View

ప్రభాస్ దేవుడు.. అనుష్క భాగమతి కి అతనే సూత్రధారి!

Monday,January22nd,2018, 06:38 AM

యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై 'పిల్ల జమిందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో అనుష్క లీడ్ రోల్ చేసిన 'భాగమతి' చిత్రం ఈ 26న థియేటర్స్ కి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుక నిన్న (21.1.2018) ఘనంగా జరిగింది. కాగా ఈ సినిమా పట్టాలెక్కడానికి సూత్రధారి ఎవరో కాదు... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా స్ర్కిఫ్ట్ ని ఒకే చేసింది ప్రభాసేనట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ అశోక్ చెబుతూ - ''ఫ్రభాస్ దేవుడు. భాగమతి స్ర్కిఫ్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభాసే'' అన్నాడు. ఇక అనుష్క ఈ సినిమా చేయడానికి కారణం కూడా ప్రభాస్. ఆ వివరాల్లోకి వెళితే...


సైజ్ జీరో, రుద్రమదేవి చిత్రాల తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలని అనుష్క అనుకునేదట. దాంతో 'భాగమతి' చేయడానికి ఆసక్తి కనబర్చలేదట అనుష్క. అయితే ప్రభాస్ కోసం మనసు మార్చుకుని ఈ సినిమా చేసిందని తెలుస్తోంది. 'భాగమతి' స్ర్కిఫ్ట్ విన్న ప్రభాస్ ఈ సినిమా చేయమని పర్సనల్ గా అనుష్కను రిక్వెస్ట్ చేసాడట. పైగా ఈ సినిమా నిర్మించే బాధ్యతలను తన ఫ్రెండ్స్, యు.వి.క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ లకు అప్పజెప్పాడట ప్రభాస్. యు.వి.క్రియేషన్స్ ని అనుష్క తన సొంత బ్యానర్ లా భావిస్తుంది. వీరు 'భాగమతి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి, ఈ సినిమా చేయడానికి అంగీకరించిందట అనుష్క. సో.... 'భాగమతి' మెటీరియలైజ్ అవ్వడానికి సూత్రధారి ప్రభాస్ అన్నమాట...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !