View

ఎగ్జయిటింగ్ లో విజయ్ దేవరకొండ.. భారీగా గీత గోవిందం!

Sunday,August12th,2018, 02:11 AM

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వంలో బన్ని వాసు నిర్మాణంలో GA2 PICTURES బ్యాన‌ర్ లో నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం స్వాతంత్రదినోత్సవం కానుకగా ఆగస్ట్ 15à°¨ ధియేటర్స్ à°•à°¿ వస్తోన్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేసాడు విజయ్ దేవరకొండ. à°ˆ సినిమా ఓవర్ సీస్ లో భారీ ఎత్తున విడుదలకానుండటంతో విజయ్ దేవరకొండ చాలా ఎగ్జయిటింగ్ à°—à°¾ ఉన్నాడట. ఫస్ట్ టైమ్ ఇంత భారీగా విజయ్ సినిమా విడుదలవుతోంది.


ఓవర్ సీస్ లో ఈ సినిమాని సరిగమ సినిమాస్ విడుదల చేస్తోంది. 38 దేశాల్లో 300 స్ర్కీన్స్ పైగా ఓవర్ సీస్ లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మరికొన్ని సీన్స్ యాడ్ అయ్యే అవకాశముందట. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా విడుదలవుతోంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ రేంజ్ ని మరింత పెంచే అవకాశముందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. మరి అందరి అంచనాలను అందుకుని భారీ విజయాన్ని అందుకుంటుందేమో వేచి చూద్దాం. ఈ రోజు (12.8.2018) వైజాగ్ లో ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !