ‌కులు కే రాఘ‌వేంద్ర‌రావ్ à°®‌రియు నాగ్ అశ్విన్ à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. à°•‌ళాబంధు à°Ÿà°¿ సుబ్బిరామిరెడ్డి గారు హీరో హీరోయిన్ల‌పై తొలి షాట్ కు క్లాప్ కొట్ట‌à°—à°¾.. అల్లు à°…à°°‌వింద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. తొలి షాట్ à°¦‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావ్ తెర‌కెక్కించారు. à°ˆ ప్రేమ‌à°•‌థాచిత్రంలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లె à°¡à°¿ హీరోయిన్లుగా à°¨‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌à°—à°¾.. జేకే సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌తిష్టాత్మ‌à°• నిర్మాణ సంస్థ క్రియేటివ్ à°•‌à°®‌ర్షియ‌ల్స్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ రామారావు à°¸‌à°®‌ర్పిస్తుండ‌à°—à°¾.. కేఏ à°µ‌ల్ల‌à°­ నిర్మిస్తున్నారు.


à°¨‌టీన‌టులు:
విజ‌య్ దేవ‌à°°‌కొండ‌, రాశీఖ‌న్నా,ఐశ్వ‌ర్యా రాజేష్,ఇసాబెల్లె à°¡à°¿
సాంకేతిక నిపుణులు:
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌కుడు: à°•‌్రాంతి మాధ‌వ్
à°¸‌à°®‌ర్ప‌కుడు: కేఎస్ రామారావు
నిర్మాత‌: కేఎ à°µ‌ల్ల‌à°­‌
నిర్మాణ సంస్థ: à°•‌్రియేటివ్ à°•‌à°®‌ర్షియ‌ల్స్
సంగీతం: గోపీసుంద‌ర్
సినిమాటోగ్ర‌ఫర్: జేకే
ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సాహీ సురేష్
పిఆర్ఓ: à°µ‌ంశీ శేఖ‌ర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !