View

అయ్యో ప్రభాస్ కి ఆ దోషాలు.. అందుకే పెళ్లి లేట్ అవుతోందట!

Saturday,August12th,2017, 02:16 AM

సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రస్తుతం ఎవరైనా ఉన్నారంటే.. అది యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాసే. ఇంత‌కాలం బాహుబలి 1, బాహుబలి 2 షూటింగ్స్‌లో బిజీగా ఉండటంతో ప్రభాస్ పెళ్లి గురించి రూమర్లు వచ్చినా.. ఇప్పట్లో ఉండదులే అంటూ కొట్టి పారేశారు. అయితే ఐదేళ్ల‌ బాహుబలి ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయినా, ప్ర‌భాస్ ఇప్పుడు కూడా పెళ్లి మాటే ఎత్త‌à°¡à°‚ లేదు. కొత్త సినిమాల‌తో బిజీబిజీగా ఉన్నాడు. 40 ఏళ్ల‌కు చేరువ‌వుతున్న‌ ప్ర‌భాస్ ఎప్పుడు పెళ్లిచేసుకుంటాడు? à°²‌వ్ మ్యారేజా? ఆరెంజ్‌డ్ మ్యారేజా? à°µ‌ధువు à°Žà°µ‌రు? ఇలాంటి ప్ర‌శ్న‌à°²‌కు ప్ర‌ముఖ ఆస్ట్రో సైకాల‌జిస్ట్ డాక్ట‌ర్ ఎస్వీ నాగ్‌నాథ్ తాజాగా జోస్యం చెప్పారు.


కుజ‌దోషంతో పాటు స్వ‌ల్ప కాల స్వ‌ర్ప‌దోషం ఉండ‌à°Ÿà°‚ à°µ‌ల్ల ప్ర‌భాస్ పెళ్లి వంటి కీల‌à°• నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతున్నాడ‌ని నాగ్‌నాథ్ చెప్పారు. తుల‌రాశిలో à°œ‌న్మించిన ప్ర‌భాస్‌కు 2018 మార్చి నుంచి ఎప్రిల్ à°®‌ధ్య‌ ప్ర‌భాస్‌కు వివాహ యోగం ఉంద‌ని ఆయ‌à°¨ తెలిపారు. మ్యారేజ్ à°¤‌ర్వాత మిస్ట‌ర్ à°ª‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ లైఫ్ కూల్ à°—à°¾ ఉంటుందని చెప్పారు.


à°µ‌ధువు ఎటువైపు నుంచి à°µ‌స్తుందో కూడా నాగ్‌నాథ్ వివ‌రించారు. ప్ర‌భాస్ తండ్రి à°œ‌న్మించిన‌ ప్రాంతం నుంచి చూస్తే తూర్పు-ఈశాన్యం వైపు నుంచి ప్ర‌భాస్‌కు à°µ‌ధువు à°µ‌స్తుంద‌à°Ÿ‌. అంటే ప్ర‌భాస్ తండ్రి ఎక్క‌à°¡ à°œ‌న్మించాడో తెలుసుకుంటే à°† à°µ‌ధువు ఎటువైపు నుంచి à°µ‌స్తుందో తెలుస్తుంద‌న్న‌మాట‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !