View

పవన్ కళ్యాణ్ ని వాడుకోవాలనుకుంటున్న వైవియస్?

Thursday,June05th,2014, 05:58 AM

పవన్ కళ్యాణ్ పేరులో à°“ మ్యాజిక్ ఉంది. పవన్ సినిమాలను పేరడీ చేసినా, ఆయన పేరు కలిసొచ్చేలా సినిమాకి టైటిల్స్ పెట్టుకున్నా à°† సినిమాలకు మంచి క్రేజ్  వస్తుంది. ఇక పవన్ అభిమానులమని చెప్పుకుని చాలామంది హీరోలు, దర్శకులు ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుకుంటున్నారు. దాంతో ఏదో à°’à°• à°°à°•à°‚à°—à°¾ పవన్ ను క్యాష్ చేసుకోవడానికి ఎవరో ఒకరు ప్లాన్ చేస్తూనే ఉన్నారు. తాజాగా పవన్ ని క్యాష్ చేసుకునే ప్లాన్ లో డైరెక్టర్ వైవియస్.చౌదరి ఉన్నాడని పిల్మ్ నగర్ టాక్.  à°† వివరాల్లోకి వెళితే...
పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజను హీరోగా పరిచయం చేస్తూ స్వీయదర్శకత్వంలో వైవియస్.చౌదరి 'రేయ్' టైటిల్ తో à°“ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. à°ˆ సినిమా ఆరంభమై రెండేళ్లు అవుతోంది. ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు. తొలి సినిమా విడుదలవ్వకముందే సాయిధరమ్ రెండో చిత్రం ఆరంభమై పూర్తికావచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మూడో చిత్రం కూడా కమిట్ అయ్యాడు సాయిధరమ్. కానీ తొలి సినిమా విడులవ్వకపోవడం సాయిధరమ్ ని చాలా నిరాశకు గురి చేస్తోందట. దాంతో మేనల్లుడు తొలి సినిమా విడుదలయ్యేలా చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట. పవన్ తీసుకున్న à°ˆ  నిర్ణయాన్ని క్యాష్ చేసుకునే ప్లాన్ వేసిన వైవియస్ 'రేయ్' చిత్రం ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొనేలా చేసాడు. తాజాగా 'రేయ్' కోసం à°“ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేయాలనుకుంటున్నానని, à°† ప్రమోషనల్ సాంగ్ లో నటిస్తే సినిమా బిజినెస్ పూర్తయిపోతుందని, సినిమాని విడుదల చేసెయ్యొచ్చని పవన్ కళ్యాణ్ ని కోరాడట వైవియస్.చౌదరి. ఇంకా చౌదరికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదుగానీ, ప్రమోషనల్ సాంగ్ చేస్తే, మేనల్లుడు సినిమాకి కలిసొస్తుంది కదా అనే ఆలోచనలో పడ్డాడట. త్వరలోనే దీనికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నాడట. పవన్ కనుక ప్రమోషనల్ సాంగ్ లో నటిస్తానని వైవియస్ à°•à°¿ గ్రీన్ సిగ్నల్ ఇస్తే... చౌదరి పంట పండినట్టే. మరి తనను వాడుకునే అవకాశాన్ని వైవియస్ à°•à°¿ పవన్ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

Pawan Kalyan in 'Rey' Promotional Song?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !