View

ప్రిన్స్, బన్ని నిర్మాతల చర్చలు ఫలించాయట.. నో బాక్సాఫీస్ వార్!

Monday,January22nd,2018, 04:49 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27à°¨ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ప్రిన్స్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని కూడా ఏప్రిల్ 27à°¨ విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో మహేష్ బాబు, అల్లు అర్జున్ బాక్సాఫీస్ వార్ ఫిక్సయినట్టేనని జనాలు మాట్లాడుకున్నారు. అయితే స్టార్ హీరోలు ఇలా పోటీ పడటం ఏ మాత్రం మంచిదికాదు. à°ˆ సినిమాల నిర్మాతలు నష్టపోతారు. à°ˆ విషయం బాగా తెలిసిన à°ˆ చిత్రాల నిర్మాతలు చర్చించుకుని రిలీజ్ విషయంలో à°“ నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్.


రాంచరణ్ ‘రంగస్థలం’ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మార్చి 30à°¨ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. à°ˆ సినిమా విడుదలైన రెండు వారాలకు అంటే ఏప్రిల్ 13à°¨ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని విడుదల చేయాలని, à°† తర్వాత రెండు వారాలకు ఏప్రిల్ 27à°¨ ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని రిలీజ్ చేయాలని à°ˆ చిత్రాల నిర్మాతలు à°“ క్లారటీకి వచ్చారట. ఒకవేళ à°ˆ డేట్స్ ని మిస్ చేస్తే... ఏప్రిల్ 27à°¨ à°“ చిత్రం, మే 11à°¨ మరొకటి రిలీజ్ చేయాలని ఒప్పందం కుదిరిందట. ముందు ఏ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుందో à°† సినిమా ఏప్రిల్ 27à°¨ విడుదలై పోతుంది. రెండో సినిమా మే 11à°¨ థియేటర్స్ à°•à°¿ స్తుంది. ఇలా డేట్స్ ఫిక్స్ చేసుకుంటే, ఏ సినిమాకీ నష్టం జరగదని, సమ్మర్ ని ఫుల్లుగా క్యాష్ చేసుకోవచ్చని నిర్మాతలు ఫిక్సయ్యారట. త్వరలోనే దీనికి సంబంధించి à°ˆ నిర్మాతల నుంచి అధికారిక ప్రకటనరానుందని సమాచారమ్. సో.. మహేష్ బాబు, అల్లు అర్జున్ బాక్పాఫీస్ వార్ లేనట్టే...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !