View

వెంకీ, వరుణ్ తేజ్ నవ్విస్తారట.. ఫన్ రైడర్ గా 'ఎఫ్ 2'

Saturday,June23rd,2018, 08:09 AM

వైవిధ్య‌à°­‌à°°à°¿à°¤‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిని చూపే అగ్ర à°•‌థానాయ‌కుడు విక్ట‌à°°à±€ వెంక‌టేశ్‌తో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు వంటి సూప‌ర్‌హిట్ à°¤‌ర్వాత‌... మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ తో ఫిదా వంటి సెన్సేష‌à°¨‌ల్ హిట్ à°¤‌ర్వాత.. యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల à°¤‌ర్వాత... స్టార్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సార‌థ్యంలో రూందుతోన్న ఔట్ అండ్ ఔట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ 'ఎఫ్‌2' ప్రారంభోత్సం శుక్ర‌వారం హైదరాబాద్ దిల్‌రాజు కార్యాల‌యంలో జరిగింది. దేవుడి à°ª‌టాల‌పై చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ తొలి à°¸‌న్నివేశానికి హీరోలు వెంక‌టేశ్, à°µ‌రుణ్‌తేజ్‌à°²‌పై ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్ క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్‌, దిల్‌రాజు, వెంక‌టేశ్, à°µ‌రుణ్ తేజ్ స్క్రిప్ట్‌ను డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి అందించారు.


'ఎఫ్‌2'... à°«‌న్ అండ్ à°«‌స్ట్రేష‌న్ ఉప‌శీర్షిక‌తో తెర‌కెక్క‌బోయే à°ˆ సినిమా జూలై 5 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను à°œ‌రుపుకుంటుంది. à°ˆ చిత్రంలో à°¤‌à°®‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. à°•‌à°®‌ర్షియ‌ల్ వ్యాల్యూస్ తో కామెడీ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్స్‌ను తెర‌కెక్కించే à°¦‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి à°ˆ సినిమాను ఆద్యంతం à°«‌న్ రైడ‌ర్‌à°—à°¾ తెర‌కెక్కిస్తారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే à°¸‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను à°µ‌చ్చే సంక్రాంతికి విడుద‌à°² చేస్తున్నాం అని యూనిట్ à°¸‌భ్యులు తెలిపారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో దిల్‌రాజు, శిరీశ్‌, à°²‌క్ష్మ‌ణ్ à°¤‌దిత‌రులు కూడా పాల్గొని యూనిట్‌à°•à°¿ శుభాకాంక్ష‌à°²‌ను అందించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !