View

అరవింద సమేత వీరరాఘవకు భలే ముహూర్తాలు కుదిరాయి!

Thursday,July05th,2018, 04:54 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత వీరరాఘవ' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. కాగా ఈ సినిమా టీజర్, ఆడియో విడుదలకు ముహూర్తాలు ఖరారైనట్టు తెలుస్తోంది. అలాగే రిలీజ్ డేట్ కి సంబంధించి కూడా దర్శక, నిర్మాతలు ఓ క్లారటీకి వచ్చేసారట. ఆ వివరాల్లోకి వెళితే...


ఆగస్ట్ 15న స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని 'అరవిందసమేత వీరరాఘవ' టీజర్ ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. అలాగే సినిమా ఆడియో వేడుకను సెప్టెంబర్ చివరి వారంలో జరపాలనుకుంటున్నారట. ఇక రిలీజ్ విషయంలో కూడా దర్శక, నిర్మాతలు ఓ క్లారటీకి వచ్చారట. అక్టోబర్ 8 నుంచి స్కూల్స్, కాలేజ్ లకు దసరా హాలీడేస్ మొదలవుతాయి. ఈ నేపధ్యంలో అక్టోబర్ 10న లేదా 11న సినిమాని విడుదల చేస్తే దసరా హాలీడేస్ ని ఫుల్లుగా క్యాష్ చేసుకోవచ్చని భావిస్తున్నారట నిర్మాత రాధాకృష్ణ. ఎక్కువ థియేటర్స్ లో సినిమా విడుదలకానుండటం, దసరా హాలీడేస్ కావడం 'అరవింద సమేత' కు కలిసొస్తాయి. పైగా ఈ సినిమా రిలీజ్ తర్వాత వారంలో పెద్ద సినిమా విడుదలవ్వడంలేదు. సో... భారీ ఓపెనింగ్స్ తో పాటు భారీ వసూళ్లను సాధించడం ఖాయం. ఇక సినిమా బాగుంటే బ్లాక్ బస్టర్ హిట్ ఫిక్స్. మరి ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటారో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !