View

జీరో బడ్జెట్ తో తెరకెక్కిన 'గండ' - ఈ 30న విడుదల

Wednesday,June28th,2023, 01:49 PM

సినిమా అంటేనే కోట్ల బడ్జెట్ తో కూడుకున్న వ్య‌à°µ‌హారం.  à°…లాంటిది జీరో à°¬‌డ్జెట్ తో సినిమా సాధ్య‌మా? అంటే సాధ్య‌మే అంటూ వార‌ణాశి సూర్య à°“ వినూత్న ప్ర‌యోగానికి తెర‌తీస్తూ ఈజీ మూవీస్ బేన‌ర్ పై 'à°—à°‚à°¡' అనే చిత్రాన్ని డైర‌క్ట్ చేస్తూ నిర్మించారు. à°ˆ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని à°ˆ నెల 30à°¨ విడుద‌à°²‌కు సిద్ధ‌మైంది. à°ˆ సంద‌ర్భంగా à°ˆ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేశారు. 


à°ˆ కార్య‌క్ర‌మంలో వార‌ణాశి సూర్య మాట్లాడుతూ... మా జీరో à°¬‌డ్జెట్ కాన్సెప్ట్ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని à°ˆ నెల 30à°¨ గ్రాండ్ à°—à°¾ విడుద‌à°²‌వుతోంది. à°ˆ సినిమా తో ఎంతో మంది  à°Ÿà°¾à°²à±†à°‚టెడ్ ఆర్టిస్ట్స్, టెక్నీషియ‌న్స్ ఇండ‌స్ట్రీకి à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. మా ఈజీ మూవీస్ సంస్థ త్వ‌à°°‌లో à°“ పెద్ద సంస్థ‌తో à°•‌లిసి పెద్ద ప్రాజెక్ట్స్ చేయ‌బోతుంది. త్వ‌à°°‌లో à°† వివ‌రాలు వెల్ల‌డిస్తాం. అలాగే విజ‌య్ జెడ అనే à°¦‌ర్శ‌కుణ్ని à°ª‌à°°à°¿à°š‌యం చేస్తూ మా సంస్థ‌లో à°“ జీరో à°¬‌డ్జెట్ సినిమా చేయ‌బోతున్నాం. ఇక ఇండ‌స్ట్రీలో థియేట‌ర్స్ à°† à°¨‌లుగురు చేతిలోనే ఉంటాయి. అదొక మాఫియా అంటుంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు. à°† à°¨‌లుగురు అనే కాన్సెప్ట్ కేవ‌లం అపోహ మాత్ర‌మే. నాది కూడా చిన్న సినిమానే. నా సినిమాకు థియేట‌ర్స్ à°¸‌à°®‌స్యే రాలేదు. 22 థియేట‌ర్స్ లో రిలీజ్ చేయ‌బోతున్నా. మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తే థియేట‌ర్స్ దొరుకుతాయి. ఆడియ‌న్స్ సినిమాల‌ను ఆద‌రిస్తారు. అంతే కానీ à°®‌రొక‌à°°à°¿ మీద నింద‌లు వేయ‌à°¡à°‚ మానుకోవాలి. అలాగే చిన్న సినిమాలు à°ª‌లు కార‌ణాల à°µ‌ల్ల విడుద‌à°²‌కు నోచుకోక  à°²à±à°¯à°¾à°¬à± ల్లోనే ఉండిపోయాయి. అలాంటి సినిమాల‌ను టేక‌ప్ చేసి వాటికున్న à°¸‌à°®‌స్య‌à°²‌ను సాల్వ్ చేసి కంటెంట్ ఉన్న సినిమాల‌ను రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌à°¨‌లో కూడా ఉన్నాం. దానికి సంబంధించిన à°ª‌నులు కూడా à°œ‌రుగుతున్నాయి. అలాగే కోట్లు పెట్టి పోగొట్టుకున్న చిన్న నిర్మాత‌లు కేవ‌లం పింఛ‌న్ మీద ఆధార‌à°ª‌à°¡à°¿ à°¬‌తుకుతున్న వారున్నారు. అలాంటి వారికి మా ఈజీ మూవీస్ సంస్థ‌లో à°µ‌చ్చే à°®‌నీతో కొంత సాయం చేయాల‌ని సంక‌ల్పించాం. ఇక à°Žà°µ‌à°°à°¿ ఇన్స్ స్పిరేష‌న్ తో అయితే జీరోబ‌డ్జెట్ సినిమా చేశానో... అటువంటి ఆర్జీవీ గారు ఇంత à°µ‌à°°‌కు ఎన్ని మెసేజ్ లు పెట్టినా స్పందించ‌లేదు. à°Žà°µ‌రు à°¸‌పోర్ట్ చేసినా, చేయ‌కున్నా జీరో à°¬‌డ్జెట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూనే ఉంటాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !