View

అల్లుడు కోసం రంగంలోకి దిగుతున్న చిరు, రాంచరణ్!

Sunday,June10th,2018, 05:38 AM

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ని హీరోగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో నిర్మాత సాయి కొర్రపాటి 'విజేత' టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టాకీ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా ఆడియో వేడుకను గ్రాండ్ గా జరపాలని నిర్మాత సాయి కొర్రపాటి ప్లాన్ చేస్తున్నారట. ఆడియో వేడుకకు డేట్ కూడా ఫిక్సయ్యింది. ఆ వివరాల్లోకి వెళితే...


జూలై లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ నెల 24న ఆడియో వేడుకను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధులుగా హాజరవ్వబోతున్నారని సమాచారమ్. ఈ మెగా హీరోలిద్దరే కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీన్నిబట్టి అల్లుడు కళ్యాణ్ దేవ్ కి మెగా కుటుంబం అండదండలు పుష్కలంగా ఉన్నాయని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ అల్లుడికి మెగాభిమానుల సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి... హీరోగా నిలదొక్కుకోవడానికి మంచి సినిమాలు చేస్తే సరిపోతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !