View

గుర్రమెక్కిన రాంచరణ్.. ఆ గుర్రం పేరేంటో తెలుసా!

Monday,November13th,2017, 07:11 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. కానీ రాంచరణ్ కి సంబంధించిన అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఫ్యాన్స్ ని ఉత్సాహాపరుస్తుంటుంది. తాజాగా ఈ వీకెండ్ ని రాంచరణ్ ఎలా స్పెండ్ చేసాడో తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది ఉపాసన.


చరణ్ à°•à°¿ హైదరాబాద్ అవుట్ స్కర్ట్ లో à°“ ఫామ్ హౌస్ ఉంది. అక్కడ గుర్రాలు ఉన్నాయి. టైమ్ దొరికినప్పుడల్లా రాంచరణ్ అక్కడే టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. à°ˆ వీకెండ్ ని కూడా అక్కడే ఎంజాయ్ చేసాడు రాంచరణ్, విశేషమేంటంటే… ‘మగధీర’ చిత్రంలో రాంచరణ్ గుర్రపు స్వారీ చేసాడు. à°† సినిమాలో చరణ్ ఎంతో ఇష్టపడే గుర్రం ‘బాదల్’ ని వాడారు. à°ˆ వీకెండ్ లో కూడా à°ˆ గుర్రంపైనే రాంచరణ్ రైడ్ చేస్తూ ఉత్సాహంగా గడిపాడు. à°† ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. à°ˆ ఫోటోలను అభిమానులు షేర్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు. సో… ‘మగధీర’ లోని గుర్రాన్ని మరోసారి గుర్తుకు తెచ్చాడు చరణ్ అని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !