View

నో కాంట్రవర్సీస్ అంటున్న కొరటాల, దానయ్య...!

Tuesday,April17th,2018, 10:35 AM

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం ఈ 20న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నిర్మాత డి.వి.వి దానయ్య ఈ సినిమాకి సంబంధించి ఓ విషయంలో క్లారటీ ఇచ్చారు. కొరటాల ఇంతకుముందు ఏం చెప్పారో అదే దానయ్య కూడా చెప్పారు. ఆ విషయంలోకి వెళితే...


ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. దాంతో ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్లు ఎక్కువగా ఉంటాయని, రాజకీయ పార్టీలను టార్గెట్ చేసే విధంగా సీన్స్ ఉంటాయేమోనని, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తారేమోననే వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేసే విధంగా సీన్స్ ఉండవు. సెటైరికల్ డైలాగులు ఉండవు. రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, మంచి మెసేజ్ తో ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని గతంలో కొరటాల చెప్పారు.


ఇప్పుడు నిర్మాత దానయ్య కూడా ఇదే మాట చెప్పారు. ప్రస్తుత రాజకీయాలకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించడంగానీ, ఓ పార్టీని సమర్ధిస్తున్నట్టు సీన్స్ గానీ ఈ సినిమాలో ఉండవు. ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా చాలా క్లారటీగా ఈ సినిమాని తెరకెక్కించారు కొరటాల శివ అని చెప్పారు.


సో... భరత్ ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేయలేదు... సొసైటీకి మంచి మెసేజ్ మాత్రమే ఇస్తాడని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !