View

సంజీవని... హాలీవుడ్ చిత్రాలను మరిపించేలా అద్భుతమైన గ్రాఫిక్స్ తో!

Thursday,April19th,2018, 10:54 AM

గాల్లో ఎగిరే à°¬‌ల్లులు, తెలివైన కోతులు, à°ª‌ది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెర‌పై à°•‌నిపించి à°®‌à°¨‌ల్ని వాటి à°¨‌à°Ÿ‌à°¨‌తో , యాక్ష‌న్ తో అబ్బుర‌à°ª‌రిచాయంటే అది à°¤‌ప్ప‌కుండా హాలీవుడ్ చిత్ర‌మే అయి ఉంటుంది అని చెప్పొచ్చు, కాని à°ˆ సారి à°’à°• తెలుగు సినిమాలో వీటన్నిటినీ చూడ‌బోతున్నాం.. ఇవన్నీ తెలుగులో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌బోతున్నాయి. à°¸‌మ్మ‌ర్ లో సినిమాల‌à°•à°¿ à°µ‌చ్చే ప్రేక్ష‌కుల్లో పిల్ల‌లు, ఫ్యామిలీ ఆడియ‌న్స్ సంఖ్య ఎక్కువుగా వుంటుంది. వీరిని దృష్టిలో పెట్టుకుని జి.నివాస్ ప్రోడ్యూస‌ర్ à°—à°¾, à°°‌వి వీడే à°¦‌ర్శ‌కుడి à°—à°¾ à°®‌నోజ్ చంద్ర‌, అనురాగ్ దేవ్‌, శ్వేత ప్ర‌ధాన పాత్ర‌ల్లో అనేక‌మంది హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ దాదాపు రెండు సంవత్సరాల పాటు పని చేసి, మొట్టమొదటిసారిగా మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాలజీని సమ‌ర్థ‌వంతంగా వాడి, దాదాపు 1000 à°•à°¿ పైగావి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ తో అత్యంత భారీగా నివాస్ క్రియేషన్స్ బ్యాన‌ర్ లో నిర్మించిన చిత్రం సంజీవని.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుపుకుంటుంది. à°ˆ చిత్రాన్ని ప్ర‌ముఖ సంస్థ శ్రీ à°²‌క్ష్మిపిక్చ‌ర్స్ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా మే నెలాఖ‌రున విడుద‌à°² à°•à°¿ à°¸‌న్నాహలు చేస్తున్నారు.

 à°ˆ సందర్భంగా à°¦‌ర్శ‌కుడు à°°‌వి వీడే మాట్లాడుతూ.. ప్ర‌పంచంలో రామాయణం బేస్ చేసుకుని ఎన్ని à°•‌à°¥‌లు à°µ‌చ్చినా కూడా సుంద‌à°°‌కాండ à°ª‌ర్వం అనేది à°®‌à°¨ సినీ à°ª‌రిశ్ర‌à°®‌à°•à°¿ à°•‌à°®‌ర్షియ‌ల్ఎలిమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్క సుంద‌à°°‌కాండ లోనే తెలివైన కోతులు, గాల్లో ఎగిరే రకరకాల జంతువులు, అబ్బుర‌à°ª‌రిచే యుద్ధాలు వుంటాయి. 6 సంవత్సరాల పిల్ల‌à°² నుండి 60సంవత్సరాల పెద్ద‌వాళ్ళ à°µ‌à°°‌కూ ఆనందంతో ఉప్పొంగిపోయే à°¸‌న్నివేశాలుంటాయి. అలాంటివి ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కూ హాలీవుడ్ తెర‌పై మాత్ర‌మే à°•‌నిపించాయి. మొట్టమొదటిసారిగా భార‌à°¤‌దేశంలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ తో à°•‌లిసి రెండు సంవ‌త్స‌రాలు, తెలుగులో మెష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాలజీని వాడి, దాదాపు 1000 à°•à°¿ పైగా VFX షాట్స్ తో, ఇండియాలోనే కాకుండా కెన‌à°¡à°¾, ఆఫ్రికా, నేపాల్ దేశాల్లో అత్యద్భుతమైన లొకేషన్స్ లో అత్యంత à°•‌ష్ట‌à°¤‌à°°‌మైనా ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా హాలీవుడ్ పిక్చ‌ర్ అనే రేంజి లో భారీ గ్రాఫిక్స్ తో నిర్మించిన చిత్రం మా సంజీవని. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి మే నెలాఖ‌రున 2018 లో à°µ‌స్తున్న మొట్టమొదటి భారీ గ్రాఫిక్స్ చిత్రం à°—à°¾ చిన్న పిల్లల్ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని à°…à°²‌రించే చిత్రం à°—à°¾ మా సంజీవని మొదటి స్థానంలో వుండ‌బోతుంది. à°®‌నోజ్ చంద్ర‌, అనురాగ్ దేవ్‌, శ్వేత లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾ శ్ర‌à°µ‌ణ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మా చిత్రాన్ని ప్ర‌ముఖ సంస్థ శ్రీ à°²‌క్ష్మి పిక్చ‌ర్స్ వారు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌à°² చేస్తున్నారు. à°ˆ à°¸‌మ్మ‌ర్ లో à°µ‌చ్చే ప్రేక్ష‌కుల‌à°•à°¿ అబ్బుర‌à°ª‌రిచే విన్యాసాల‌తో.. ఆశ్చర్యపోయే వింత‌à°²‌తో.. అత్యంత ఉత్సుక‌à°¤‌తో.. ఊహించ‌ని ఉత్సాహంతో మనసారా ఆస్వాదించే చిత్రంగా సంజీవని నిల‌à°¬‌డుతుంద‌ని మా à°¨‌మ్మ‌à°•à°‚.. అని అన్నారు

Starring: Manoj Chandra, Anurag Dev, Swetha Varma, Amogh Deshapathi, Mohan, Nitin.

VFX: RockstoriesVFX, Canada; Vector Visual Magic, Hyderabad

Mountaineering Stunts: Shekhar Babu

VFX Supervision: Devi

VFX Producer: Akhil Gummadi

Sound Design: Saketh Komanduri

Camera & Editing: Venkat

Music: Sravan KK

Producer: G.Nivas

Written & Directed By Ravi Vide

Worldwide Rights: Sri Lakshmi pictures



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !