View

జై సింహా జైత్రయాత్ర కి రంగం సిద్ధం!

Thursday,January11th,2018, 11:17 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జై సింహా' చిత్రం సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 12న) థియేటర్స్ కి వస్తోంది. నయనతార, హరిప్రియ, నతాషా కథానాయికలుగా నటించిన ఈ సినిమా బిజినెస్ భారీగా జరగడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి విడుదలయ్యే బాలయ్య సినిమాలు భారీ వసూళ్లను చవిచూస్తాయి. ఆ రకంగా 'జై సింహా' భారీ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సినిమా స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడంతో నందమూరి అభిమానుల అనందానికి అవధులు లేకుండా పోయింది.


రెగ్యులర్ షోలు తో పాటు ఆంధ్రప్రదేశ్ లో రాత్రి 1 గంట నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ రేపట్నుంచి ఈ 16 వరకూ 'జై సింహా' స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 'అజ్ఞాతవాసి' చిత్రానికి కూడా వారం రోజుల పాటు స్పెషల్ షోల స్ర్కీనింగ్ కి పర్మిషన్ ఇచ్చింది ఏ.పి గవర్నమెంట్. ఈ స్పెషల్ షోల స్ర్కీనింగ్ వల్ల భారీ వసూళ్లను రాబట్టుకునే అవకాశం ఉంది. సో... సంక్రాంతికి 'జై సింహా' జైత్రయాత్ర కొనసాగడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !