View

సీనియ‌ర్ కెమెరామెన్‌ శ్రీనివాస్‌రెడ్డి ఇక లేరు!

Tuesday,January17th,2017, 06:35 AM

సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్, à°¦‌ర్శ‌కుడు శ్రీనివాస్‌రెడ్డి ఉయ్యూరు మంగ‌à°³‌వారం హైద‌రాబాద్ అపోలో హాస్పిటల్‌లో అనారోగ్యంతో à°•‌న్నుమూశారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సాగ‌ర్‌కు శ్రీనివాస్‌రెడ్డిగారు సోద‌రుడ‌వుతారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గానే కాకుండా మౌళి, సుధాక‌ర్‌బాబు, సాగ‌ర్‌à°²‌తో à°•‌లిసి మౌళి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తో à°œ‌à°—‌దేక‌వీరుడు, అమ్మ‌దొంగా వంటి సినిమాల‌ను నిర్మించారు.


నిర్మాత à°šà°‚à°Ÿà°¿ అడ్డాల‌తో à°•‌లిసి శ్రీనివాస ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బాల‌కృష్ణ‌తో à°ª‌విత్ర‌ప్రేమ‌, కృష్ణ‌బాబు, వినీత్‌, సౌంద‌ర్యల‌తో ఆరోప్రాణం, పూరిజ‌à°—‌న్నాథ్‌, à°œ‌à°—‌à°ª‌తిబాబుతో బాచి, శ్రీకాంత్ హీరోగా సీనియ‌ర్ à°œ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందిన మొండోడు సినిమాల‌ను నిర్మించాచారు. రీసెంట్‌à°—à°¾ à°°‌ష్మీ గౌతమ్ ప్ర‌ధాన‌పాత్ర‌లో రూపొందిన `చారుశీల` సినిమాకు à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. టెక్నిషియ‌న్‌à°—à°¾, à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°—à°¾ à°¤‌à°¨‌దైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్‌రెడ్డి ఉయ్యూరు à°®‌à°°‌ణం à°ª‌ట్ల ఆయన కుటుంబ à°¸‌భ్యుల‌కు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది. రేపు హైద‌రాబాద్‌లోని à°®‌హా ప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు à°œ‌రుగుతాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !