View

సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్న 'విమానం'

Saturday,June10th,2023, 04:07 PM

సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ‌, à°§‌à°¨‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందిన చిత్రం ‘విమానం’.  à°œà±‚న్ 9à°¨   వరల్డ్ వైడ్‌à°—à°¾ తెలుగు, à°¤‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.  à°¶à°¿à°µ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి (à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ à°µ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు. à°¶‌నివారం à°ˆ మూవీ à°¸‌క్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. à°ˆ సంద‌ర్బంగా..


à°¸‌ముద్ర à°–‌ని మాట్లాడుతూ ‘‘à°“ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్లే à°† సినిమాను భుజాల‌పై మోస్తారు అని చెప్ప‌టానికి ‘విమానం’ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. à°®‌రోసారి విమానంతో ప్రూవ్ అయ్యింది. జీ స్టూడియోస్ వారికి థాంక్స్‌. నా à°«‌స్ట్ ఫిల్మ్ ఫ్లాప్‌. ఆరోజు నా పుట్టిన‌రోజు ఒక్క‌రూ కూడా కాల్ చేయ‌లేదు. నేనేమో ఫోస్ చూస్తూనే ఉంటే నా ఫ్రెండ్ కూడా ఎందుక‌లా ఫోన్ వంకే చూస్తున్నావ‌ని తిట్టాడు. అది నా తొలి సినిమాకు à°µ‌చ్చిన ఫీలింగ్‌. కానీ విమానం à°¦‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్‌గారికి తొలి సినిమాతోనే మంచి హిట్ à°µ‌చ్చింది. అందుకు ఆయ‌à°¨‌కు కంగ్రాట్స్‌. విమానం రిలీజ్ à°¤‌ర్వాత థియేట‌ర్స్ సంఖ్య పెరిగాయ‌ని జీ స్టూడియోస్‌ నిమ్మ‌కాయ‌à°² ప్ర‌సాద్‌గారు ఫోన్ చేయ‌టంతో చాలా హ్యాపీగా అనిపించింది. జూలై 28à°¨ à°®‌ళ్లీ à°•‌లుద్దాం’’ అన్నారు.


నిర్మాత à°•à°¿à°°‌ణ్ కొర్ర‌పాటి మాట్లాడుతూ ‘‘కాన్సెప్ట్, కథలోని ఎమోషన్స్ à°•‌నెక్ట్ కావ‌టంతో మౌత్ టాక్ కార‌ణంగా మ్యాట్నీ నుంచి సినిమాకు ఆద‌à°°‌à°£ పెరుగుతూ à°µ‌చ్చింది. ఇప్పుడు థియేట‌ర్స్ సంఖ్య పెరిగింది. సినిమాకు à°µ‌స్తున్న ఆద‌à°°‌à°£ చూస్తుంటూ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎమోష‌à°¨‌ల్ మూవీ అరుదుగా à°µ‌స్తుంటుంది. ఇలాంటి సినిమాల‌ను ఆద‌రిస్తే ఇండ‌స్ట్రీలో, కొత్త à°¦‌ర్శ‌కుల‌కు ఇంకా మంచి ఉత్సాహం à°µ‌స్తుంది. టీమ్ విష‌యానికి à°µ‌స్తే à°¹‌ను , వివేక్, à°š‌à°°‌ణ్ అర్జున్‌à°²‌కు థాంక్స్‌. డైరెక్టర్ శివ మంచి స్క్రిప్ట్‌తో నా à°¦‌గ్గ‌à°°‌కు à°µ‌చ్చారు. మంచి టీమ్ సెట్ అయ్యింది. మంచి టీమ్‌ను సినిమా à°•‌థే సెల‌క్ట్ చేసుకుంది. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ à°¹‌నుమంత‌రావుగారికి థాంక్స్‌. జీస్టూడియోస్ నిమ్మ‌కాయ‌à°² ప్ర‌సాద్‌గారు మంచి à°•‌à°¥‌à°²‌ను ఎంపిక చేసుకుని à°¨‌డిపించారు. ఆయ‌à°¨‌కు à°ˆ సంద‌ర్భంగా థాంక్స్‌. ఆదిత్య మ్యూజిక్‌వారికి థాంక్స్‌’’ అన్నారు.


à°§‌న్‌రాజ్ మాట్లాడుతూ ‘‘విమానం సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు à°®‌à°¨‌స్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాను. విమానం పైకి à°Žà°—‌రానికి ఫైల‌ట్ à°Žà°‚à°¤ ముఖ్య‌మో à°®‌à°¨‌కు తెలుసు. అలాగే మా విమానం సినిమా ఇక్క‌à°¡‌కు రావ‌టానికి నిర్మాత‌లు à°•à°¿à°°‌ణ్‌గారు, జీ స్టూడియోస్‌, డైరెక్ట‌ర్ శివ ప్ర‌సాద్‌గారు ఫైల‌ట్స్‌లా à°µ‌ర్క్ చేశారు. ఇక మీడియా ఆటో ఫైల‌ట్స్‌లా థియేట‌ర్స్‌à°•à°¿ ల్యాండ్ చేశారు. మంచి సినిమాను ఆడియెన్స్‌కు చేర్చిన‌ ప్రతీ ఒక్క‌à°°à°¿à°•à±€ థాంక్స్‌’’ అన్నారు.


రైట‌ర్‌ à°¹‌ను మాట్లాడుతూ ‘‘విమానం సినిమాను ఆదిరించిన వారికి, ఆదరిస్తోన్న వారికి థాంక్స్. మనకు తెలియని జీవితాలు ఇందులో ఉన్నాయి. పిల్ల‌à°²‌కు చూపించాల్సిన సినిమా ఇది’’ అన్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్ వివేక్ మాట్లాడుతూ ‘‘విమానం సినిమాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూస్తున్నారు. అరుదుగా à°µ‌చ్చే సినిమా. డైరెక్టర్ శివగారు à°•à°¥ చెబుతున్నప్పుడే అది కనెక్ట్ అయ్యింది. ఇక నటీనటులు, టీమ్ నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఇక à°•à°¿à°°‌ణ్‌గారు, ప్ర‌సాద్‌గారు వెనకుండి మమ్మ‌ల్ని ముందుకు à°¨‌డిపించారు’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ ‘‘విమానం సినిమాను చూసిన తర్వాత నా కొడుకు, కూతురు విమానం ఎక్కివ్వ‌à°®‌ని అంటున్నారు. నా పిల్ల‌à°²‌కు ఆధార్ కార్డ్ లేక‌పోవ‌టంతో వారిని విమానం ఎక్కించ‌లేదు. అయితే నాకు మాత్రం విమానం సినిమా మ్యూజిక్ డైరెక్ట‌ర్‌à°—à°¾ ఆధార్‌కార్డుని ఇచ్చింది. విజ‌య్ à°•‌à°¨‌à°•‌మేడ‌à°² నాకు చాలా మంచి స్నేహితుడు.. రూమ్మేట్ కూడా. నాకు ఫోన్ చేసి విమానం సినిమా గురించి మాట్లాడారు. రెండు సినిమాలు చేసిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌à°—à°¾ నీ వైపు నేనెందుకు చూడ‌లేదా అని నిపించేలా థియేట‌ర్‌లో మ్యూజిక్ చేశావ‌ని అన్నాడు. అలాగే à°¸‌ముద్ర à°–‌నిగారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. నేను ఎలా బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాన‌ని ఆయ‌à°¨ మాట్లాడుతుంటే చాలా ఆనందమేసింది. à°š‌à°°‌ణ్‌ని నేను చూసుకుంటాన‌ని నా  à°­à°¾à°°à±à°¯‌తో మాట్లాడి ఆయ‌నే ధైర్యం చెప్పారు. à°ˆ సంద‌ర్భంగా à°•à°¿à°°‌ణ్ అన్న‌కు థాంక్స్ చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభం నుంచి à°¨‌న్ను à°Žà°‚à°•‌రేజ్ చేస్తూ à°µ‌చ్చారు. ఆయ‌à°¨ నిర్మాత‌à°—à°¾ మారి నాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌à°—à°¾ à°…à°µ‌కాశం ఇచ్చారు. ఇంత అద్భుత‌మైన సినిమాను ఇచ్చిన శివ ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. చాలా à°—‌ర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు.


డైరెక్ట‌ర్ శివ ప్ర‌సాద్ యానాల మాట్లాడుతూ ‘‘విమానం సినిమాను చూసిన వారందరూ గొప్పగా చెబుతున్నారు. నాన్న à°’à°• గొప్ప హీరో. నేను రాసుకున్న వీర‌య్య పాత్ర‌కు à°¸‌ముద్ర à°–‌నిగారు, కొడుకు పాత్ర‌కు ధ్రువ‌న్‌, సుమ‌తి పాత్ర‌కు à°…à°¨‌సూయ‌, కోటి పాత్ర‌à°²‌కు రాహుల్ రామ‌కృష్ణ‌, డేనియల్ పాత్ర‌కు à°§‌న్ రాజ్ .. ఇలా à°…à°‚à°¦‌రూ ప్రాణం పోశారు. మా నిర్మాత కిరణ్‌గారికి, జీ స్టూడియోస్ ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. నా à°•‌à°¥‌ను à°¨‌మ్మి à°¦‌ర్శ‌కుడిగా à°…à°µ‌కాశం ఇచ్చి ఇక్క‌à°¡ నిల‌బెట్టారు.  à°† కిక్‌ని ఫీల్ అవుతున్నాను. మా టెక్నిక‌ల్ టీమ్‌కు థాంక్స్‌. మా నాన్న‌గారు సినిమా చూశారు. ఎలా ఉంది నాన్నా అని అడిగితే.. మా నాన్న గుర్తుకొచ్చాడులేరా అని ఆయ‌à°¨, అలాగే మా అమ్మ‌గారు కూడా చెప్పారు. చాలా ఆనంద‌మేసింది’’ అన్నారు.


మాస్ట‌ర్ ధ్రువ‌న్ మాట్లాడుతూ ‘‘ఇలాంటి సినిమాకు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఇలాగే à°¸‌పోర్ట్‌ను అందివ్వాల‌ని కోరుకుంటున్నాను. à°ˆ సినిమాలో à°…à°µ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్స్ à°•à°¿à°°‌ణ్‌గారు, ప్ర‌సాద్‌గారు à°¦‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. à°¸‌ముద్ర à°–‌నిగారికి, à°…à°¨‌సూయ‌గారికి థాంక్స్‌’’ అన్నారు.


à°…à°¨‌సూయ à°­‌à°°‌ద్వాజ్ మాట్లాడుతూ ‘‘మాకు à°ˆ సినిమా గురించి à°œ‌à°¬‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ డైరెక్ట‌ర్స్‌ నితిన్, à°­‌à°°‌త్‌గారు చెప్పారు. ఇలా à°®‌à°¨ టీమ్‌లో à°µ‌ర్క్‌చేసిన శివ ప్ర‌సాద్‌గారి à°¦‌గ్గ‌à°° à°“ à°•‌à°¥ ఉంది. మీరు వినాల‌à°¨ అన్నారు. à°œ‌à°¬‌ర్ద‌స్త్ నుంచే శివ ప్ర‌సాద్‌గారు తెలుసు. ఆయ‌à°¨ à°µ‌చ్చి à°•‌à°¥ చెప్ప‌గానే ఏడ్చేశాను. నాకు మాతృదేవోభవ గుర్తొచ్చింది. నాన్నా à°®‌నంద‌à°°à°¿ జీవితాల్లో తెలియ‌ని హీరో. అందుక‌నే à°ˆ సినిమాలో నేను భాగం కావాల‌ని అనుకున్నాను. à°®‌నం à°…à°‚à°¦‌à°°à°‚ ఎక్క‌డో à°’à°• à°¦‌గ్గ‌à°° పిల్ల‌లం. అందుక‌నే à°ˆ సినిమాకు à°…à°‚à°¦‌à°°à°‚ à°•‌నెక్ట్ అవుతాం. à°ˆ సినిమాలో నేను చేసిన‌ సుమ‌తి క్యారెక్ట‌ర్ నా కెరీర్‌లో à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ ఉంటుంది. మేం à°Žà°‚à°¤ à°¨‌మ్మ‌కంతో సినిమా చేశామో. అంతే à°¨‌మ్మ‌à°•à°‚à°—à°¾ ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకున్నారు. à°¸‌ముద్ర à°–‌నిగారు లేక‌పోతే à°ˆ మూవీ ఇంత గొప్ప‌à°—à°¾ à°µ‌చ్చుండేది కాదేమో. ధ్రువన్ చాలా నేచురల్‌ యాక్టర్. ఇక మా టెక్నిక‌ల్ టీమ్‌కు థాంక్స్‌. నిర్మాత కిరణ్‌గారు, ప్రసాద్‌గారు.. డైరెక్టర్ శివగారికి థాంక్స్’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !