View

నెక్ట్స్ నువ్వే రిలీజ్ డేట్ కన్ ఫార్మ్.. ఎ సర్టిఫికేట్ తో నవంబర్ 3న విడుదల!

Saturday,October14th,2017, 03:20 AM

ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి ని à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత à°¬‌న్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుపుకుంటున్న à°ˆ చిత్రానికి సంబందించి ట్రైల‌ర్ ఇటీవ‌లే విడ‌దలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. హిలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ à°—à°¾ తెర‌కెక్కుతున్న à°ˆ చిత్రంలో వైభ‌వి, à°°‌ష్మి లు హీరోయిన్స్ à°—à°¾ చేస్తున్నారు. à°ˆ చిత్రానికి సంగీతాన్ని సాయి కార్తిక్ సూప‌ర్బ్ à°—à°¾ అందించారు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్త‌చేసుకుని à°¨‌వంబ‌ర్ 3à°¨ ప్ర‌పంచ‌వ్యాప్తంగా A à°¸‌ర్టిఫికేట్ తో విడులవుతుంది.


నిర్మాత à°¬‌న్ని వాసు మాట్లాడుతూ.. వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం1 à°—à°¾ తెర‌కెక్కిస్తున్న చిత్రం నెక్స్‌నువ్వే à°¨‌వంబ‌ర్ 3 à°¨ విడుద‌à°² చేస్తున్నాం. ఈచిత్రంతో ప్ర‌భాక‌ర్‌.పి à°¦‌ర్శ‌కుడిగా à°ª‌రిచయం అవుతున్నాడు. మంచి కాన్సెప్ట్ ఆడియ‌న్స్ ని à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చెయ్య‌టమే à°²‌క్ష్యం à°—à°¾ à°ˆ చిత్రాన్ని చేశాము. ఇటీవ‌à°² ఆడియో విడుద‌à°²‌య్యి మంచి విజ‌యం సాధించింది. మా ఆడియో అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పొందుతుంది. "అరే భూగోళం ఎక్క‌à°¡ చూసినా à°¡‌బ్బుకు లోకం దాసోహం.. అది లేకుండా à°“ రోజైనా బ్ర‌à°¤‌à°•‌à°¡‌మంటే మా à°•‌ష్టం.. అరే à°ˆ à°ª‌చ్చ‌ని నోటుకు ప్రాణం పోసిన‌వాడస‌లెవ్వ‌డురా.. న్యూట‌న్ ఫార్ముల‌à°•‌న్నామించిన ఆక‌ర్ష‌à°£ à°ˆ నోటుదిరా..à°¡‌బ్బే à°ª‌రిగె్తే గుర్రం.. డబ్యే à°ª‌దిల‌క్ష‌à°² సైన్యం అబ్యో à°ˆ à°¡‌బ్బులు ఇచ్చే కిక్కే వేరండోయ్‌.". అంటూ సాగే పాట à°ˆ నాటి విలువ‌లు ఎలా వున్నాయో తెలియ‌జేసేలా వుంటుంది. క్యాచి à°—à°¾ యూత్ à°…à°‚à°¦‌రూ పాడుకునేలా వుంది. " ఆచి దోచి అచ్చిన‌à°•‌à°°à°¿ దాచి ...ఆచి దోచి అచ్చిన‌à°•‌à°°à°¿ దాచి " అని సాగే సాంగ్ చిన్న పిల్లల్ని ఆక‌ట్టుకుంటుంది. అలాగే కొత్త సౌండింగ్ తో మా మ్యూజిక్ à°¦‌ర్శ‌కుడు సాయికార్తిక్ చాలా కొత్త సౌండ్ ఇచ్చారు.. సినిమా ఫ్లాట్ తెలిసేలా చాలా బాగా అందిచారు. "అలా మేడ మీద ఎలా వాలేన‌మ్మా à°ª‌దారేళ్ళ జాబిల్లే జానై.. మేఘంలా నేనే మారానా నిన్నే చేర‌నా..తాకే వాన‌à°µ‌నా..శ్వాసైనా ఇలా వీడ‌నా నిన్నే చూడ‌నా...." అంటూ à°š‌క్క‌ని మెలోడి à°…à°‚à°¦‌à°°à°¿ హ్రుద‌యాల్లో స్థానం సంపాయించింది à°ˆ సాంగ్‌.. ఆడియో నే కాదు స్క్రీన్ మీద కూడా à°…à°‚à°¦‌ర్ని ఆక‌ట్ట‌కుంటుంది. à°ˆ సాంగ్ ని à°…à°µ‌à°¸‌రాల శ్రీనివాస్ à°®‌రియు హిమ‌à°œ మీద చిత్రీక‌రించాము.. చిత్రంలో ఈసాంగ్ చాలా ఇంపార్టెంట్ వుంటుంది. అలాగే à°ˆ చిత్రంలో హీరో ఆదిసాయికుమార్ పాత్ర చాలా బాగుంటుంది. ఆదిసాయికుమార్ కెరీర్ లో ఇది మంచి విజ‌యం à°—à°¾ నిలుస్తుంది. వైభ‌వి, à°°‌ష్మి, à°…à°µ‌à°¸‌రాల శ్రీనివాస్, బ్ర‌హ్మ‌జి, à°°‌ఘు మంచి పాత్ర‌ల్ల à°•‌నిపిస్తారు. సెన్నారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. A సర్టిఫికేట్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా à°¨‌వంబ‌ర్ 3à°¨ విడుద‌లవుతుంది. à°¹‌ర్ర‌ర్‌ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ à°—à°¾ à°ˆ చిత్రం తెర‌కెక్కింది. అని అన్నారు


à°¨‌టీన‌టులు.. ఆది సాయికుమార్‌, వైభ‌వి, రేష్మి, బ్ర‌హ్మ‌జి, à°…à°µ‌à°¸‌రాల శ్రీనివాస్‌, హిమ‌à°œ‌, à°œ‌à°¯‌ప్ర‌కాష్‌రెడ్డి, పృధ్వి, ఎల్‌.బి.శ్రీరామ్‌, à°°‌ఘుబాబు, పోసాని కృష్ణ‌ముర‌ళి, à°°‌ఘు, బెన‌ర్జి, తాగుబోతు à°°‌మేష్‌, ముమైత్ ఖాన్‌, à°°‌జిత‌, à°¸‌త్య‌కృష్ణ‌, దువ్వాసి మెహ‌న్‌, రామ్ à°œ‌à°—‌న్‌, గెట‌ప్ శ్రీను, శ్రీచ‌à°°‌ణ్‌, రాఘ‌à°µ‌, అనురాగ్‌, సుభాష్‌, à°®‌న్న‌à°¨ కొటేశ్వ‌రావు, ల్యాబ్ à°¶‌à°°‌త్‌, à°°‌మాదేవి, అనిత‌, à°•‌ళ్యాణి, à°°‌à°®‌ణి, ఆర్‌జె రాజు, ప్రేం సాగ‌ర్‌, సందీప్‌, సంజ‌య్‌, శివ‌, విక్ర‌మ్‌,రోహిణి, షాన్‌, సాత్విక్‌, మాధ‌వి, ప్రియ‌, భాషా, à°·à°¾, à°¸‌త్య‌శ్రీ, సుకుమార్‌, à°®‌à°¹‌తి, శ్రీధ‌ర్‌, దావూద్‌, మాస్ట‌ర్ లికిత్ à°¤‌దిత‌రులు


సాంకేతిక‌నిపుణులు.. సంగీతం- సాయికార్తీక్ , à°•‌à°¥‌- à°¡à°¿.కె, మాట‌లు- శ్రీకాంత్ విస్సా,నిరుప‌మ్ à°ª‌రిటాల‌, పాట‌లు- కె కె సాగ‌ర్‌, ఫోటోగ్ర‌à°«à°¿- కార్తిక్ à°ª‌à°³‌ని, ఎడిటింగ్‌- ఎస్‌.బి.ఉద్ద‌వ్‌, ఆర్ట్‌- శ్రీకాంత్‌, డాన్స్‌- విశ్వ‌రఘు, ఫైట్స్‌- శ్రీధ‌ర్‌, విజువ‌ల్ ఎఫెక్స్‌- పిక్స‌లాయిడ్‌, à°ª‌బ్లిసిటి డిజైన‌ర్‌- à°§‌నిఏలే, స్టిల్స్‌- పాలా వెంక‌టేష్‌, ఎఫ్‌.à°¡à°¿.సి- నాగేశ్వ‌రావు, పి.ఆర‌.à°“- ఏలూరు శ్రీను, మేక‌ప్‌- ఐ.శ్రీనివాస‌రాజు, కాస్ట్యూమ్స్‌- షాజి, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్స్‌- ఆండోల్ సి.కె (ఆది, వైభ‌వి), కీర్త‌à°¨ సునీల్(à°°‌ష్మి), ప్రోడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌- కొచ్చ‌ర్ల à°¸‌త్య‌శివ‌కుమార్‌, ప్రోడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌- à°Ž.ఎస్‌.వి.ఎస్‌.ఎస్ సుభ్ర‌à°®‌ణ్యం, అసిస్టెంట్స్- ప్ర‌వీణ్, à°¦‌త్తు, అసిస్టెంట్ డైర‌క్ట‌ర్స్‌- సుబ్బు, ముర‌ళి, అసోసియోట్ డైర‌క్ట‌ర్స్‌- బి.à°°‌వికిర‌ణ్‌, సుకుమార్‌, కొ-డైర‌క్ట‌ర్స్‌- పృధ్వివ‌ర్మ‌, ఎస్‌.శ్రీనివాస‌రావు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- à°¸‌త్య à°—‌మిడి, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌
ప్రోడ్యూస‌ర్- బన్నివాసు. స్క్రీన్‌ప్లే, à°¦‌ర్శక‌త్వం- ప్ర‌భాక‌ర్‌.పి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !