View

ఫ్యాన్స్ మెచ్చే చిత్రం గుంటూరోడు - మనోజ్

Monday,January30th,2017, 11:12 AM

రాకింగ్ స్టార్ మంచు à°®‌నోజ్ హీరోగా, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ à°—à°¾, క్లాప్స్ అండ్ విజిల్స్ బ్యాన‌ర్ లో ఎస్.కె à°¸‌త్య à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°µ‌రుణ్ నిర్మాత‌à°—à°¾ రూపొందుతున్న చిత్రం గుంటూరోడు.. ప్రేమ‌లో à°ª‌డ్డాడు.. శ్రీ à°µ‌సంత్ సంగీతం అందించినీ సినిమా ఆడియో విడుద‌à°² కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ లో జరిగింది.


à°ˆ కార్య‌క్ర‌మంలో నిర్మాత à°µ‌రుణ్, మంచు à°®‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్, డైర‌క్ట‌ర్ à°¸‌త్య‌, శ్రీ à°µ‌సంత్, సాయి à°§‌à°°‌మ్ తేజ్, à°¶‌ర్వానంద్, సుర‌à°­à°¿, మంచు విష్ణు, మంచు మోహ‌న్ బాబు, జెమినీ à°•à°¿à°°‌ణ్‌, భాస్క‌à°°‌à°­‌ట్ల‌, రామ‌జోగ‌య్య శాస్త్రి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. చిత్ర యూనిట్ à°¸‌భ్యులు బిగ్ సీడీని మోహ‌న్ బాబు చేతుల మీదుగా విడుద‌à°² చేశారు.


à°¡à°¾.మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ - డైలాగ్స్‌, ట్రైల‌ర్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. à°¦‌ర్శ‌కుడు చాలా బాగా రాశాడు. నిర్మాత చాలా బాగా à°–‌ర్చు పెట్టి సినిమాను నిర్మించాడు. మంచి à°•à°¥ అని మనోజ్ చెప్పాడు. à°ˆ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాత‌à°²‌కు మంచి లాభాల‌ను తేవాల‌ని కోరుకుంటున్నాను. మా బ్యాన‌ర్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేసిన సత్యంగారి à°®‌à°¨‌à°µ‌డు శ్రీవ‌సంత్ à°ˆ సినిమాకు సంగీతం అందించ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. గుంటూరోడు సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోర‌కుంటూ యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అభినంద‌à°¨‌లు అన్నారు.


మంచు విష్ణు మాట్లాడుతూ - మా నాన్న‌గారిలా à°®‌నోజ్‌కు మ్యూజిక్ పై మంచి పట్టు ఉంది. నాకు à°…à°¸‌లు దాని గురించే తెలియ‌దు. పాట‌à°²‌న్నీ బావున్నాయి. ప్రొడ్యూస‌ర్ à°µ‌రుణ్‌కు, à°¦‌ర్శ‌కుడు à°¸‌త్య‌కు ఆల్ ది బెస్ట్అన్నారు.


మంచు à°®‌నోజ్ మాట్లాడుతూ - రెగ్యుల‌ర్ à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమాలు చేయాల‌ని à°¨‌న్ను సోష‌ల్ మీడియా ద్వారా అడుగుతుంటారు. కానీ మా నాన్న‌గారు ఆత్మ‌గౌర‌వం, ఆత్మ‌మాభిమానం, సంతృప్తి అనేవి à°¨‌టుడుకి చాలా ముఖ్య‌à°®‌ని చెబుతుంటారు. à°¸‌క్సెస్ ఫెయిల్యూర్‌లో à°µ‌ర్క్‌ను ఎంజాయ్ చేయ‌à°®‌ని అంటుంటారు. అందుకే ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నేను చేసిన సినిమాల్లో à°’à°• మంచి పాత్ర చేయాల‌ని ప్ర‌à°¯‌త్నించాను. à°¨‌టుడిగా నిరూపించుకోవాల‌నే à°µ‌చ్చాను à°¤‌ప్ప‌, ఏదో పెద్ద హీరో అయిపోవాల‌ని రాలేదు. నాకు వ్యాపారాలు రావు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చేలా à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡‌మే నాకు à°µ‌చ్చు. నేను చేసిన పాత్ర‌లు నాకు సంతృప్తినిచ్చాయి.à°¨‌టుడుగా à°¨‌న్ను ముందుకు తీసుకెళ్లాయి. నాకు à°¨‌చ్చిన పాత్ర‌లే చేశాను, ఇక‌పై కూడా అలాగే చేస్తాను. ఇన్ని సంవ‌త్స‌రాలు నుండి అబిమానులు అడుగుతున్నారు కాబ‌ట్టి, కొత్త‌à°¦‌నం ఉన్న సినిమాల‌తో పాటు à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమాలు కూడా చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను. అందులో భాగంగా గుంటూరోడు సినిమాతో మీ ముందుకు à°µ‌స్తున్నాను. అలాగే నేను లావ‌య్యానని కూడా చాలా మంది అంటున్నారు. కానీ ఒక్క‌డు మిగిలాడు అనే సినిమాలో ఎల్‌.à°Ÿà°¿.à°Ÿà°¿.à°‡ కు చెందిన క్యారెక్ట‌ర్ చేశాను. 1990కు చెందిన గెట‌ప్‌, à°¸‌ముద్రంలో à°“ గెట‌ప్ , 2017లో à°“ గెట‌ప్ ఇలా వేరియేష‌న్స్ à°•‌à°¨‌à°ª‌à°¡‌తాయి. అందుక‌నే à°† సినిమా à°®‌ధ్య‌లో à°µ‌చ్చిన సినిమాల్లో నేను అలా à°•‌à°¨‌à°ª‌డ్డాను. à°®‌రో మూడు నెలల్లో ఒక్క‌డు మిగిలాడు సినిమాతో మీ ముందుకు à°µ‌స్తున్నాను. à°† సినిమాలో నా డేడికేష‌న్ మీకు à°•‌à°¨‌à°ª‌డుతుంది. à°¦‌ర్శ‌కుడు à°¸‌త్య à°•‌à°¥ చెప్పిన‌ప్పుడు హ్యాట్సాఫ్ అనిపించింది. à°¦‌ర్శ‌కుడు à°¸‌త్య‌కు థాంక్స్‌. à°µ‌రుణ్ à°¨‌న్ను à°¨‌మ్మి ఇంత బాగా à°–‌ర్చు పెట్టి సినిమా చేశాడు. వసంత్‌గారు అద్భుత‌మైన ట్యూన్స్ ఇచ్చారు. వెంక‌ట్ చాలా బాగా ఫైట్స్ కంపోజ్ చేశాడు.à°ˆ చిత్రం ప్ర‌తీ ఒక్క‌రినీ మెప్పిస్తుంది. నా టీంలో ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ థాంక్స్‌`` అన్నారు.


ప్ర‌గ్యా జైస్వాల్ మాట్లాడతూ - à°ˆ సినిమాలో భాగ‌మైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా మొద‌à°Ÿà°¿ à°•‌à°®‌ర్ష‌యల్ సినిమా ఇదే. డైరక్ట‌ర్ à°¸‌త్య గారికి, ప్రొడ్యూస‌ర్ à°µ‌రుణ్ గారికి థ్యాంక్స్. à°µ‌సంత్ ఇచ్చిన మ్యూజిక్ నాకు చాలా బాగా à°¨‌చ్చింది. à°®‌నోజ్ ఇక నుంచి సెట్ లో నువ్వు చేసే అల్ల‌రిని, మీ ఇంటి ఫుడ్ ను మిస్ అవుతున్నా.. à°ˆ చిత్రం ప్ర‌తీ ఒక్క‌à°°à°¿à°•à±€ à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంది. అన్నారు.


సాయి à°§‌à°°‌మ్ తేజ్ మాట్లాడుతూ - నాకు- à°®‌నోజ్ కు ఏదో తెలియ‌ని à°•‌నెక్ష‌న్ ఉంది. నేను à°®‌నోజ్ à°•‌లిసి అప్ప‌ట్లో క్రికిట్ ఆడుకునే టైమ్ లో , వైవీయ‌స్ చౌద‌à°°à°¿ గారు à°¸‌లీమ్ సినిమా à°¸‌à°®‌యంలో à°¨‌న్ను చూడ‌à°Ÿà°‚, à°¤‌ర్వాత నాకు ఆఫ‌ర్ రావ‌à°¡à°‚ à°œ‌రిగింది. à°®‌నోజ్ ది నాది 10 ఏళ్ల స్నేహం. à°ˆ à°ª‌దేళ్ల‌లో à°®‌నోజ్ ఎంతో ఎదిగాడు. మోహ‌న్ బాబు గారికి నేను చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి ఫ్యాన్ ని. ప్రగ్యా చాలా అందంగా ఉన్నావు. డైర‌క్ట‌ర్ à°¸‌త్య గారికి, ప్రొడ్యూస‌ర్ à°µ‌రుణ్ కు , మ్యూజిక్ డైర‌క్ట‌ర్ à°µ‌సంత్ కు... మొత్తం గుంటూరోడు టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.


à°¶‌ర్వానంద్ మాట్లాడుతూ - à°ˆ సినిమా హిట్ కావాల‌ని కోరుకునే వాళ్ల‌లో నేను ముందుంటా. à°…à°‚à°¦‌రూ నాకు బాగా కావాల్సిన‌వాళ్లే. గుంటూరోడు సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్. à°®‌నోజ్ à°Žà°¨‌ర్జీ లెవ‌ల్స్ చాలా బాగుంటాయి. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ బెస్ట్ విషెస్ అన్నారు.


సుర‌à°­à°¿ మాట్లాడుతూ - గుంటూరోడు టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. సాంగ్స్ అన్నీ విన‌డానికి బాగున్నాయి. పాట‌à°² చిత్రీక‌à°°‌à°£ కూడా చాలా బాగుంది. à°®‌నోజ్- ప్ర‌గ్యా మీ ఇద్ద‌à°°à°¿ జంట ఎంతో బావుంది. అన్నారు.


à°¦‌ర్శ‌కుడు ఎస్‌.కె.à°¸‌త్య మాట్లాడుతూ - శ్రీవ‌సంత్ ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్ట‌ర్ టెస్ట్‌ను à°¬‌ట్టి మ్యూజిక్ ఇవ్వ‌à°—‌à°² సంగీత à°¦‌ర్శ‌కుడు. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. à°®‌నోజ్ à°¦‌గ్గ‌à°°‌కు à°•‌à°¥ చెప్ప‌డానికి వెళ్ళ‌గానే పాయింట్ కొత్త‌దా అన్నారు. కాదండి రెగ్యుల‌ర్ à°•‌à°®‌ర్షియ‌ల్ మూవీ. కానీ మీరు చేస్తే కొత్త‌à°—à°¾ ఉంటుంద‌ని à°…à°¨‌గానే ఆయ‌à°¨ విని ఎగ్జ‌యిట్ అయ్యారు. సినిమా ప్రారంభం నుండి అదే ఎగ్జ‌యిట్‌మెంట్‌తో à°µ‌ర్క్ చేశారు. సినిమా బాగా రావాల‌ని à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ కేర్ తీసుకునే హీరో. సినిమా కోసం యూనిట్ అంతా ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డారు. ప్ర‌తీ ఒక్క‌రినీ à°§‌న్య‌వాదాలు. నిర్మాత వరుణ్ నన్ను నమ్మి బాగా ఖర్చు పెట్టి ిసినిమా చేశారు. గన్ షాట్ హిట్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను. à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్ అన్నారు.


నిర్మాత à°µ‌రుణ్ మాట్లాడుతూ - మా బ్యాన‌ర్‌లో à°µ‌స్తున్న తొలి సినిమా గుంటూరోడు. à°¦‌ర్శ‌కుడు à°¸‌త్య అమేజింగ్ టాలెంట్ చూసి థ్రిల్ అయ్యాను. అద్భుతమైన à°•‌à°¥ రాసి à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించాడు. à°®‌నోజ్ నేచుర్‌కు à°¸‌రిగ్గా à°¸‌రిపోయే à°•‌à°¥ ఇది. ప్ర‌గ్యా మంచి రోల్‌లో à°¨‌టించింది. కోట‌శ్రీనివాస‌రావు, రావు రమేష్‌, సంప‌త్ à°¸‌హా మంచి టీంతో à°µ‌ర్క్ చేశాను. శ్రీవ‌సంత్ à°•‌à°¥‌నంతా తెలుసుకుని డెప్త్ ఫీల్ ఉన్న సంగీతం కుదిరింది. సినిమా చేయ‌à°¡à°‚ అనేది à°…à°‚à°¤ సులువైన విష‌యం కాదు. à°’à°• మంచి సినిమా తీయ‌à°—‌లిగాం. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ రెండో లేదో మూడో వారంలో సినిమాను విడుదల చేయాల‌నుకుంటున్నాం అన్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు శ్రీవసంత్ మాట్లాడుతూ - అందరి కంటే à°ˆ à°•‌à°¥ ముందు వింది నేనే. డైరెక్ట‌ర్ స్య‌త్య లైన్ చెప్ప‌గానే నాకు బాగా à°¨‌చ్చింది. నిర్మాత à°µ‌రుణ్‌, హీరో à°®‌నోజ్‌కు నా ట్యూన్స్ à°¨‌చ్చ‌గానే à°ˆ సినిమా పరంగా నా à°œ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. అన్నీ à°•‌à°¥‌లో నుండి పుట్టిన పాట‌లే. à°•‌à°¥‌లో ఇన్‌వాల్వ్ కావ‌à°¡à°‚ à°µ‌ల్ల పాట‌లు బాగా à°µ‌చ్చాయి. à°ˆ సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి పేరు తెచ్చేలా ఉంటుంది అన్నారు.


మంచు మనోజ్, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోహీరోయిన్స్ à°—à°¾ à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి ...
సంగీతం: శ్రీ వసంత్
సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి,
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్,
ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్,
ఫైట్స్ : వెంకట్ ,
కొరియోగ్రాఫర్ : శేఖర్,
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్,
కో– డైరెక్టర్ T. అర్జున్,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ,
నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి,
à°•à°§, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. à°¸‌త్య‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !