View

డిపార్ట్ మెంట్ వదల్లేను - ఆసక్తికరంగా హిట్‌ టీజ‌ర్ 

Saturday,February01st,2020, 11:53 AM

నేచుర‌ల్ స్టార్ నాని à°¸‌à°®‌ర్ప‌à°£‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై à°«‌à°²‌క్‌నుమాదాస్ వంటి à°¸‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా à°¤‌à°¨‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం హిట్‌. ది à°«‌స్ట్ కేస్‌ ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను à°¦‌ర్శ‌à°•‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ à°¶‌ర్మ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ à°ˆ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌à°—à°¾ à°•‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం à°ˆ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది. 


దిస్‌ జాబ్ విల్ డెస్ట్రాయ్‌ యు విక్ర‌మ్‌..యూ నీడ్ టు క్విట్ ది డిపార్ట్‌మెంట్‌ అని విశ్వ‌క్ సేన్‌తో అంటారు డిపార్ట్‌మెంట్‌ను మాత్రం నేను à°µ‌à°¦‌ల్లేను అని విశ్వ‌క్ సేన్ చెబుతాడుఈ డైలాగ్‌తో హిట్‌ టీజ‌ర్ ఆస‌క్తిగా ప్రారంభ‌మైంది. ఏదో సీరియ‌స్ కేసును విశ్వ‌క్‌సేన్ డీల్ చేసేలా à°¸‌న్నివేశాల‌ను టీజ‌ర్‌లో చూడొచ్చు. à°Žà°µ‌రో బైక‌ర్‌ను పోలీసులు వెంటాడుతున్న సీన్‌ను కూడా టీజ‌ర్‌లో చూడొచ్చు.  వివేక్ సాగ‌ర్ సంగీతం.. à°®‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌à°«à±€ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌à°£ కానున్నాయి. ప్ర‌స్తుతం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 28à°¨ విడుద‌à°² చేస్తున్నారు.


à°¨‌టీన‌టులు:విశ్వ‌క్‌సేన్‌, రుహానీ à°¶‌ర్మ à°¤‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  శైలేష్ కొల‌నుస‌à°®‌ర్ప‌à°£‌:  నానినిర్మాత‌: à°ª‌్ర‌శాంతి త్రిపిర్‌నేనిమ్యూజిక్‌:  వివేక్‌సాగ‌ర్‌సినిమాటోగ్ర‌à°«à±€:  à°®‌ణికంద‌న్‌ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌ఎడిటర్‌:  గ్యారీ బి.హెచ్‌ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.వెంక‌à°Ÿ‌à°°‌త్నం(వెంక‌ట్‌)స్టంట్స్‌: à°¨‌భాప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌:  అనిల్ భానుపి.ఆర్‌.à°’:  వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !