View

ఫ్యాన్స్ కి రిలీఫ్ ఇస్తున్న కాటమరాయుడు తాజా నిర్ణయం!

Wednesday,February22nd,2017, 11:20 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' చిత్రాన్ని ఉగాది పండగను పురస్కరించుకుని మార్చి 28న విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్ అభిమానులను టెన్షన్ పెట్టింది. ఎందుకంటే గత యేడాది 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం ఉగాదికి విడుదలై ఫ్లాప్ అయ్యింది. మళ్లీ ఎక్కడ అదే సీన్ రిపీట్ అవుతుందేమోనని పవన్ కళ్యాణ్ అభిమానుల టెన్షన్. అయితే ఇప్పుడు ఈ టెన్షన్ నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు బయటపడవచ్చు. ఎందుకంటే...


'కాటమరాయుడు' చిత్రాన్ని అనుకున్నదానికంటే ఓ నాలుగు రోజుల ముందు అంటే మార్చి 24నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. కాబట్టి ఉగాది కంటే ముందే ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, శృతిహాసన్ పాల్గొనగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. కాబట్టి సినిమాని అనుకున్నదానికంటే ముందుగా రిలీజ్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదట. అందుకే మార్చి 23నే 'కాటమరాయుడు' చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !