View

మార్చి 3న వస్తున్న గుంటూరోడు.. యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్!

Thursday,February16th,2017, 05:12 AM

క్లాప్స్ అండ్ విజిల్స్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ à°ª‌తాకంపై రాకింగ్ స్టార్ à°®‌నోజ్ మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ à°—à°¾, S.K. సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. అద్భుతమైన à°•à°§ కథనాలతో, తెరకెక్కిన à°ˆ చిత్ర ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అశేష స్పంద‌à°¨ à°²‌భిస్తుంది. ఇప్పటికే యూట్యూబ్ లో à°ˆ చిత్ర ట్రైలర్ à°•à°¿, ఆడియో à°•à°¿ మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ రావడం విశేషం.


à°ˆ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత à°µ‌రుణ్ అట్లూరి మాట్లాడుతూ - లవ్ అండ్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ à°—à°¾ రూపొందనున్న మా గుంటూరోడు సినిమాలో à°®‌నోజ్ తన యాక్ష‌న్ తో ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌రిస్తారు. à°®‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్,S.K. సత్య à°²‌తో à°¸‌హా యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿ à°¸‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి పూర్తి చేయ‌à°—‌లిగాం. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వస్తుంది . ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుంటున్న మా à°ˆ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 3 à°µ తేదీన విడుద‌à°² చేయబోతున్నాము అని దర్శక నిర్మాతలు తెలియచేశారు.
రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్, పృథ్వి ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రం పై ఒక్క మంచు అభిమానులు మాత్రమే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉండటంతో , చిత్ర నిర్మాత à°µ‌రుణ్ అట్లూరి మనోజ్ కెరీర్ లోనే అత్యధిక ధియేటర్స్ లో సినిమాని విదుదల చేస్తున్నారు.

సాంకేతిక వర్గం ..

సంగీతం: శ్రీ వసంత్

సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి,
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్,
ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్,
ఫైట్స్ : వెంకట్ ,
కొరియోగ్రాఫర్ : శేఖర్,
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్,
కో– డైరెక్టర్ T. అర్జున్,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ,
నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి,
కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !