View

వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి స్పేస్ అడ్వెంచరస్ తాజా అప్ డేట్స్

Sunday,August12th,2018, 12:55 PM

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా "ఘాజీ" ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ అడ్వెంచరస్ ఫిలిం తెరకెక్కుతోంది. నేడు ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రం టైటిల్ ను ఎనౌన్స్ చేయడంతోపాటు... విడుదల తేదీని ఆగస్టు 15వ తారీఖు ఉదయం 9.30కి ప్రకటించనున్నారు.


అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యుత్తమ సాంకేతిక విలువలతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో జీరో గ్రావిటీ టెక్నాలజీతో వేయబడిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరిగింది. వరుణ్ తేజ్ & టీమ్ అందరూ జీరో గ్రావిటీలో ట్రయినింగ్ కూడా తీసుకొన్నారు.


అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఇంకా టైటిల్ నిర్ణయించబడని ఈ చిత్రాన్ని సాయిబాబు జాగర్లమూడి-రాజీవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తుండగా.. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.


నటీనటులు: వరుణ్ తేజ్, అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తడితరులు...
సాంకేతిక బృందం:
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
సమర్పణ: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: క్రిష్ జాగర్లమూడి-సాయిబాబు జాగర్లమూడి-రాజీవ్ రెడ్డి
నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సంగీతం: ప్రశాంత్ విహారీ
ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ-మౌనిక
యాక్షన్ కొరియోగ్రఫీ: టోడోర్ పెట్రోవ్ లజారోవ్
సి.జి: రాజీవ్ రాజశేఖరన్
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్


Varun Tej, Sankalp Reddy and First Frame Entertainment's Space Film Title & Release Date Announcement on Independence Day


Mega Prince Varun Tej is working with director Sankalp Reddy of ‘Ghazi’ fame for a space adventure.


A concept poster of the film is shared by hero Varun and it is absolutely stunning. The poster reveals that the title and release date of the film will be announced on August 15th at 9:30 am.


Being a space backdrop film, it is shot with high technical standards and the action episodes are composed by Hollywood experts team. Specially designed sets with zero gravity were assembled exclusively for the shooting and hero Varun along with other cast members have underwent training in zero gravity as well.


Aditi Rao Hydari and Lavanya Tripathi are playing the female lead roles in this yet-to-be titled movie which is produced by Sai Babu Jagarlamudi and Rajeev Reddy under First Frame Entertainments banner.


Director Krish is also presenting and producing the movie.


Cast: Varun Tej, Aditi Rao Hydari, Lavanya Tripathi, Satyadev, Srinivas Avasarala and others
Crew:
Director: Sankalp Reddy
Presented by: Krish Jagarlamudi
Producers: Krish Jagarlamudi, Sai Babu Jagarlamudi, Rajeev Reddy
Banner: First Frame Entertainments
DoP: Gnana Sekhar VS
Editor: Karthik Srinivas
Music: Prashanth Vihari
Production Designers: Sabbani Ramakrishna & Monica
Action Choreographer: Todor Petrov Lazarov
CG: Rajeev Rajasekharan
PRO: VamsiShekar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !