View

పవన్, త్రివిక్రమ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్.. ఫ్యాన్స్ కి పండగే!

Wednesday,March22nd,2017, 05:09 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు. 'బ్రూస్ లీ', 'ధృవ', 'అఆ' చిత్రాలకు అనిరుధ్ సంగీతమందించాల్సి ఉన్నప్పటికీ, అతనికున్న కమిట్ మెంట్ప్ వల్ల ఈ సినిమాలను మిస్ చేసుకున్నాడు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాని మిస్ చేసుకోకూడదని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి అదిరిపోయే పాటలందించాలనే టార్గెట్ తో ఉన్నాడట కొలవెరి బోయ్ అనిరుధ్. కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి ఓ స్పెషల్ అట్రాక్షన్ ని యాడ్ చేయడానికి అనిరుధ్ వర్కవుట్ చేస్తున్నాడని సమాచారమ్. అదేంటంటే...


ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చేయబోతున్నాడట. ప్రమోషనల్ సాంగ్స్ ఎక్కువగా హిందీ సినిమాల కోసం చేస్తుంటారు. అల్లు అర్జున్ జులాయి కోసం దేవిశ్రీ ప్రసాద్ 'పకడో పకడో' సాంగ్ చేసాడు. ఈ ప్రమోషనల్ సాంగ్ కి దేవి, అల్లు అర్జున్ డ్యాన్స్ చేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం కూడా అనిరుధ్ ఓ ప్రమోషనల్ సాంగ్ ని అందించబోతున్నాడు. మరి ఈ ప్రమోషనల్ సాంగ్ ని ఎవరిపై చిత్రీకరిస్తారో వేచి చూడాల్సిందే. పవన్ కళ్యాణ్, అనిరుధ్ కలిసి ఈ పాటకు చిందేస్తే.., స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !