View

జై సింహా ఫ్రీ రిలీజ్ బిజినెస్.. భారీగా జరిగింది!

Tuesday,January09th,2018, 12:08 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జై సింహా' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ కి వస్తోంది. నయనతార, హరిప్రియ, నతాషా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కాగా ఈ సినిమా బిజినెస్ భారీగా జరగడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి విడుదలయ్యే బాలయ్య సినిమాలు భారీ వసూళ్లను చవిచూస్తాయి. ఆ రకంగా 'జై సింహా' భారీ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఏరియాల వారిగా 'జై సింహా' ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు...


నైజాం - 5 కోట్ల 4లక్షలు
సీడెడ్ - 5 కోట్లు
నెల్లూరు - 1 కోటి 3లక్షలు
కృష్ణా - 1 కోటి 9 లక్షలు
గుంటూరు - 2 కోట్ల 7లక్షలు
వైజాగ్ - 3 కోట్ల 2లక్షలు
ఈస్ట్ గోదావరి - 2 కోట్ల 2లక్షలు
వెస్ట్ గోదావరి - 1 కోటి 8లక్షలు
టోటల్ ఏ.పి, తెలంగాణా బిజినెస్ - 23 కోట్ల 50లక్షలు
కర్నాటక - 1.5 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.5 లక్షలు
ఓవర్ సీస్ - 1.5 కోట్లు
వరల్డ్ వైడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ - 27 కోట్లు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !