View

600 నుంచి 700 థియేటర్స్ లో విడుదలవుతున్న 'సామి'

Thursday,September20th,2018, 08:33 AM

పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం సామి. సింగం, సింగం 2, సింగం 3 , పూజా వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ à°“ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో à°ˆ చిత్రం రూపొందింది. విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన 'సామి' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.ఇప్పుడదే టైటిల్‌తో తెలుగులో రాబోతోన్న à°ˆ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని, సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలతో పాటు క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన à°ˆ చిత్రాన్ని సెప్టెంబర్ 21à°¨ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలచేయనున్నారు. à°ˆ సందర్భంగా నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.


ఆయన మాట్లాడుతూ..‘‘సామి చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 21à°¨ భారీగా థియేటర్లలోకి సామి రాబోతున్నాడు. ఇంతకు ముందు మా సినిమాపై ఎన్నో రూమర్లు వచ్చాయి. à°ˆ సినిమా సెన్సార్ కాదు. రిలీజ్ కాదు అని కొందరు రూమర్లు క్రియేట్ చేశారు. అన్ని రూమర్లను అధిగమించి సెన్సార్ పూర్తి చేసుకున్నాడు సామి. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో పాటు క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందిన ‘సామి’ చిత్రాన్ని సుమారు 600 నుంచి 700 థియేటర్లలో సెప్టెంబర్ 21à°¨ విడుదల చేస్తున్నాము. à°ˆ సినిమా రిలీజ్‌కు కోపరేట్ చేసిన ఎగ్జిబిటర్స్‌కు, అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ అయ్యేలా ఎంకరేజ్ చేసిన నిర్మాతలకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.


à°ˆ మూవీకి ఇంత క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు హరిగారు. ఆయన గురించి చెప్పాలంటే à°ˆ సినిమా 2à°—à°‚à°Ÿà°² 34 నిమిషాలు ఉంటుంది. ఆయన సినిమాలు à°Žà°‚à°¤ స్పీడుగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి ఉదాహరణగా à°’à°• విషయం చెప్పాలి. à°ˆ సినిమాని విక్రమ్‌గారు ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూశారు. చూసిన వెంటనే విక్రమ్ గారు ఎమోషనలై.. హరిగారి ఇంటికి వెళ్లి హగ్ చేసుకున్నారట. ‘‘నా కెరియర్‌లో అపరిచితుడు చిత్రం తర్వాత బిగ్గెస్ట్ హిట్ చిత్రం అవుతుంది. నాకు మైల్‌స్టోన్ మూవీ ఇచ్చారు..’’ అంటూ ఎమోషనల్ అయ్యారట. à°ˆ విషయం తెలిసి మేము చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ఇప్పటికే రిపోర్ట్స్ నుంచి à°ˆ చిత్రం సెన్సేషనల్ హిట్ కాబోతోందనే టాక్ వచ్చేసింది. ఇందులో తెలుగుతనం ఉట్టిపడేలా హరిగారు జాగ్రత్తలు తీసుకున్నారు. సెన్సార్ నుంచి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. మంచి సినిమా. ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు అంటూ క్లీన్ యు సర్టిఫికెట్‌ను వారు జారీ చేశారు.


సింగం సిరీస్‌లో లాస్ట్ చిత్రంకి హరిగారు కాస్త డిజప్పాయింట్ అయినట్లున్నారు. అందుకే à°ˆ సినిమాలో విక్రమ్‌గారిని పోలీసు పాత్రలో ఆయన తరహాలో అదిరిపోయేలా à°† సిరీస్ కంటిన్యూ అనేలా తీర్చిదిద్దారు. మదర్ సెంటిమెంట్, పవర్ ఫుల్ మాస్ యాక్షన్, రాక్ స్టార్ దేవిశ్రీగారి సాంగ్స్, ఆర్ఆర్.. ఇలా అన్నీ హై క్వాలిటీ వేల్యూస్‌తో సెప్టెంబర్ 21à°¨ సామి వస్తున్నాడు. అందరూ à°ˆ చిత్రాన్ని థియేటర్లలో చూసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.. అని తెలిపారు.


చియాన్ విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాజేష్, బాబీ సింహ, సూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: వెంకటేష్ అంగురాజ్, ఎడిటర్: వి. టి. విజయన్, టి ఎస్. జయ్, కథ-డైరెక్షన్: హరి, నిర్మాతలు: బెల్లం రామకృష్ణ రెడ్డి, కావ్య వేణు గోపాల్.

 

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !