View

రాజమౌళి ఆవేదన.. వివాదం సమసిపోతుందా?

Monday,April17th,2017, 05:33 AM

బాహుబ‌లి కన్ క్లూజ‌న్ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28à°¨ విడుదల చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. à°ˆ రోజే (17.4.2017) à°ˆ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. అయితే à°ˆ సినిమా విడుదలకు à°•‌ర్ణాట‌à°•‌లో అడ్డ‌కుంలు ఎదుర‌వుతున్నాయి.


à°ˆ విష‌యంపై... రాజ‌మౌళి చాలా ఆవేద‌à°¨‌à°—à°¾ స్పందిస్తున్నాడు. ''à°¤‌మిళ‌నాడు, కేర‌à°³ à°®‌ధ్య ఉన్న కావేరి à°œ‌లాల గొడ‌à°µ చాలా సున్నిత‌మైన‌ది. దీనికి మా సినిమాకు ఎలాంటి సంబంధంలేదు. ఎప్పుడో 9 సంవ‌త్స‌రాల క్రితం.. à°¸‌త్య‌రాజ్ అన్న మాటలు పట్టుకుని ఇప్పుడు బాహుబ‌లి 2 సినిమాను అడ్డుకుంటామనడం ఎంతవరకు కరెక్ట్. à°¸‌త్యరాజ్ à°“ à°¨‌టుడు. ఆయ‌à°¨ పర్సనల్ కామెంట్స్ తో బాహుబ‌లి సినిమాకి ఎలాంటి లింక్ లేదు. బాహుబ‌లి à°µ‌న్ సినిమాను రిలీజ్ చేసిన‌పుడు రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు à°µ‌స్తోందో అర్థం కావ‌à°¡à°‚ లేదు. దయచేసి సినిమాని అడ్డుకుంటాం అనే మాట మాట్లాడకండి'' అన్నారు.


à°®‌à°°à°¿ రాజ‌మౌళి ఆవేద‌à°¨‌.. à°•‌న్న‌డిగుల‌కు అర్థ‌à°®‌వుతుందా.. 28à°¨ సినిమా విడుద‌à°²‌కు à°¸‌à°¹‌à°•‌రిస్తారా? చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !